క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 31 May 2012

జగన్ జాతక ఫలాలు :టివి చానళ్ళల్లో కాకమ్మ కథలు




జగన్ జాతక ఫలాలను ఈ టపాలో పొందు పరచాను . లోతైన -పొడవాటి జాతక విశ్లేష్ణను తక్కువ వ్యవదిలో అక్షర రూపంలో ఇవ్వడం కష్ఠ సాధ్యం కాబట్టి ఆడియో రూపంలో ఇచ్చాను. శ్రమకు క్షమించాలి.

నా విశ్లేష్ణను ఎం.పి.3 ఆడియో ఫలుగా డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి..

13 comments:

  1. ఆదియో వినటానికి సౌకర్యము లేదు. జాతక చక్రం ఇక్కడ రాస్తే చదివి తరిస్తాము. జగన్ గారు జైలునుంచి ఎప్పుడు తిరిగొస్తారు? ఎప్పుడు మమ్మల్ని ఓదార్చి లెక్కలిస్తారు? కన్నీటితో ఎదురు చూస్తూ వున్నాము.

    ReplyDelete
  2. అయ్యా .. అనాని గారూ !
    కంప్యూటర్లో ఆ సౌఖర్యం లేకుంటే మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుని వినండి.ఆ మాత్రం శ్రమ లేకుండా భవిష్యత్ దర్శనమిస్తుందా?

    రూ.౩౦ లేదా రూ.౫౦ పెడితే హెడ్ ఫోన్ వస్తుంది. విండోస్ మీడియా ప్లేయర్ ఎలాగో సిస్టంలోనే ఉంటుంది. దట్ ఈజ్ ఎనఫ్!

    ReplyDelete
  3. అన్ని టెక్నికాలు తెయవు, అవకాశం లేదు. దయచేసి కాదనకండి. మీకు దమ్ముంటే దయచేసి రాతపూర్వకంగా ఇవ్వండి.

    ReplyDelete
  4. మన జగన్ అన్నకు రాహుకేతు పూజ, అల్లలూయ జపమూ చిత్తూరు చర్చిలో చేయించగలరు.

    ReplyDelete
  5. అనాని దేవరా !
    నీ తల ఊడిందా? నీ బుర్ర దొబ్బిందా? టాన్సి కేసులో జయలలిత తన సంతకాన్ని తనది కాదని వాదించిన దాఖలాలున్నాయి.

    వ్రాత పూర్వకంగా ఇస్తే తప్పించుకునేందుకు సవా లక్షా మార్గాలున్నాయి. కాని ఇది ఆడియో. నా వాయిస్ ఎవరో మిమిక్రి చేసారనడానికి నేనేమి వి.ఐ.పిని కాను..

    కాబట్టి మీరు అతి తెలివితో కోరుకునే వ్రాత పూర్వకం కన్నా ఇదే వంద శాతం విశ్వసనీయత గలది.

    ReplyDelete
  6. మీరు వి.ఐ.పి కాకుంటే వి.పి. అనుకోండి. వ్రాతపూర్వకంగా అంటే నమ్మకం కోసమే అలా అడుగుతున్నారని ఎందుకనుకున్నారు? ప్రింటు చేసి చదువుకుందామని అని ఎందుకనుకోరు? బుర్ర బొబ్బింది ఎవరికో తెలుస్తూనే వుంది. ఏమనుకోను, మీ అజ్ఞానాన్ని క్షమిస్తున్నా. జగన్ జాతకం వేసి, జైలుకెందుకు వెళ్ళాడో చెప్పండి, ఎప్పుడొస్తారో చెప్పండి. అడియో కేసట్‌తో వినిపించేందుకు ఇది ఎన్నికల ప్రచారం కాదు, మీరు జైల్లో లేరు, పైగా వి.ఐ.పి కారు.
    దయచేసి మీరు మా అన్న మహర్జాతకాన్ని వేసి విస్లేషించగలరు.

    ReplyDelete
  7. అయ్యా !
    //మా అన్న మహర్జాతకాన్ని// అంటే మీరు ఎన్.టి.ఆర్ అభిమాని అనుకోవచ్చా? ఎన్.టి.ఆర్ ఏం చేసినా ముక్కు సూటిగా - దర్జాగా చేసేవారు. లక్ష్మి పార్వతిని ఆయన ఉంచుకొని ఉంటే అడిగే వాడెవ్వడూ లేడూ .అయినా పెళ్ళి చేసుకున్నారు.

    అటువంటిది అట్టి ఎన్.టి.ఆర్ని అభిమానించే తమరు ఇలా అనాని కమెంట్స్ వేయడం సిగ్గు చేటు

    ReplyDelete
  8. మీ పుడికింది అనుకోండి, పురియదా? పురింజుకో. జగన్ మహర్జాతకాన్ని జాతకం మీ జ్యోతిష్ జ్ఞానంతో విస్లేషించి సిగ్గుచేటుకోకుండగ దయచేసి రాస్తారా? అంత చెత్త రాస్తునంటారే ఇదొక్కటి రాస్తే మీ పణమేం పోస్తది? రాస్తే రెండిడ్లీ సాంబార్, ఓ కరీం బీడి కట్ట స్పాన్సర్ చేస్త.

    ReplyDelete
  9. జగన్ జాతకంపై నాకేమీ ఆసక్తి లేదు. కాని ఆసక్తి ఉన్నవారు మీ విశ్లేషణను పరిశీలించగోరటంలో తప్పులేదు కదా. అందు చేత ఈ బ్లాగు ఓనరు గారు తన విశ్లేషణను చదవటనికి వీలుగా ప్రచురిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

    ReplyDelete
  10. ilaantodini encounter ledaa lockup death chesthe poye..., kesulu, court lu themilevaa pettevaa...

    ReplyDelete
  11. శ్యామలీయం గారూ,
    జాతక ఫలాలను అక్షర రూఫంలో అందించే ప్రయత్నం చేస్తా

    ReplyDelete
  12. అనానీ !
    ఎవరు కన్న బిడ్డో కాబట్టి ఈ మాటలు //encounter lockup death// ఎంత సునాయాసంగా చెప్పగలిగావు?

    నిన్ను గాని -నీ అమ్మ మొగుడ్ని గాని కూడ ఇలానే చెయ్యగలరు సి.బి.ఐ /పోలీసులు..

    ఒక మాటన్నప్పుడు మన కోణంలో నుండి కూడ చూడాలి. నోరు పారేసుకోకూడదు.

    ReplyDelete
  13. nenu avineethi ki paalpadithe annitikee siddapade untaa... bhayapadanu.

    alaage jagan koodaa anntikee siddapade thappu chesaadu.
    kaabatti jagan nu emainaa cheyochchu.

    jagane kaadu prathee criminal alaa siddapade thappulu chesthaaru.
    anduke poleesulu pattukunnaa nirbhayam gaa kanapaduthaaru.

    bhaanu kiran oka udaaharana.

    so jagan ku leni benga neekenduku ...,vaadini edo chesthaarante nuvvu gokkuntaavu...?

    kandaku leni durada kaththi peeta ku endukannattu...

    aa durada sambar ku enduku...?

    ReplyDelete