క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Tuesday, 17 July 2012
జగన్ వ్యతిరేకులకు బస్తీ మే సవాల్ !
జగన్ వ్యతిరేకులని క్లుప్తంగా చెప్పినప్పటికి ఈ సవాల్ ఎల్లో మీడియా, చంద్రబాబు ,కిరణ్ మద్దత్తు దారులకు బాలయ్య,చిరంజీవి,,జూ.ఎన్.టి.ఆర్ అభిమానులకు ,హిందుత్వవాదులకు సైతం వర్తిస్తుంది. జగన్ పై మీకున్న వ్యతిరేకతకు కారణాలేమిటో -జగన్ పై మీ ఆరోపణలేమిటో సూటిగా కమెంట్ రూపంలో వ్రాయండి.
మీ ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను. నేనొక్కడినే కాదు బ్లాగ్లోకంలోని వై.ఎస్ అభిమానులు,నిజమైన ఎన్.టి.ఆర్ అభిమానులు సైతం సిద్దంగా ఉన్నారు.
కనీశం వందకు తగ్గ కుండా ఆరోపణలను -ఆక్షేపణలను కుమ్మరిస్తారని విశ్వసిస్తున్నా. చూద్దాం బ్లాగ్లోకంలో జగన్ వ్యతిరేకులు ఏ మెరకు ఉన్నారో - జగన్కు ఏ మెరకు మద్దత్తు ఉందో ఇక్కడ తేలి పోతుంది.
బస్తీ మే సవాల్ !
మనవి: వై.ఎస్, జగన్ అభిమానులారా.. నిజమైన ఎన్.టి.ఆర్ అభిమానులారా.. మీరు నా పక్షం నిలబడి జగన్ వ్యతిరేకుల ఆరోపణలను సమర్థ వంతంగా తిప్పి కొడతారని ఆశిస్తున్నాను. నేను రెడి. మీరు రెడియెనా?
Labels:
ఎన్టిఆర్,
జగన్ అభిమానులు,
జగన్ వ్యతిరేకులు,
జూ.ఎన్.టి.ఆర్,
వై.ఎస్.ఆర్
Subscribe to:
Post Comments (Atom)
మీవాడు దూరిపోయాడులే! ఇంకెందుకు సవాళ్ళు.
ReplyDeleteడియర్ మిస్టర్ అనాని !
Deleteశ్యామలీయం గారికి ఇచ్చిన సమాధానం చూడండి. సి.బి.ఐ అన్నది కేవలం పోలీసు శాఖ వంటిది. పోలీసులు రెజిస్టర్ చేసిన కేసులన్నింటికి శిక్ష పడదు.ఎందుకంటే ఎక్కువ సందర్భాల్లో అవి తప్పుడు కేసులై ఉండడమే. అలానే సి.బి.ఐ, ఇ.డి వంటివి కూడ నేర దర్యాప్తు సంస్థలు మాత్రమే.
నిందితులందరు దోషులు కారు. ఎక్కువ సందర్భాల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలవుతుంటారు. మైండ్ ఇట్ !
వాణీపుత్రులవారూ,
ReplyDeleteమీ కేమీ పనీ పాటా లేక పోవచ్చు మీకు నచ్చిన వారిని ఆకాశానికి యెత్తేస్తూ నచ్చని వారిని పాతాళాని తొక్కేస్తూ పుంఖానుపుంఖాలుగా గంటల వ్యవధిలో మీ దృష్టిలో అద్భుత మైన టపాలు తీరుబడిగా కూర్చుని వండటానికి. కాని మీతో తగవులాడుతూ కూర్చోవటానికి జనానికి వేరే పనేమీ లేదా?
వాదప్రతివాదాలతోనూ, సంఖ్యాబలాలతోనూ, నోరుపెట్టుకుని హెచ్చుగా గోల చేయటంతోనూ మనుష్యుల నిజాయితీలు ఋజువు అయిపోతాయా? కావు గదా? మరెందుకీ అనవసర రాధ్ధాంతాలు?
ఇలా వ్యాఖ్యానించానని మళ్ళీ మీ టపామీద నెగెటివ్ కామెంట్ చేసాను కావాలని అనుకోకండి. నా ఉద్దేశం మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించటం కాదని గ్రహించండి.
శ్యామలీయంగారూ,
Deleteమీ అభిప్రాయం మీది. కాని అనాని గారి కమెంట్ చూడండి. నిందితునికి - దోషికి తేడా లేకుండా కమెంట్ వేసారు. ఇటువంటి వారి కోసమే ఈ సవాల్.
అదికాదు. మీవాడు అమ్మ కొంగుకింద దూరిపోయాడులే.
ReplyDeleteనాన్నా అనాని !
ReplyDeleteరాష్ఠ్రపతి ఎన్నికల్లో ప్రణబ్కు ఓటెయనున్నదాన్ని పట్టి ఈ మాట అంటున్నావని అనుకుంటా.
అమ్మ కొంగు ఇప్పటికే అన్ని రాష్థ్ర్రాల్లో పర్రున చినిగింది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి.
ఈ ఎన్నికల్లో బతికి భయిటపడాలంటే దూరమైనవారందరిని దగ్గర చేసుకొని తీరాల్సిన పరిస్థితి అమ్మకు దాపురించింది.
జగన్ మీద కేసులు పెట్టింది సి.బి.ఐ. అందుకు ఉసికొలిపింది అమ్మే. కాని జగన్ విడుదల మాత్రం అమ్మ చేతుల్లో లేదు. అది కోర్టు పరిదిలో ఉంది.
కొరివితో తలగోక్కున్న వారు దానిని ఆర్పాలని చూస్తారు గాని మళ్ళీ గోక్కోవాలని చూడరు కదా.
అమ్మే చీస్ ఫైర్ ప్రకటించింది. అక్బరుద్దీన్ ఓవైసిని జైలుకు పంపి మరి మద్దత్తు కోరింది ఎవరప్పా?
మీరు చెప్పినట్లు అమ్మే పిలచినా , మడమ త్రిప్పని మాట తప్పని వారు వెంటనే చేరిపోవడం ఏమి బాగోలేదు , మీరు ఇంతక్రితం రాసినట్లు వచ్చే నెలలో బయటకు రావడానికి ఇవి మెట్లేమో , కానీ ఇన్నాళ్ళు చెప్పిన మాటలకి విలువ లేకుండా ఈరోజు కాంగ్రెస్ కి , కేసులకి సంబంధం లేదని అంటున్నారు , ఇక చంద్రబాబుకు , వీరికి తేడా ?
Deleteరంగచార్యులుగారు,
Deleteదర్నా సందర్భంగా దిల్లీ వెళ్ళినప్పుడే జాతీయ చానలుతో మాట్లాడుతూ జగన్ " బా.జా.పా అధికారంలోకి రావడాన్ని ఆపడానికి యుపిఏ కు మద్దత్తిస్తామని ప్రకటించారు"
ప్రస్తుతం ప్రణబ్కు యుపిఏ లో లేని పార్టిలు కూడ మద్దత్తు పలుకుతున్న విషయాన్ని కూడా గమనించండి.
ఇదె వై.కా.పా సంగ్మాకు మద్దత్తిచ్చి ఉంటే "బా.జా.పాతో కలిసి పోయారని"ఆకాశం బద్దలయ్యేలా అరిచేవారు కదా.
పోనీ తఠస్త వైఖరికి మొగ్గు చూపుతామంటే "రాజకీయాల్లో తప్పుడు నిర్ణయం కూడ తీసుకోవచ్చో ఏమో కాని నిర్ణయం తీసుకోకుండా మాత్రం ఉండకూడదు" అన్నది బాల పాఠం
ప్రణబ్కు మద్దత్తు గురించి కాదు సార్ . కాంగ్రెస్ కి , కేసులకి సంబంధం లేదని అంటున్నారు , ఇన్నాళ్ళు కాంగ్రెస్ చేయిస్తున్నదని అన్నారు దాని గురించి
Deleteరంగాచార్యులు గారు,
Deleteకేసులకు సంభంధం లేదని నేను చెప్పను.అయితే ఆ కేసుల పై తీరుపులకు కాంగ్రెసుకి సంబంధం ఉండదని చెప్పగలను. ప్రభుత్వాలు కోర్టులను ప్రభావించేటంత దుస్థితి ఇంకా రాలేదని నమ్ముతున్నాను.
మీరన్న మాటలు చెప్పిన వారి ఉద్దేశం కూడ ఇదే అయ్యుంటుంది. భావ వ్యక్తీకరణలో లోపం ఉండి ఉండవచ్చుగా?
" ఉప రాష్టప్రతి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న అన్సారీ మైనార్టి వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, లౌకికపార్టీగా ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు మేకపాటి తెలిపారు"
ReplyDeleteఅంటే ముస్లిములను నెత్తిన పెట్టుకోవడమేనా లౌకికపార్టీ అంటే , అందర్ని సమానంగా చూడడం కాదా , మరి ఎలక్షన్స్ అప్పుడు కన్నీళ్ళతో ప్రచారం చేసారు న భర్తని చంపారు , బిడ్డని జైలు లో పెట్టారు అని , YSR ని చంపించింది కాంగ్రెస్ కాదని అంటారేమో
రంగాచార్యులు గారు,
ReplyDeleteమైనారిటీల్లో అనిర్వచనీయమైన అబ్రతా భావం ఉంటుంది.దానిని దేశ ఐక్యత కొరకు పోగొట్టవలసింది మెజారిటిగా ఉన్న హిందువుల భధ్యత.
ఆ భాధ్యతా నిర్వహణలో భాగమే అన్సారికి మద్దత్తు. మెజారిటి వర్గాల్లో అబద్రతా భావం తర్కాతీతం. దీనిని విత్తింది -పెంచి పోషించింది బా.జా.ప వంటి హిందుత్వా శక్తులే.
ముస్లిమ్స్ కి ఇండియా లో ఉన్నంత భద్రత , స్వేచ్చ పాకిస్తాన్ లో కూడా దొరకదు , నా రెండవ ప్రశ్న కి మీరు ఎకిభావిస్తున్నారు అని అనుకుంటున్నాను , ఎన్నో రోజుల నుండి మీ బ్లాగు చదివినా కామెంట్ పెట్టాలి అనుకోవడమే కానీ ఈసారి అయ్యింది
Deletevaadu evari kongu kinda doorithe emiti... evari langaa lo doorithe emiti...? manakenduku..., ee sambar gaadu thaanu hastha maidhunam chesukuntunnaado..., leka vaadiki chesthunnaado... anthenantaaraa... langaa... sorry..., rangaachaaryulu gaaroooo...
ReplyDeleteకన్నా.. అనానిగా!
ReplyDeleteఎల్లో మీడియా ఎల్లో సిండికేట్లకు వకాల్తా పుచ్చుకునే నీ బోటి వారినుండి ఇంతకన్నా బెటర్ కమెంట్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చెయ్యలేదులే..
kadaa..., mari lavadaa challenge lu enduku...?
ReplyDeleteAnonygaa,
DeleteNee ,Neelantivaru yenakesuku vache yellow syndicate sabhyata samsakaaraalaku Thanks.
sabhyathaa sanskaaram ani voorukunte state tho paatu country koodaa gulla chesthaaru...
ReplyDeleteఅనాని గారు ,
Deleteపోన్లెండి మా పార్టి + జగన్ కేవలం రాష్ఠ్ర్రానికే పరిమితం కాదు ఏకంగా జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చెయ్యగలదని అంగీకరించేరు.థ్యాంక్స్.
sare gaanee..., ikkada naa comment okati publish cheyalekapoyaavu, lavadaa lo challenge lu okati.
ReplyDelete"ikkademundi..., anthaa epudo naakesaadu..." ane cinema dialogue laagaa, state ayipoyindi inka country ... antaaraa meeru koodaa...
ReplyDeletechallenge aa leka chaa...lanjaa...