క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday, 20 August 2012

దు:ఖాంతం జగన్"నాటకం"

ఎవరు అవునన్నా కాదన్నా నేడు జగన్ అన్నే పదం కదం తొక్కిస్తూంది. నిజానికి ఈటపా జగన్ సంభంద టపా కాకున్నా మీ దృష్ఠిని ఆకర్షించడం కోసం ఈ టపాకు ఇటువంటి టైటిల్ పెట్టాను.

మీలో చాలా మంది ఈ సాంబారుగాడికి జగన్కు వకాల్తా పుచ్చుకోవడం మినహ మరే పని ఉన్నట్టు లేదని అనుకుంటారు.

ఈ మద్య అంబపలుకు అంటూ ఒక కొత్త బ్లాగు ప్రారంభించాను. ఇందులో అమ్మవారికి నేను వ్రాసుకున్న మాటలను పొందుపరచాను.

ఓపికున్నవారు తిరగేసి మీ అభిప్రాయాలు తెలియచేస్తే సంతోషిస్తాను. నా కొత్త బ్లాగును చూడ దలచిన వారు ఇక్కడ నొక్కండి.

0 comments:

Post a Comment