సి.బి.ఐ కాని, కేంద్ర రాష్థ్ర్ర ప్రభుత్వాలు కాని జగన్ శిక్షించ బడాలని కోరుకోవడం లేదు అంటే అది విడ్డూరంగా ఉంటుంది. కాని వీరి ప్రవర్తన చూస్తుంటే - దర్యాప్తు సాగే తీరు చూస్తుంటే నా మాటే కరెక్ట్ అనిపిస్తూంది. ఇంతకీ జగన్ శిక్షించబడాలంటే సి.బి.ఐ, కేంద్ర రాష్థ్ర్ర ప్రభుత్వాలు ఏం చెయ్యాలి?
1.వై.ఎస్ నాటి క్యేబినెట్లో ఉన్న మంత్రులందరిని రాజినామా చెయ్యించాలి లేదా బతరఫ్ చెయ్యాలి. వీరందరిని నిందితులుగా పేర్కొంటూ చార్జ్ షీట్ వెయ్యాలి
2.జగన్మోహన్ రెడ్డికి లభ్ది చేకూర్చారు అని సి.బి.ఐ ఆరోపిస్తున్న సంస్థలకు ఏ జీ ఓ లైతే మేళ్ళు చేసాయో ఆ జీ.ఓలన్నింటిని వెంటనే రద్దు చెయ్యాలి.
3.ఈ జీ.ఓ లతో ప్రమేయం ఉన్న అందరు అధికారులను సస్పెండ్ చేసి వీరందరిని నిందితులుగా పేర్కొంటూ చార్జ్ షీట్ వెయ్యాలి
4.శంకర్ రెడ్డి లేఖ పై స్పందిస్తూ రాష్ఠ్గ్ర్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొన్న "క్విట్ ప్రోకో" కోణం ఒక దాని పై మాత్రమే సి.బి.ఐ దృష్ఠి సారించి దర్యాప్తు చెయ్యాలి .
5. జగన్ సంస్థల్లొ పెట్టుబడి పెట్టిన వారి విషయంలో ఎటువంటి పక్ష పాతం లేకుండా ప్రతి ఒకరి పై - లగడపాటి సోదరునితో సహా - ఒకే విదమైన చర్యలు తీసుకోవాలి.
ఇలా చేస్తే .. జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారికి జరిగిన మేళ్ళు రుజువయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ
చివరికి జగన్ వారి వద్దనుండి చట్ట వ్యతిరేకంగా - తర్కాతీతంగా "లబ్ది" పొందారని రుజువు కావల్సి ఉంటుంది. ( అది జరగని పని - ఎందుకంటే జగన్ పెట్టు బడి రూపంలొస్వీకరించిన ప్రతి పైసా కూడ చెక్కు /డిడి రూపంలోనే స్వీకరించారు.
ఇచ్చిన వారు ఎవరైనా -ఏ ఉద్దేశంతో ఇచ్చి ఉన్నా -అధనంగా ఇచ్చి ఉన్నా - తిక్క పుట్టు ఇచ్చి ఉన్నా జగన్ను ఏమీ పీక లేరు జగన్కు శిక్ష పడకున్నా కనీశం సి.బి.ఐ కాని, కేంద్ర రాష్థ్ర్ర ప్రభుత్వాలు కాని అపవాదులు మూట కట్టుకునే అవసరం ఉండదు.
బ్లాగ్లోకంలోని జె.డి అభిమానులు ఈ ఐదు విషయాలను జె.డి కి చేర్చండి. కాంగ్రెసు అభిమానులు బ్రాంది బవనుకు సారి గాంథి బవనుకు చేరచండి. బాబు బక్తులు ఎన్.టి.ఆర్ భవనుకు పంపండి..
Nothing will happen to jagan. Care yourself
ReplyDeleteparledu le..., sikshinchakundaa vadalakundaa ilaa naanchithe poye..., idi koodaa sikshe... nuvvu hasthamaidhunam laa feel avu ilaa vraasukuntoo... ninnu disturb cheyam..., sarenaa..., proceed
ReplyDeleteఅనాని వన్ గారూ !
ReplyDeleteమీరు జగన్ అభిమాని అనుకుంటా. నేను వై.ఎస్.అభిమానిని. మీ మాటనే ..జగన్ని ఏమి చెయ్యలేరన్న మాటనే వై.ఎస్. పంథాలొ కాస్త వ్యంగ్యంగా చెప్పాను.
నేను చెప్పిన విషయాల్లొ రెండో మూడో చేస్తే చాలు ప్రభుత్వం పతనమవుతుంది. కాంగ్రెస్ పార్టి గల్లంతవుతుంది.
ఇప్పటికైనా టపాను పూర్తిగా చదివి కమెంట్ చేస్తారని ఆశిస్తున్నా
అనాని టూ గారూ!
ReplyDeleteనన్ను విమర్శిస్తే ఫర్వాలేదుగాని ఒక నిజం చెప్పారు. జగన్ను శిక్షించలేమని వారికి తెలుసు. ఎందుకంటే అన్నీ చట్ట బద్దంగానే జరిగాయి.
వారి ఉద్దేశం జస్ట్ .. జగన్ను ఇబ్బంది పెట్టడమే కాని జగన్లో ప్రవహిస్తున్నది చివరి ఐదు సం.ల మినహా అసమ్మతి రాజకీయాలు నడిపిన వై.ఎస్ రక్తం అన్నది గుర్తుంచుకొండి