అన్న ఎన్.టి.ఆర్ బొంతిలో ప్రాణం ఉండగా ఏనాడు తెరచాటు రాజకీయాలు నడపలేదు. కాని ఈ ముక్కు సూటి తనమే చంద్రబాబును అసహనానికి గురిచెయ్యడం -అతను ఎన్.టి.ఆర్ కు వెన్ను పోటు పొడవడం -పార్టిని -అధికారాన్ని హైజాక్ చెయ్యడం జరిగింది.
ఇక విధిలేని పరిస్ఠితిలో ఎన్.టి.ఆర్ ఎన్నికల కమిషనుకు దరఖాస్తు చేసి ఎన్.టి.ఆర్ టి.డి.పి పేరిట కొత్త పార్టి రెజిస్టర్ చేసి "సింహం"గుర్తు కూడ తెచ్చుకున్నారు."ప్రజా గర్జన" పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని తీర్మాణించారు.
కాని మనం దైవంగా భావించే ఎన్.టి.ఆర్ మనస్సు ఎంత భలీయమైందైనప్పటికి అతని గుండె అందుకు సహకరించక గుండె పోటుతో మరణించారు.
ఎన్.టి.ఆర్ రెక్కల కష్థంతో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ చంద్రబాబు ఎన్.టి,ఆర్ సంక్షేమ పథకాలన్నింటికి తిలోదకాలిచ్చి ఎన్.టి.ఆర్ ఆత్మకు సైతం వెన్ను పోటు పొడిచాడు.
1999 ఎన్నికల్లో బా.జా.పా తో పొత్తు కారణంగా -బాజాపా పొందిన రెండు శాతం ఓట్ల బరోసాతో - రెండు శాతం ఓట్ల తేడాతో మళ్ళీ సి.ఎం కాకలిగాడు. కాని పైత్యం తలకెక్కి ,పిచ్చి ముదిరి రెచ్చి పోయారు.
ఎన్.టి.ఆర్ ఆదుకోవాలని తపించిన మహిళలకు,రైతులకు ,పేద ప్రజలకు లెక్కలేని అన్యాయాలు చేసాడు. దీంతో 2004,2009 ఎన్నికల్లో చిత్తుగా ఓడాడు.ప్రజలచే తిరస్కరింప బడ్డాడు.
స్వంత మనిషి ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తే - రాజకీయ ప్రత్యర్ది అయినప్పటికి వై.ఎస్.ఆర్ ఎన్.టి.ఆర్ మానవీయ పాలనను అందించారు. పేదవానికి వరం -రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని సైతం అమలు చేసారు.
ఎన్.టి.ఆర్ -వై.ఎస్.ఆర్ మద్య ఉన్న ఏకైక వ్యత్యాసం అన్నది ఒంటెద్దు పోకడ -వై.ఎస్.ఆర్ అదిష్థానాన్ని కన్విన్స్ చేస్తూ సాగారు. కాని ప్రస్తుతం వై.ఎస్.ఆర్ తనయుడు వై.కా.పా నెలకొల్పాడు. ఇది రాష్ఠ్ర్ర పార్టి. డిల్లి పెద్ద్దల చంక నాకాల్సిన పని లేదు.
నాడు ఎన్.టి.ఆర్ - నిన్నా మొన్న వరకు వై.ఎస్.ఆర్ అందించిన మానవీయ పరిపాలనను అందించడమే వై.కా.పా ద్యేయం. వై.ఎస్.ఆర్ సైతం ఎన్.టి.ఆర్ మరణానంతరం ఏ రోజూ అన్నగారిని పల్లెత్తి మాట అనలేదు.
జగనైతే ఏకంగా ఎన్.టి.ఆర్ విగ్రహానికి దండేసి మరి దండం పెట్టారు. స్వయాన ఎన్.టి.ఆర్ సతీమణి లక్ష్మి పార్వతి , కొడాలి నాని వంటి కరడు కట్టిన ఎన్.టి.ఆర్ అభిమానులు సైతం జగన్ను బలపరుస్తున్నారు.
బాబుకు పార్టి విజయం కన్నా లోకేష్ బాబుకు పగ్గాలు అందించడమే ముఖ్యమై పోయింది. ఇందుకు వత్తాసు పలుకుతున్నాడన్న ఏకైక కారణం చేత ఐరన్ లెగ్ బాలయ్యను పార్టిలోకి తెస్తున్నాడు.
అటు కాంగ్రెస్ పార్తి పై కేంద్ర ఐరన్ లెగ్ రాహుల్ దృష్ఠి సారించాడు. ఇటు రాష్ఠ్ర్ర తె.దే.పా పై బాలయ్య పాదం మోపాడు. ఇక ఆ రెండు పార్టిలు గల్లంతవుతాయి. రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడ దక్కవు.
గతం గత: జరిగిందేదో జరిగి పోయింది. గతంలో 9 సం.లు అధికారంలో ఉన్నా - ప్రస్తుతం 8సం.లు ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు సామాన్య కార్యకర్తలకు వెలగ బెట్టిందేమి లేదు.
అధికారంలో ఉన్నప్పుడేమో కలెక్టర్లు,ఎస్.పిల పై ఆధార పడ్డారు.ఎం.ఎల్.ఏలు ఎం.పిలను సైతం నిర్లక్ష్యం చేసేరు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో బడా పారిశ్రామిక వేత్తలకు ,కోటీశ్వరులకు పదవులు కట్టపెడుతున్నారు.
ఇప్పటికీ మేల్కోక పోతే రాజకీయ అనాధలుగా మిగిలిపోతారు.టేక్ కేర్ !ఎన్.టి.ఆర్ అభిమానులారా తె.దే.పాను వీడండి !
జగన్ అభిమానులు ఇడ్లీ సాంబార్ తాగడం ఆపండి.
ReplyDeleteనిన్ను యెర్రగడ్డ పంపే రోజులు దగ్గర పడ్డాయ్
ReplyDeleteఆంద్ర దేశం లో ఎన్.టి.ఆర్ కు ఆయన కుమారులే ద్రోహం చేసారు.వారికి నిజంగా తండ్రి పట్ల గౌరవం ఉండి ఉంటే తమ తండ్రిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వెనక చేరేవారు కారు.వారు తమ తప్పిదాన్ని గుర్తించి చంద్ర బాబునుంచి దూరంగా జరిగినప్పుడే ఎ.న్.టి. ఆర్. ఆత్మకు శాంతి లబిస్తుంది.ఎన్.టి.ఆర్. అభిమానులు కూడా ఈ విషయం గుర్తించడం మంచిది.
ReplyDeleteవాకే అలాగే, మీరన్నట్టు లష్మీపార్వతి వెనక చేరుతాము
DeletePantula gopala krishna rao గారు,
ReplyDeleteమీరన్న ఇదే మాటలను ఎన్.టి.ఆర్ మరణం నాటి నుండి మొత్తుకుంటున్నాను.హరికృష్ణ గారితో ఉత్తరాయణం నడిపి పత్రిక పెట్టమని సలహా ఇచ్చాను. అన్న తెలుగు దేశం అని ఒక పత్రిక కూడ స్టార్ట్ చేసారు కాని. చివరికి బాబు చెంత చేరారు.
లక్ష్మి పార్వతి , కొడాలి నాని వంటి కరడు కట్టిన ఎన్.టి.ఆర్ అభిమానులు సైతం జగన్ను బలపరుస్తున్నారు....
ReplyDeleteGOOD TO HEAR
IT IS NEWS..
Very informative , and quality telugu contetnts are in your website.If you like to get more traffic for free.Submit your new posts to webtelugu.com
ReplyDeleteNo need to sign up , just login with your facebook account and start posting your contents on webtelugu . We will also spread your news via facebook and twitter , and also helps you to increase your alexa rank.
http://www.webtelugu.com/
Thanks
bjp ki rendu kadu 16 shatham votlu vacchake babu potthu pettukunnadu
ReplyDeleteBuddha Murali gaaru,
ReplyDeleteappatlo news paperlalo chadhivina vishayaanne prastavincha .oka vela naa memorylo tappidam undochu. Meere correct kavochu.
Alanaithe matram Babu vijayam mummaatiki BJP pettina bhikshame avutundi.