2004 ఎన్నికలనంతరం వై.ఎస్.ను సి.ఎం చేసిందెవరు? సోనియా. కొనసాగించిందెవరు సోనియా. 2009 లో మళ్ళీ వై.ఎస్.ను సి.ఎం చేసిందెవ్వరు? సోనియా. వై.ఎస్. అవినీతికి పాల్పడి ఉంటే కట్టిడి చెయ్యాల్సిన భాధ్యత సోనియాదే.
ఆవిడ సర్వ శక్తి సంపన్నురాలు. జాతీయ అధ్యక్షురాలు . వై.ఎస్.కేవలం ఒక రాష్ఠ్రానికి చెందిన సి.ఎల్పి నేత మాత్రమే. సీల్డు కవర్లో మరో పేరు వ్రాయించి పంపి యుంటే వై.ఎస్. దిగిపోయే వారు.
మరి ఎందుకా పని చెయ్యలేదు? నేరం చేసినవారితో పాటు - ఆ నేరానికి అవకాశం కల్పించినవారు -మరి ఆ అవకాశాన్ని పొడిగించిన వారు కూడ శిక్షార్హులే.
ఆ నాడు చంద్రబాబు , యెల్లో మీడియా వై.ఎస్ అవినీతి పరుడని రోడ్డెక్కేరు -పుస్తకాలు ముద్రించేరు -కోర్టులకెక్కేరు. అయినా సోనియా మాత పట్టించుకోలేదు. దీనాంతర్యమ్ ఏమిటి?
వై.ఎస్.మరణానంతరం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునేవారు కొంతమందే ఉన్నారు. కేకే,హనుమంత రావులాంటి వారు. వీరు పాపం వయో వృద్దులు - ఎన్నికలంటేనే దడ- సోనియ కణికరిస్తే గాని పదవులు దక్కని వారు.వారి పదవులకోసం ఏవో వాగుతుంటారని అనుకునేవాడ్ని.
ఆ మద్య ఉండవల్లి భయలుదేరారు. ఎందుకో దానిని కొనసాగించలేదు. రేణుకా చౌదరి కథ తెలిసిందే (రాజ్య సభ సభ్యత్వం కావాలిగా) కాని ఈ మద్య జగన్ పైకి ఒంటికాలితో లేసేవారి సంఖ్య కాస్త పెరిగింది. (ప్రతి) కుక్క బౌ బౌమనును అన్న చందంగా వీరందరూ జగన్ పై చేసే ఆరోపణ ఒక్కటే .
తండ్రి వలన కొందరికి "మేలు" జరిగింది.ఆ మేలు జరిగిన వారు జగన్ కంపెనిల్లో పెట్టుబడి పెట్టారు. తండ్రి ఎవరు కేవలం ఒక సి.ఎం. అదీ ఒక జా.....తీయ పార్టికి చెందిన సి.ఎం. మరీ అది కాంగ్రెస్ పార్టి అందులో కార్యకర్తలు ఉంటారో లేదో తెలీదు కాని "నాయకులు "మాత్రం వందల సంఖ్యల్లో ఉంటారు. వై.ఎస్. నెత్తి మీద డిల్లి -డిల్లీలో ఒక రాణి ఉన్నారు.
అటు ఆ రాణి, పార్టి పెద్దలు, రాష్ఠ్ర్ర పార్టిలోని గౄపులు , అసమ్మతి నాయకులు వీరందరిని కాదని వై.ఎస్. కొందరికి మేలు చెయ్యకలిగారు అంటే ఎలా నమ్మాలి?
ఎక్కడ తప్పు దొర్లుతుందా వెంటనే మీద పడి గోరంత కొండంత చేద్దామంటూ కాచుక్కూర్చున్న ఎల్లో మీడియా-దాని తోక పత్రిక. వీరందరి కళ్ళు కప్పి వై.ఎస్. "మేలు"చేసారే అనుకుందాం.
ఆ మేలుకి కేవలం వై.ఎస్. మాత్రమే కాదు . వై.ఎస్. హయాంలో పనిచేసిన మంత్రి మండలి ఉమ్మడి భాధ్యత వహించాల్సి ఉంటుంది. (కలెక్టివ్ రెస్పాన్స్ బిలిటి -ఇది రాజ్యాంగంలోని ఉంది)
ఆరోపణలు గుప్పిస్తున్న వారి మాటకే వస్తున్నా మేలు చేసింది ఎవరు? సి.ఎం అందుకు భాధ్యత వహించాల్సింది ఎవరు? సమస్త మంత్రి మండలి -ఆయా శాఖాధికారులు.
మేలుకి భాధ్యుల్ని పట్టించుకోలేదు మేలు పొందిన వారిని పట్టించుకోలేదు. ఆ మేలు పోందిన వారు జగన్ కంపెనిల్లో పెట్టుబడి పెట్టారని - అవన్ని అవినీతి సొమ్మేనని గగ్గోలు పెడతారు. జగన్మోహన్ రెడ్డికి డజన్ల కొద్ది కంపెనీలు ఉంటాయి.
వాటిలో ఏ కంపెని జోలికి పోరు.కేవలం ఒక్క సాక్షి పత్రిక,సాక్షి చానళ్ళను మాత్రం టార్గెట్ చేస్తారు. బ్యాంక్ ఖాతాలు స్థంబింప చేస్తారు.ప్రభుత్వ ప్రకటనలు నిలిపి వేస్తారు.
మరీ ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పనులన్ని చేస్తారు. తమ గోయబల్స్ ప్రచారాన్ని జగన్ ఎక్కడ తిప్పి కొడతారోనన్న వనుకుతో ఈ కుట్ర పన్నుతారు.
వై.ఎస్. ఏం మేలు చేసారు? శ్రీమాన్ చంద్రబాబు నాయుడు హయాంలో భూముల కేటాయింపుకు ఏవైతే నియమాలు రూపొందించి పాటించారో అవే నియమాలను పాటిస్తూ - ఇంకా ప్రభుత్వానికి నాలుగు రాళ్ళు ఎక్కువ వచ్చేలా భూములు కేటాయించారు.
అలాంటప్పుడు వై.ఎస్ అవినీతి పరుడంటే బాబు కూడ అవినీతి పరుడేగా? వై.ఎస్. మంత్రి వర్గ సహచరులతో పాటు - నాటి 9 సంవత్సరాల బాబు పరిపాలనలో మంత్రి మండలిలో ఉన్న వారు, శాఖాధికారులుగా ఉన్నవారు కూడ కూడ అవినీతి పరులే.
ఇందాక చంద్ర బాబుకు కాని , బాబు - వై.ఎస్ మంత్రి వర్గ సహచరుల పేర్లను కాని చార్జి షీట్లో చేర్చలేదు. రెయిడ్లు చెయ్యలేదు -నోటీసులు -సమ్మన్లు జారి కాలేదు - వారి బ్యాంక్ ఖాతాలను స్థంభింప చెయ్య లేదు.
ఇదేమి న్యాయం? పోని ఇవన్ని కోర్టు పరిదిలో ఉన్నవే అనుకుందాం. త్యాగ శీలి - పరుశుద్దురాలని చాటుకునే సోనియా ఏం చేసుండాలి?
కోర్టు భూ కేటాయింపుల పై విచారణకు ఆదేశించగానే వై.ఎస్. హయాంలో మంత్రులుగా ఉన్నవారందరిని మండలి నుండి తొలగించి ఉండాలి. వారి పై విచారణ జరిపించటానికి ఒక కమిషన్ను అప్పాయింట్ చేసి ఉండాలి. ఆ పని చెయ్యకపోవడమేమిటి?
జాతీయ పార్టి అద్యక్షురాలిగా తన పార్టి రాష్ఠ్ర్ర విభాగానికి చెందిన ఒక వ్యక్తి సి.ఎంగా ఎవరికో మేలు చేస్తున్నా ఆ మేలు పొందిన వారు సి.ఎం కుమారుడి కంపెనిల్లో పెట్టుబడి పెడుతున్నారని తెలిసినా నోరు మెదప లేదు. పైగా వై.ఎస్.ను ఆకాశానికి ఎత్తేరు.
దీనర్థం ఒక్కటే అన్నీ సోనియా మాతకు తెలిసే జరిగాయి. ఆ మేలు పొందిన వారి వద్దనుండి ఆమె కూడ మేలు పొందారు.
క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Showing posts with label సోనియా. Show all posts

Saturday, 12 May 2012
Sunday, 6 May 2012
2004 లో సోనియా ఎందుకు ప్రథాని కాలేక పోయారు?
* సోనియాను ప్రథానికి ప్రతిపాదిస్తూ ఎం.పి లు సంతకం చేసిన కాయితంలో డ్యూప్లికేషన్స్ ఉన్నాయని ఒక బోగట్టా ( ఒక సారి సంతకం చేసిన వారే మరో సారి చెయ్యడం
*సోనియా అప్పట్లో ఇటలి సిటిజన్ (ఇప్పటికీ దానిని వదులుకోలేదు) పైగా అప్పట్లో ఇండియన్ సిటిజన్ షిప్ కూడ తీసుకోలేదు ప్రధాని కావాలంటే ఇటలి సిటిజన్ షిప్ ను వదులుకోవాలని అప్పటి రాష్ఠ్ర్రపతి కలాం చెప్పారని ఒక వదంతి చలామణిలో ఉంది.
ఈ రెండిట్లో ఏదో ఒక కారణం చేత సోనియా ప్రధాని కాలేక పోయారు. మరి అది ఏ కారణం చేత అని మీలో ఎవరైనా చెబితే అందరూ చదివి ఆనందిస్తారు.

Monday, 7 February 2011
జగనుకు సైతం వై.ఎస్.లా దిక్కులేని చావే !
ఇది 2011. కాని జగనేమో ఇంకా స్వాతంత్రయ పోరాటం కాలపు సిద్దాంతాలను వల్లిస్తున్నారు. ఇంకేంది వ్యవసాయం? ఇంకేంది సాగు నీరు? " "వ్యవసాయమే దండగ " తమిళ నాడు ప్రభుత్వం లాగా ఉచిత కలర్ టివి ఇస్తాననక, బా.జ.పా వారిలా యువత చేతికి ఉచిత ల్యాప్ టాప్ ఇస్తామని చెప్పక, కనీశం చేతికో సెల్ ఫోన్ ఇస్తామని ఊరించక ఇదేంటి దరిద్రంగా పోలవరం గీలవరం అంటూ కాకి గోల.
చంద్రబాబు చెప్పినట్టుగా పొలాలు రాజులనుండి బ్రాహ్మణులకి బ్రాహ్మణుల నుండి అగ్ర కులాలకి,అగ్ర కులాలనుండి బడుగు బలహీణ వర్గాల చేతికి వచ్చాయి. పొలం వదులు కున్న వారంతా భాగుపడ్డారు.
ఇరవై శాతం ప్రతిభావంతులను సైతం అందించ లేని పెద్ద పెద్ద చదువులు చదివేరు. విదేశీయుల మోచేతి నీరు త్రాగుతూ ఆరెంకల జీతాలు పుచ్చుకుంటున్నారు. రేపు ఆ దేశాల్లోని నిరుధ్యోగ యువత ఆప్రభుత్వాల మెడలు వంచితే - ప్రభుత్వాలు తంతే బంతిలా వచ్చి పడతారు.
అయినా ఇంకెక్కడి రైతులు..అందరూ ఆత్మహత్యలు చేసుకున్నారంటగా -మిగిలిన వారు కూడ రేపో మాపో చస్తారు. ఫీడ విరగడవుతుంది. జగన్ స్వంత ఆలోచనలు లేని దద్దమ్మ. వై.ఎస్. అనే వృద్దుడు తన చేదస్తం కొద్ది జలయజ్నం అంటే ఇతనూ ఆ నినాదాన్ని అందుకోవడం ఏంది.
తాతల నాన్నల భావానికి దాసుడు జగన్. షిట్ ! అప్పుడెప్పుడో 2003న వై.ఎస్. పాదయాత్ర చేసాడంటే బాబులా,చిరులా ఏ.సి. కార్లో వెళ్ళి "సీన్" క్రియేట్ చెయ్యక ఆర్ట్ ఫిలిమ్ తరహాలో ఈ పాద యాత్రలేమీటో చండాలంగా.
వై.ఎస్. నేతృత్వంలో పార్టికి మెజారిటి తగ్గిన క్షణం నుండే - యు.పి.ఏ ప్రభుత్వానికి మెజారిటి దక్కిన క్షణం నుండే ఆయన దేవతగా అభివర్ణించిన సోనియాలో సైతాన్ దూరింది. దినిని ముందుగా పసికట్టిన ఆ "భూత వైద్యుడు" వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలన్నట్టుగా సైతానును సైతానుతో ఎదుర్కోవాలని "ఆపరేషన్ ఆకర్ష " మొదలు పెట్టాడు.
వై.స్. ఆఫర్ చేసినప్పుడు ఆయన ఉద్దేశం ప్ర.రా.పా హెలికాఫ్టరుకు రెండో ఇంజినులా వాడాలన్నదే. కాని నేడు "చెయ్యి" పడిపోయి, ఉన్న ఒక ఇంజిను జామ్ అయిపోయి తాడు కట్టి కాటికి లాక్కెళ్ళటానికి అంటూ చిరును అక్కన చేర్చుకున్నారు దిల్లీ పెద్దలు.
తండ్రి పోతే ఆయన ఆశయాలను కూడ తుక్కు క్రింద డిస్పోజ్ చెయ్యాలి. అది ఆధునిక యువతగా జగన్ చెయ్యాల్సిన పని. ఎవరు ఎటు పోతే నాకేం! నా వ్యాపారాలు .. నా వారి జివితాలు సల్లంగుంటే సాలని సాలించకుండా సంక్షేమం - అభివృద్ది అంటూ గొనగడం దేనికి . రోశయ్యలా - కిరణ్లా సోనియమ్మ కాళ్ళ క్రింద చెప్పులా పడుంటే ఏదో నాడు నెత్తికెక్కించుకునేవారు.
ఆ మాత్రం "లౌక్యం" అలవరుచుకోక విజయానికున్న అయిదు మెట్లల్లో ఒక దాని పై సైతం అడుగు పెట్టక తనకు తానే ఎసరు పెట్టుకున్నాడు జగన్. లేకుంటే రాష్ఠ్ర్రంలోని ఇతర ముఖ్యమంతృల వారసుడి వలే ఏదో ఒక పదవితో ఆనందంగా గడిపేసుండొచ్చు.
పోనిలే భయిట పడ్డాడు. పడిన మరుక్షణం నుండి తనను కాదన్న ప్రభుత్వాన్ని రోడ్డున పడేసే కార్యక్రమం చేపట్టి ఉండాలి. అదీ చేసాడు కాదు. పోనిలే .. కేకే, హనుమంత రావుల్లా ప్రెస్ క్లబ్బుల్లో సల్లంగా మకాం పెట్టి మైకు చేత పట్టి నాలుగు వాగుడు వాగుతూ ఉండి ఉంటే సరిపోయేది. ఎన్నికలకు మూనెల్ల ముందు కేరవాన్లో కేన్వాసింగ్ చేసినా సరిపోయేది.
ఆ దీక్ష ఈ దీక్ష అంటూ చలిలో తాను చచ్చి తనవారిని చంపుతున్నాడు. ఇప్పుడేమో పాదయాత్ర. అన్ని అవుట్ డేటడ్ విదానాలే. ధర్మ న్యాయాలకు "చేదస్తం’ అన్న పేరొచ్చి ఎంతో కాలైమైంది. ఇకనన్నా జగన్ మారాలి. తన తీరు మార్చుకోవాలి.
లేకుంటే వై.ఎస్. లా "ఉన్నవారి" విషయాల్లో జోక్యం చేసుకుని దిక్కు లేని చావు చస్తాడు

Monday, 22 November 2010
న్యూమరాలజి ప్రకారం సోనియాకు గడ్డు (గండ) కాలం
కేవలం సోనియాని మాత్రమే కాదు యావత్ ఇందిర కుటుంబాన్నే వెంటాడే దురదృష్ఠం ఒకటుంది.
ఇందిరా కుటుంభాన్ని వెంటాడుతున్న దురదృష్ఠం:
ఇందిరా గాంది కుటుంభాన్ని అని ఎందుకు పేర్కొన లేదో మీకే తెలుసు. పోని ఇ.కు న్ని దురదృష్ఠం వెంటాడటానికి కారణం ఏమిటా అని మీరడగొచ్చు. చెప్తా.. (గాందిని సైతం వెంటాడిన దురదృష్ఠం ఇది) వీరి పేర్లల్లో "D"అనే అక్షరం ఉండడమే ఇందుకు కారణం. ఈ అక్షరం యొక్క నేచర్ ఏమంటే ..అన్నీ సర్దుకుని ఇక ఎదురులేదు అన్న సందర్భంలో కుప్ప కూలి పోయేలా చేస్తుంది. ఇందుకు లేటెస్ట్ ఉ. డా.వై.ఎస్.
ఈ సార్ పార్లెమెంటులో సోనియా నేతృత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వానికి మెజారిటి లభించినప్పుడే అనుకున్నా "డౌన్ ఫాల్" మొదలైనట్టుందని .తమిళ నాడు సి.ఎం కరుణానిధి పట్టు పట్టి మంత్రి పదవులు మూట కట్టుకుని పోవడంతో శని ప్రారంభమైంది. వై.ఎస్.మరణం, రోశయ్యను సె.ఎం గా నియమించడం, ప్రీ జోన్ వివాదం, కె.సి. ఆర్ దీక్ష ,చిదంబరం ప్రకటన , శ్రీకృష్ణ కమిషన్,జగన్ తిరుగు భాట ..ఒక్క ఆంథ్రాలోనే కాదు..
దేశ వ్యాప్తంగా మొదలైంది సోనియాకు తల నెప్పి. ఇటీవల బీహార్ ఎన్నికల్లో నితిష్ కుమార్ మళ్ళీ సి.ఎం కావడం తథ్యమై పోయింది. తమిళ నాట కరుణ తో పొత్తుతో కాంగ్రెస్ చిత్తు చిత్తు కావడం ఖాయం.
గాంది అనే పేరును వదులు కుంటే ఇలా ధర్మ బద్ద్దంగానూ ఉంటుంది. శని వదులుతుంది. కాని ఆశ.. ఆశ ఎవరికి లేదూ?
సోనియా గాంది పేర్లోని "డి" అక్షరం పని చెయ్యడం మొదలై పోయింది.దీని ముగింపు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిసిందే. గాంది,ఇందిరా గాంది,సంజయ్ గాంది,రాజీవ్ గాంది జీవితాల్లోలా అపశృతి చోటు చేసుకోకూడదని ప్రార్థించండి,
ఇంకాస్త వివరంగా సోనియా భవిష్యత్ ఏమిటో చూద్దాం:
సోనియా పుట్టిన తేది: 9-12-1946.ప్రాణ సంఖ్య 9 స్థూల సంఖ్య 5.
ప్రాణ సంఖ్య 9 కావడం జీవితాన్ని పోరాట మయం చేస్తుంది. పైగా 3,6,10,11 రౌండ్స్ మాత్రమే మేలు చేస్తుంది. తక్కిన రౌండ్స్ అన్ని అష్ఠ కష్ఠాలు పెట్తిస్తాయి. రౌండ్స్ అంటే సోనియా జీవితంలోని ప్రతి 9 సం.లు ఒక రౌండ్ అన్నమాట . ఉ. 18 to 27 మూడో రౌండ్ అన్నమాట. 45 to 54 ఆరో రౌండ్ అన్న మాట ఇవి ఇప్పటికే గడిచి పోయాయి. 54 to 63 ఏడో రౌండ్. ఇది భాగస్వాములతో ఏగేలా చేస్తుంది.(ఇదీ గతించి పోయింది) 2009, December,9 కి ఏడో రౌండ్ పూర్తైంది. ఎనిమిదవ రౌండ్ మొదలైంది.
ఎనిమిదో రౌండ్ గండాలతో నిండి ఉంటుంది. ప్రాణానికి ప్రమాదం వాటిల్లే ప్రమాదం కూడ ఉంది. కుజుడంటే ముఖ్యంగా యుక్త వయస్సు గల వారిని సూచిస్తుంది. ఇట్టి వారి చే గర్వ భంగం జరుగుతుందన్న మాట. ఉ.ఆంథ్రలో జగన్

Subscribe to:
Posts (Atom)