క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday 7 May 2012

పిచ్చి గీతలు -పిచ్చి వాగుళ్ళు

మనుష్యుల్లో 90% కేవలం వర్థమానం పై ఫిక్స్ అయ్యుంటారు. స్వార్థానికే పరిమితమై ఉంటారు. వీరి వలన సమాజంలో "సు:ఖ శాంతులు" నెలకొంటాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో వారిచ్చే వైన్ కి, సర్ ఇత్యాది బిరుదులకు పర్గులు తీసిన వారి వలనే ఆరోజుల్లో అంత మంది స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నా కొద్దో గొప్పో "సు:ఖ శాంతులు" నెలకొన్నాయి.

వారు వీరిని చూసి భానిసత్వమే మూర్తీభవించిన పిరికి పందలనుకుంటే - వీరు వారిని చూసి "పిచ్చి ము.కొడుకులు
పిచ్చి గీతలు -పిచ్చి వాగుళ్ళు అని అనుకునేవారు.

ఈ స్వతంత్ర (?) భారత దేశంలోను ఇది ఇలానే కొనసాగుతూంది. నేనేమి మూర్ఖుడ్ని కాను. నేటి నిజం (దోపిడి) తెలియని కీటక సన్నాసిని కాను. సంపాదనే ద్యేయం అనుకుంటే రెండు చేతుల్లోను సంపాదించ గల వాడినే.కాని ఎందుకో నాకీ "భానిస"బతుకు రుచించడం లేదు.

ఈ దేశం మరోలా ఉండాలని కలలు కనే స్వల్ప సంఖ్యాకుల్లో నేనూ ఒకడ్ని. నా పిచ్చి గీతలు చదివిన వారు- నాపిచ్చి వగుళ్ళు కూడ వింటారన్న నమ్మకంతో 2009 శాసన సభ ఎన్నికలకు పూర్వం రికార్డు చేసిన వీడియో నుండి ఆడియో వేరు చేసి ఉంచాను.

క్రింది ప్లేయర్లో ప్లే బటన్ నొక్కి నా "వాగుడు" వినవచ్చు

warning:
నెట్ ఆక్సిస్ స్లోగా ఉన్న వారు ఇక్కడ నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment