క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Tuesday, 14 August 2012
ఫ్లెక్సిలో మహాత్ముని ప్రక్కన జగన్ : 3 సముద్రాలు పొంగే ప్రమాదం
గుంటూరులో ఎవరో ఒక అభిమాని మహాత్ముని ఫోటో ప్రక్కన జగన్ ఫోటోతో ఒక ఫ్లెక్సి ఏర్పాటు చేసారు. పైగా తెల్ల దొరల పాలనలో గాంధికి శిక్ష , నల్ల దొరల పాలనలో జగన్ కు జైలు శిక్ష అంటూ నరేట్ చేసేరు.
దీంతో హిమాలయం కరిగి పోయి మూడు సముద్రాలు పొంగి దేశం జల సమాధి అయి పోయే ప్రమాదం ఉందని ఏబిఎన్ ఊదర కొడుతూంది. గాందిని అవమానించారని ఆరోపిస్తూంది.
జగన్ పై అక్కసుతోనైనా వీరికి గాంది పట్ల భక్తి ప్రపత్తులు పెరిగినందుకు థ్యాంక్ గాడ్. ఫ్లెక్సిలో ఒక చిన్న పొరభాటు చేసారు.
//తెల్ల దొరల పాలనలో గాంధికి శిక్ష// అని గృడ్డిగా చెప్పడం కన్నా// బ్రిటీష్ దొరల పాలనలో// అని ఉండి ఉంటే సెకండ్ లైన్లో //ఇటలి దొరసాని పాలనలో జగన్ కు జైలు శిక్ష// అని వ్రాసేవీలు ఉండేది.
ఇక్కడ జగన్నుగాందితో పోల్చారని గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ పోలిక అన్న సమస్యే లేదు. చరిత్రలో చోటు చేసుకున్న రెండు నిజాలను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం మాత్రమే కనిపిస్తూంది.
దోంతో గాందికి అవమానం జరిగిందనడం ఏబిఎన్ కుత్శిత స్వభావానికి ప్రతీక .వై.ఎస్ మరణానంతరం జగన్ ఇచ్చిన మెసేజిని కూడ ఇలాగే వక్రీకరించింది ఏబిఎన్.
ఇప్పటికే ప్రజాధరణ పోగొట్టుకుని -సర్కులేషన్ పడిపోయి - రోజు రోజుకి చితికి పోతూ చితికి చేరుతున్న ఆంద్రజ్యోతి -ఏబిఎన్ చానళ్ళు మేల్కోవాలి.
మీడియా ప్రజాభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చెయ్యాలే కాని - క్రియేట్ చేసే పని చెయ్యకూడదు. ఆ కితకితలు ఉంటే ఎడిటోరియల్లో ఏడవ వచ్చు.
గాంది కలలు కన్న గ్రామ రాజ్యాన్ను తుంగలో తొక్కి మెగా ప్రాజెక్టులతో - మెగా పారిశ్రామీకరణ, యాంత్రీకరణతో గ్రామాల నెత్తుటితో నగరాలను బలిసే లా - ఆ నగరంలో "స్లమ్" "మాఫియా"ల వృద్దికి పాటు పడిన నెహౄ ఫోటోను గాంది ప్రక్కన పెట్టడం అతన్ని అవమానించడం కాదా?
బతికున్నంత కాలం స్వేచ్చను -స్వతంత్రాన్ని కలలు కన్న అతని పేరును తోకలా తొడిగించుకుని ఎమెర్జెన్సి పేరుతో మేధావుల , నేతల, ప్రజల గొంతు నొక్కిన ఇందిర ప్రక్కన గాంది ఫోటో పెట్టడం అతన్ని అవమానించడం కాదా?
బోఫర్స్ కుంభకోణంతో భారత దేశ పరువును అంతర్జాతీయంగా బూదిద చేసిన రాజీవ్ ప్రక్కన జీవితాంతం నీతి, న్యాయాలకు కట్టు బడ్డ గాంది ఫోటో పెట్టడం అతన్ని అవమానించడం కాదా?
ఇక సోనియా -రాహుల్ -ప్రియంకాల విషయాలకు పోతే మరీ దరిద్రంగా ఉంటుంది కాబట్టి దాట వేస్తున్నాను. జగన్ మోహన్ రెడ్డి పై ఉన్నవి కేవలం ఆరోపణలే. జగన్ శిక్ష పొంది జైల్లో ఉండటం లేదు. అతను కేవలం విచారణ ఖైదిగా జైల్లో ఉన్నారు.
ఏబిఎన్ రాద్దాంతం చూస్తుంటే జగన్ పై ఆరోపణలు రుజువై పోయినట్టుగా -కోర్టు శిక్షను ఖరారు చేసేసినట్టుగా - దేశ బ్రష్ఠం చేసేసినట్టుగా ఉంది.
ఫ్లెక్సి ఆయుష్షు మించి పోతే పదిహేను రోజులు -కాని నెహౄ కుటుంభీకులు తమ పేర్ల వెనుక తొడుకున్న గాంది అన్న పేరు శతాబ్దాల తరబడి -చరిత్రలో చిరస్థాయిగా ఉండే ప్రమాదం ఉంది.
ఏబిఎన్ కు ఏ మాత్రం గాంది పై గౌరవం ఉంటే -గాంది సిద్దాంతాలhttp://www.blogger.com/img/blank.gifను గాలికొదిలేసి -అతని పేరును తొడుక్కుని అతనికి తీరని అవమానం కలిగిస్తున్న సోనియా అండ్ కో గాంది పేరును త్యజించేలా ఉద్యమం చేపట్టాలి.
ఇంతకీ ఇందిర పేరు వెనుక గాంది అన్న పదం ఎలా కలిసిపోయిందో తెలియని వారు నొక్కండి.
Subscribe to:
Post Comments (Atom)
కోటు రొంబ నల్లా ఇరుక్కు, చైనా బజార్లో ఇలాంటి కోట్లూ దొరుకుతాయా? మద్రాసులో అంత చలేస్తుందా?
ReplyDeleteVaiko sabotaged Eelam compromise plan in 2008
ReplyDeletehttp://www.sunday-guardian.com/investigation/vaiko-sabotaged-eelam-compromise-plan-in-2008
Some TN leaders wanted Eelam in India
http://www.sunday-guardian.com/news/some-tn-leaders-wanted-eelam-in-india
Selvarasa Pathmanathan or "KP" (56) was LTTE supremo Velupillai Prabhakaran's oldest and most trusted associate, first coming in contact with him in 1976.
Diaspora needs to invest in Tamil-majority areas in Lanka
http://www.sunday-guardian.com/analysis/diaspora-needs-to-invest-in-tamil-majority-areas-in-lanka
bhale, bhale..., anduke annaanu.. jagan ku ranku mogudu ee 'andhrajyothi' RadhaKrishna ani.
ReplyDeletenijame..., janaabhipraayam nu gouravinchaali. oka vedhava chesina ee paniki, local people buddhi cheppi, aa flexi nu chimpivesaaru. ide asalaina prajaa chaithanyam...
ReplyDelete