క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday, 21 July 2012

తలంగాణ ప్రజలారా ! కె.సి.ఆర్ని తరిమి కొట్టండి.!!


తలంగాణ వస్తే కె.సి.ఆర్ సి.ఎం అవుతాడు -హరీష్ రావు హోమ్ మినిస్టర్ అవుతాడు - కవిత ?మాతా శిశు సంక్షేమ శాఖా మంత్రి అవుతుందెమోకాని తెలంగాణకు -తెలంగాణ ప్రజలకు ఒరిగేది మాత్రం ఏమి ఉండదు.

దేశంలో ఎలా తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారో అలానే తెలంగాణలో సైతం సీమాంథ్రుల పెత్తనం పోయి కె.సి.ఆర్ పెత్తనం వస్తుందంతే.

కరడు కట్టిన సమైఖ్యవాదులు సైతం ఇప్పుడు తెలంగాణ విషయమై కాస్త తగ్గారంటే అందుక్కారణం జగన్. ఈ సత్యాన్ని మరిచి వై.ఎస్. సతీమణి, జగన్ తల్లి ,వై.కా.పా గౌరవ అధ్యక్షురాలు -విజయమ్మ నేతన్నలకు బాసటగా చేపట్టనున్న కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కె.సి.ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెని అయిన తె.రా.స ఊదర కొడుతూంది. ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడే తత్వం మనది కాకున్నా టి.ఆర్.ఎస్ మేలు కోరి కొన్ని మాటలు చెప్పదలచాను.

సీమాంద్ర కాంగ్రెస్ యువనేతగా ఆనాడు పార్లెమెంటులో సమైఖ్యాంథ్ర ప్లేకార్డులు పట్టుకోవడాన్ని ఇప్పటికీ సాకుగా చూపుతూ అడ్డుకుంటామని రెచ్చి పోతున్నారు.

జగన్ ప్రస్తుతం కేవలం సీమాంద్ర కాంగ్రెస్ యువనేత కాదు. ఒక పార్టి అధ్యక్షుడు. తన పార్టి విదానం ఏమిటో ఇప్పటికే చెప్పారు. విజయమ్మ సైతం పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో స్పష్థం చేసారు.

అయినా అరిగి పోయిన రికార్డులా ఒకే ప్లేటు వినిపిస్తున్నారు. గతాలను తవ్వుతూ పోతే అసలు కే.సి.ఆర్ మాటేమి? కరడు కట్టిన సమైఖ్యవాది ఎన్.టి.ఆర్ మీద అభిమానంతో తన కొడుక్కి ఆయన పేరు పెట్టుకుంది కె.సి.ఆర్ కాదా?

ఎన్.టి.ఆర్ నేతృత్వంలోని తె.దే.పాలో ఉన్నంతవరకు - చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వను పో అన్నంత వరకు కే.సి.ఆర్ గారికి తెలంగాణ గుర్తుకు రాలేదా?

2009 అసెంబ్లి ఎన్నికల్లో "ఆంథ్రా విద్యా సంస్థలు మూసేస్తాం" " సీమాంథ్రుల ఆస్తులు లాక్కు తీరుతాం" ఆంథ్రా బోజన శాలలు నిషేదిస్తాం" అంటూ రెచ్చి పో బట్టే వై.ఎస్.ఆనాడు "తెలంగాణ వెళ్ళాలంటే పాస్ పోర్టు తీసుకుని పోవల్సి వస్తుందన్నారు"

తెలంగాణ కోసం ఇంతగా గొంతు చించుకునే కె.సి.ఆర్ ఆమరణ నిరాహార దీక్ష అంటూ బిల్డప్ ఇచ్చి కొన్ని గంటలకే నిమ్మరసం తాగి దీక్ష విరమించ లేదా? తెలంగాణ విథ్యార్థులు శవ యాత్ర నిర్వహించ లేదా? ఎలక్షన్లు -కలెక్షన్లకు పరిమితమై తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్నదే కె.సి.ఆర్ కాదా?

డియర్ మిస్టర్ కె.సి.ఆర్ !
తెలంగాణను స్వంత జాగీరుగా భావించి - తెలంగాణకు పేటెంట్ రైట్ మాదేనని విర్రవీగుతూ - ఆడ్డుకుంటాం -ఆడ్డంగా నరికేస్తామని వాగుతుండ పట్టే తెలంగాణ డిమాండు సీమాంథ్ర నాయకుల్లో ఎన లేని వ్యతిరేకతను రెచ్చకొట్టి -పార్టీలకు అతీతంగా ఏక తాటి పై నడిపింది.

నిజానికి మూన్నెల్లో తెలంగాణ వస్తుందని సంకేతాలందుతున్నాయని చెప్పావే.. ఆ సంకేతానికి మూలం జగన్ అని గుర్తు పెట్టుకో. సీమాంథ్ర ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడంతోనే -జగన్ ఫోభియాతోనే కేంద్రం తలంగాణ వైపు చూసింది. నీకు సంకేతాలు అందాయి.

రేపు తెలంగాణ వచ్చినా అందుకు కారణ బూతుడు జగనే అని గుర్తుంచుకో. నీకు డౌటుంటే లగడపాటిని అడుగు.అతనే వాగాడుగా. జగన్ గెలుస్తే రాష్ఠ్ర్రం రెండు ముక్కలవుతుందని.

పాపం నువ్వేదో భ్రమల్లో ఉన్నట్టున్నావు -మైకంలో ఉన్నట్టున్నావు. నీకు గుర్తు చేస్తున్నా. పొరభాటుగా ఇంకా మన దేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంది. రాష్ఠ్ర్రం విడిపోతుందో లేదో అది మళ్ళా కాథా. ఇప్పటికి దేశం మటుకు ఐక్యంగానే ఉంది.

ప్రతి పౌరుడికి దేశంలోని ఏ భూభాగానికైనా స్వేచ్చగా వెళ్ళే హక్కు -తన భావాలను తెలిపే హక్కు ఉంది.తెలంగాణ నీ బాబు సొత్తేమి కాదు.

ఇప్పటికే పరకాల ఎన్నికల్లో మీ "పలుకుబడి" ఏమిటో తేట తెల్లమైంది. ఉన్న కాసింత మర్యాదనైనా కాపాడుకోవాలంటే కొంత పెద్దరికం అలవర్చుకో.

తెలంగాణ వచ్చి రాగానే తెలంగాణలోని మురికి కాల్వల్లో పాలు -తేన పారవు. అసలు తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ప్రజలు జీవించి ఉండాలిగా.

నువ్వు తెలంగాణ డిమాండు తప్పించి ఇంకేమి పట్టించుకోవు. దానిని సైతం స్వార్థ పూరిత టార్గెట్టుతో - స్వంత అజెండాతో లేవనెత్తుత్తావు.ఉడికిస్తావు .విథ్యార్థుల ప్రాణాలు బలికొంటావు. డిల్లిలో మకాం పెట్టి ఏదో సెటిల్మెంట్ చేసుకుని అండర్ గ్రౌండులోకి వెళ్ళిపోతావు.

నువ్వు.. నిరంతరం ప్రజల్లో ఉండి -ప్రజా సమస్యలకోసం పోరాడే వై.కా.పాను -విజయమ్మను అడ్డుకుంటావా? ఖబడ్దార్ కె.సి.ఆర్.. ఎలాగూ సీమాంథ్రలో నీకు మంచి నీళ్ళు కూడ ఇవ్వరు.

అదే పరిస్థితిని తెలంగాణలోను తెచ్చుకోకు. దైనందిన సమస్యలతో బ్రతుకు భారమై ప్రజలు అలమటిస్తుంటే నీ వ్యక్త్గత ప్రయోజనాలకోసం రెచ్చిపోకు. రెచ్చ కొట్టకు. మట్టి కొట్టుకు పోతావ్..

తెలంగాణ ప్రజల్లారా ..కె.సి.ఆర్ ఎలాగూ తెలంగాణా తేలేడు. అందాక తెలంగాణకు సంభంధించిన ఏ సమస్యను పట్టించుకోడు. పొరభాటుగా తెలంగాణ తే కలిగినా కే.సి.ఆర్ కుటుంభ పాలనే సాగుతుంది.

తెలంగాణా అంటూ వస్తే అది జగన్ పుణ్యమా అంటూ రావల్సిందే. కాబట్టి ఆలోచించండి. తెలంగాణ రాష్ఠ్ర్ర ఏర్పాటుకు -తెలంగాణ సమస్యల పరిష్కారానికి -తలంగాణ అభివృద్దికి ఆడ్డొస్తున్న కె.సి.ఆర్ను తరిమి కొట్టండి.

13 comments:

  1. ఇప్పటి వరకు నీ టపాలకు అనుకూలం గానే కామెంట్లు పెడుతూ వచ్చాను. జగన్ బాబు తెలంగాణ పై వైఖరి చెప్పనంత వరకు, ఆయన పార్లమెంట్ లో పట్టుకున్న ప్లకార్డ్లే ఆతని వైఖరి అనుకుంటాం.

    ముఖ్యమంత్రి పదవి అంటే మీకు పెద్ద విషయమేమొ కాని మా తెలంగాణ ల పెద్దరికం తెలిసిన మనుషులకు ఈ పదవులు గడ్డి పోచలు. కేసీఆర్ తెలంగాణ మొత్తం కోరినా ఆ పదవి తీస్కోడు. ఆయన మా దృష్టిలో ఆ స్థాయి ఎప్పుడో దాటి పోయాడు. నేనేదో టీఆరెస్ జెండా పట్టుకుని తిరిగే వాన్ని కాదు. యూఎస్ లో మా కొందరి అభిప్రాయం ఇది. హరీష్ కి ఆ అర్హత ఉంది అనుకుంటా.

    జగన్ బాబు కూడా రెండు కళ్ళు లా గుండె లో రెండు గదులు తెలంగాణ, ఆంధ్రా అంటాడో కూడా తెలియదు ఇంకా.. అందుకని తరిమి కొట్టాల్సినంత పని కేసీఆర్ చేయలేదు. జగన్ బాబు మాత్రం తెలంగాణ ఎర్పాటుకి వ్యతిరేఖం గా ప్ల్కార్డ్ పట్టుకున్నాడు. ఎవరిని తరిమి కొట్టాలి తెలంగాణా మరి ?????????????

    ReplyDelete
    Replies
    1. కిరణ్ గారూ..
      రాజకీయ నాయకుడన్నవడు క్రమేణా పరిణితి చెందుతూ వస్తాడు. జగన్ పరిస్థితి అదే.
      1.సీమాంద్ర యువనేతగా -తన ప్రాంత ప్రజల భావాలకు అనుగుణంగా ప్లేకార్దులు పట్టుకున్నారు
      2.ఓక రాష్ఠ్ర్ర పార్టి అధ్యక్షులుగా ప్లీనరి సమావేశాల్లో తెచ్చే -ఆపే శక్తి మాకు లేదు .తెలంగాణ డిమాండును గౌరవిస్తామని చెప్పారు
      3.పరకాల ఉపేన్నికల ప్రచారంలో విజయమ్మ తెలిపినవీ జగన్ భావాలే
      4.ప్రస్తుతం తెలంగాణకు కాస్తో కూస్తో అనుకూలంగా సమైఖ్యవాదులు మాట్లాడేందుకు కారణం జగన్
      అసలు ఇవన్నీ జరగకున్నా విజయమ్మను అడ్డుకునే అధికారం ఎవడిచ్చాడండి..

      Delete
    2. కిరణ్ గారు,
      అన్నట్టు ఒక విషయం మిస్ అయ్యింది.//కె.సి.ఆర్ ఆ స్థాయి దాటేసారు// అసలు అతన్ని ముందుగా పార్ట్ టైమ్ రాజకీయాలు,పార్ట్ టైమ్ ఉధ్యమాలు మాని ఫుల్ టైమర్ కమ్మనండి.
      తెలంగాణ ప్రజల దైనందిన -జీవన్మరణ సమస్యల పై ఒక అజెండా పెట్టుకుని పోరాటం మొదలు పెట్టమనండి.ఆ తరువాత అతనికి తెలంగాణకు సి.ఎం గా ఉండే అర్హత ఉందో లేదో చూద్దాం..

      మరీ కె.సి.ఆర్ని అంతగా లేపేస్తే ఇంకేం చెబుతాం..

      Delete
    3. మీరే చెప్తున్నారు కదా. తన ప్రాంత ప్రజల మనోభావలను పరిగణనలోకి తీసుకుని జగన్ అలా చేశారని. పోనీ జగన్ బాబు కి పూర్తి ఆమోదం లభించి ఆ పార్టీ అక్కడా ఇక్కడా మంచి సంఖ్య సంపాదించింది అనుకోండి. అప్పుడు జగన్ ఏమంటారు ? తెలంగాణ ఎర్పాటుకి తీర్మాణం చేస్తారా ??????
      ఏం జరగ బోతోందో చెప్పటం కష్టం. అందుకని ఈ పోరాటాలని ఎదుర్క్నొనివ్వండి. వీళ్ళ స్టాండ్ మారితే రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తి స్వతంత్ర ధొరణి ఏర్పడితే రాష్ట్రం పేరు ఒకటీ ఉంటే ఎంత.. పది ఉంటే ఎంత..

      ఎంతో ఆలొచనలు చేసి, ఎంతో ముక్కు సూటిగా ఉద్యమాన్ని తీస్కెళ్తుంటేనే ఇన్ని చిక్కులు ఉన్నాయే, అందుకని తెరాస వాళ్ళు నిదానంగా చూసి అడుగులేస్తున్నారు...

      ఒక్క మాట సూటిగా ఒప్పుకోమనండి. మా చేతుల్లో ఉంది అని కాని లేదు అని కానీ చెప్పకుండా, దేశ ప్రయోజనాల కోసం(ప్రజలకు పూర్తి అందుబాటులో ఉండే విధం గా )రాష్ట్రాల ఏర్పాటుకు తాము సుముఖం అని. ఈ పరిణతి లేని మాయలు చేయాలని ఆరాట పడే ఈ దిక్కుమాలిన పార్టీలన్నీ ఉంటే ఎంత పోతే ఎంత ?..


      అది కేసీఆర్ ని లేపడం అనుకోకుండా, చిన్నప్పటి నుండి తల వంచని విధంగా పెరిగిన ఏ ఆత్మగౌరవపు కిరణాన్ని అడిగినా చెప్తుంది, పదవులో, పైసలో, పేరో తనని నడపదని, నా అంతరాత్మ ని మోసం చేయలేని నా తత్వమే నన్ను నడుపుతుందని.

      Delete
  2. yehe..., mundee aravam gaanni mana state nundi tharimi kottandehe...

    ReplyDelete
  3. శ్రీలశ్రీ అనానిగారు,
    కనీశం తెలుగులో టైప్ చేసే ఓపిక కూడ లేని మీకంటే నేను బెటరే. అలా తరిమి కొట్టాలని ప్రజలు నిర్ణయిస్తే ముందుగా మిమ్మల్నే తరిమి కొడ్తారు.ఆ తరువాతే నన్ను.

    ReplyDelete
  4. naaku telugu type cheyadam theliyadu... maa telangana vaallane tharimi kottentha mogaadivi raa nuvvu...?

    ReplyDelete
    Replies
    1. డియర్ మిస్టర్ అనాని !
      తెలంగాణ కొరకు ఏకంగా బుల్లెట్లను సైతం ఎదుర్కొన్న తెలంగాణ బిడ్డవా నువ్వు? కనీశం నీ పేరును సైతం వెల్లడించక పోవడం ఒక ఎత్తైతే తెలుగు టైప్ చెయ్యడం తెలీదని అంటున్నారు. www.lekhini.org వెళ్ళి ఆంగ్ల లిపిలో తెలుగు పదాలను టైప్ చేస్తే చాలు .

      నేను తెలంగాణ వారిని తరిమి కొట్టమని చెప్పలేదు. తెలంగాణ పేరుతో అభివ్రుద్దిని అడ్డుకుంటూ -తెలంగాణ పేరుతో పబ్బం కడుక్కుంటున్న కె.సి.ఆర్ని తరిమి కొట్టమంటున్నా..

      అసలు మీకో విషయం తెలుసో తెలీదో ..కె.సి.ఆర్ ప్రాపర్ తెలంగాణ బిడ్డ కాదటగా ? ఆయన గారి పుట్టు పూర్వోత్తరాలను తిరగ తోడమంటారా?

      Delete
    2. మీరు ప్రాపర్ తెలుగుబిడ్డ కాదుగా, మీ పుట్టు పూర్వోత్తరాలు తోడుకోండి

      Delete
  5. thiraga thodu..., deenamma thelipovaali..., asalaina fighter evaro...

    ReplyDelete
  6. Bayyaram ganulu leeju cancel chesthaaraa..., Telangana lo ganulanu vadile prasaththe ledu... ani Jaggoo Dada maanchi kasi gaa unnaadu. vaalla Mummy nu pampaadu, vaadiki kudaraka.

    ReplyDelete
  7. ee daridragottu jagan gaadi kampu vodilinchukovaalante maa laanti samaikyavaadulamu kooda ippudu Jai Telangana ani anaka thappatamledu. Jai telangana, Jai TDP maa ninaadam inka mundu nunchi. Hyd lo settle ayipoyina, moral values unna, corruption ante ishtapadani vaallu maa laanti vaaru inkaa unnaaru anukuntaa. Vaalladi kooda same feeling ani anukunta.

    ReplyDelete