క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday 6 May 2012

2004 లో సోనియా ఎందుకు ప్రథాని కాలేక పోయారు?

* సోనియాను ప్రథానికి ప్రతిపాదిస్తూ ఎం.పి లు సంతకం చేసిన కాయితంలో డ్యూప్లికేషన్స్ ఉన్నాయని ఒక బోగట్టా ( ఒక సారి సంతకం చేసిన వారే మరో సారి చెయ్యడం

*సోనియా అప్పట్లో ఇటలి సిటిజన్ (ఇప్పటికీ దానిని వదులుకోలేదు)  పైగా అప్పట్లో ఇండియన్ సిటిజన్ షిప్ కూడ తీసుకోలేదు  ప్రధాని కావాలంటే ఇటలి సిటిజన్ షిప్ ను వదులుకోవాలని అప్పటి రాష్ఠ్ర్రపతి కలాం చెప్పారని ఒక వదంతి చలామణిలో ఉంది.

ఈ రెండిట్లో ఏదో ఒక కారణం చేత సోనియా ప్రధాని కాలేక పోయారు. మరి అది ఏ కారణం చేత అని మీలో ఎవరైనా చెబితే అందరూ చదివి ఆనందిస్తారు.

2 comments:

  1. మురుగా,
    ఇంత చిన్న విషయం మీకు ఇంతవరకు తెలియదా? మీరు సందు దొరికితే ఏ బ్రాహ్మణులను తిడుతూంటారో, ఆ బ్రాహ్మణ వర్గానికి చెందిన ఒకడు ఆమే ప్రధానిగా కాకుండా అడ్డుపడ్డాడు. అతని పేరు సుబ్రమణ్య స్వామి

    ReplyDelete
  2. భజన పరులు, భుస్వామ్య వర్గానికి చెందిన పార్టి కార్య కర్తలు ఆమే పదవిని త్యాగం చేసిందని టి వి కేమేరాల ముందు పోటి పడి ఏడ్చారు రేణుకా చౌదరిలాగా! అది సంగతి. 120కోట్ల జనాభాగల దేశంలో ఒక్క సుబ్రమన్య స్వామి వొంటిచేతితో పోరాడుతున్నాడు. ఒక్కమగాడంటే అతను మరి.

    ReplyDelete