అవ్రును . మరణం మన జీనయానం ఆగిపోకుండా ముందుకు నడిపే ఒక ఇందనం. మరణం,మరణం గురించిన ఆలోచన, మరణం యొక్క చాయలే లేకుంటే ఈ జీవితమే శూన్యం కాగలదు. సృష్థికి మూలం ఎవరో తెలీదు గాని దీని మనుగడకు ఆది మాత్రం మరణమే ..
మరణం పలు మారువేషాల్లో ఎదురయ్యి మానావావనిని ముందుకు సాగేలా చేసూంది. అదెలా అని ఈ టపాలో వివరిస్తాను.
మరణం వచ్చాక శరీరం రాలి పోతుంది.ప్రాణం అఖండ విశ్వంతో అనుసందింపపడుతుంది. మైదునంలో వీర్య స్కలన సమయాన వొళ్ళు మరిచిపోయి ,కాలం తెలీని స్థితి ఏర్పడుతుంది. దీనిని బ్లాక్ అవుట్ ,బుల్లి మరణం అని కూడ వ్యవహరిస్తారు. ఈ స్థితిలో అర క్షణం పాటైనా మానవునికి వొళ్ళు తెలీని స్థితి ఏర్పడుతుంది. శరీరం అనే చెరలో కృంగుతుండిన ఆత్మ/స్ఫురణ అరక్షణం పాటైనా ఈ విశ్వంతో అనుసందింప పడుతుంది.
దనం రక రకాలైన హద్దులతో బంధింప పడియున్న మానవుడ్ని ప్రపంచంతో అనుసందిస్తుంది. ( బాషా, దూరం,కాలం ఇలా అన్ని హద్దులను దనం చెరిపేస్తుంది).
మరణం మిమ్మల్ని సమాజం నుండి దూరం చేసినట్టే , మైదునం కూడ కొంత సమయానికైనా సమాజం గురించిన ఆలోచనలను స్థంభింప చేస్తుంది. దనం సమాజంయొక్క విమర్శలనుండి మిమ్మల్ని దూరంగా ఉంచి రక్షిస్తుంది. మరణించాక మీకు మైదునం, దనంతో పని ఉండదు. మైదునం అందుబాటులో ఉంటే దనవ్యామోహం కట్టిడిలో ఉంటుంది.
దనం మీకు అందుభాటులో ఉంటే మీరు మరణంయొక్క చాయలతో యుద్దం చేస్తూ విజయం సాధిస్తూ ఆనందిస్తారు.( ఒంటరితనం, చీకటి,తిరస్కారం,దూరం,కాలం అన్ని మరణం యొక్క చాయలె) . మైదునం మీకు అందుబాటులో ఉంటే దనవంతులకు మైదునానికి సైతం సమయం ఉండదన్న తలంపుతో మీ ఆర్థిక దుస్థితిని సైతం మరిచి పోయి ఆనందిస్తారు.
ఇలా మరణం -మైదునం-దనం ఈ మూడింటి మద్య ఎంతటి యూనిఫార్మిటి ఉందంటే ఒకటి అందుభాటులో ఉంటే మరోటి జ్నప్తికి సైతం రావు.
ఎలట్రానిక్ పరికరాల్లో ఆన్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నట్టే ప్రతి జీవిలోను తనను తాను రక్షించుకోవాలన్న తపన ఉన్నట్టే - తనను తాను చంపుకునే కాంక్ష కూడ ఉంటుంది.
మరణం పై కాంక్ష కూడ రక్షించుకోవాలన్న తలంపేనంటే విస్తు పోతారు. పునరభిమరణం పునరభి జననం కదా! మరణిస్తే మరో సారి బెటర్ గా జీవించవచ్చన్న ఆలోచనే మరణ కాంక్షకు కారణం.
ఆఠవిక జీవితంలో ప్రతి క్షణం మరణంతో చెయ్యాలి కరచాలనం. అందుకే ఆరోజుల్లో మైదునానికి ఏమాత్రం ప్రాముఖ్యత /వివక్ష /హద్దులు ఉండేది కాదు. మరణం యొక్క గొప్పతనం ఏమంటే అది మనకు ఎదురై కనుమరుగైన ప్రతి క్షణం మనం కొత్తగా జన్మిస్తుంటాం. మెమరిలోని చెత్తంతా ఎగిరిపోతుంది. మన ప్రియారిటి లిస్ట్ చాలా చిన్నదై ఉంటుంది.
స్థిరవాసంలో మరణంతో సాంగత్యం తగ్గింది - దీంతో మరణం గురించిన దిగులు పెరిగింది -అలా దిగులు కలిగినప్పుడు అందులోనుండి భయిటపడాలంటే ఉన్న ఒకే మార్గం మరణించటమే. ఐ మీన్ సెక్సులో పాల్గొనడం. సెక్సులో పాల్గిన్నప్పుడు ఆ బుల్లిమరణం కాస్త ఉపసమనాన్ని కలిగిస్తుంది.
స్థిరవాసంలో ఇలా మానవుని ప్రియారిటి లిస్టులో సెక్స్ పై పైకి వచ్చేసింది. ప్రకృతిలోని మరో కృర నిభందన ఏమంటే మీకు ఏ విషయం మీద ఆశక్తి పెరుగుతుంటుందో ఆ శక్తి తగ్గి పోతూ వస్తుంది. అతి తిండి తినే వారు త్వరలో షుగరు రోగానికి గురైనట్టే.
అలా మానవుని సెక్సు సామర్థ్యం తగ్గుముఖం పట్టడం మొదలైంది. మరణం పై భీతి మరింత పెరిగింది. అంతలో తన కండలు కరిగించి చక్క దిద్దిన నెల స్థిరాస్తిగా ఏర్పడ్డది. మరణం తనను పూర్తిగా లెకుండా చేస్తుందన్న దిగులుతో తన సంతానాలను తనకు ప్రతి రూపంగా సరిపెట్టుకునే స్థితికొచ్చాడు. తన కష్థార్జితం తన సంతానాలకే దక్కాలని ఉవ్విళ్ళూరాడు. స్త్ర్రీ యోనిని బంధించ లేక ఆమెనే బంధించడం మొదలు పెట్టాడు. ఆమెను క్రమేణా భానిసగా మార్చాడు.
భానిస ఏ క్షణమన్నా ఎదురుతిరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆమెను ఏ విదంగా అనచాలన్నదాని మీదే దృష్థి కేంద్రీకరిస్తూ సెక్సు కోసమని ఆమె పై ఆధారపడితే అది ఆమె ముందు సరెండర్ అవ్వడమే అవుతుందన్న సబ్ కాన్షియస్ ఫీలిగ్ తో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడం మొదలు పెట్టాడు.
మొదట్లో ఉండ మార్పిడి, ఆతరువాత కాసుల సంస్కృతి మొదలైంది. ప్రత్యామ్నాయం కోసం వెతుకుంటున్న మానవ మస్తిష్కం దనాన్ని సెక్సుకు ప్రత్యామ్నాయంగా అంగీకరించింది. అదే అవినీతికి దారి తీసింది.
ఇక్కడ స్త్ర్రీ విషయంలో కొంత సవరణలు చెప్పవలసి ఉంది. సెక్సు ద్వార బుల్లి మరణం అన్నది ఆమెకు దాదాపుగా అసంభవమైంది. బయాలజికల్ గా చూసినా, సైకలాజికల్ గా చూసిన స్త్ర్రీ అంత త్వరగా సెక్సుకు సమ్మతించదు. దిగదు. దిగినా ఆమెలోని సర్వైవల్ సమస్యలు ( గర్భం, కుటుంభం, సమాజం గురించిన భయాలు) సెక్సును స్వేచ్చగా ఆస్వాదించే అవకాశాన్ని ఆమెకివ్వడం లేదు కాబట్టి ఆమె భావప్రాప్తి చెందడం చాలా అరుదు. బయాలజికల్ గా చూస్తే పురుషునికి 7 కదలికలతో వీర్య స్కలనం -బుల్లి మరణం తఠస్తిస్తే ఆమెకు 23 కదలికలు అవసరమట.
ఇలా సెక్సు ద్వారా మరణాన్ని ( ఐ మీన్ బుల్లి మరణాన్ని - ఐ మీన్ భావ ప్రాప్తిని) పొందలేని స్త్ర్రీ ఇతరత్ర మార్గాల ద్వారా మరణాన్ని ఆహ్వానిస్తుంది. వీకర్ సెక్స్ కాబట్టి ఆవిడ సర్వైవల్ కోసం - మనుగడ కోసం - ఆమెకు ప్రకృతి పలు విశేషమైన శాక్తి సామర్థ్యాలను ఇచ్చింది .వాటిలో వన్ పెర్సంట్ వినియోగించుకున్నా ఇన్ని మర్డర్లు,మాన భంగాలు, యాసిడ్ దాడులు,గ్రుహ హింసలు,గ్యాస్ స్టవ్ పేలుళ్ళు జరిగేవి కావు.
ఆమెకు మరణం మైదునం ద్వారా అసాధ్యమైంది కాబట్టే స్వచ్చందంగా మరణాన్ని ఆహ్వాణిస్తూందోనన్న అనుమానం కూడ నాకుంది.
ఇంతకీ ఈ సమస్యకు ( అన్ని సమస్యలకు మూలమైన సమస్య మానవుడు తనను ప్రకృతి నుండి వేరుగా చూడటమే - కాబట్టే అనుసాందాన కోరిక - అందుకు శరీరాలే అడ్డమన్న తలంపు- అందుకోసం చచ్చే చంపే కోరికలు -అందుకే సెక్స్ - సమాజం దాదాపుగా దానిని నిషేదించింది కాబట్టి దనం వైపు పరుగులు- అవినీతి ) నెను సూచించే ప్రప్రధమ మార్గం ద్యానం -యోగం .
కామి కాని వాడు మోక్ష కామి కాలేడు కాబట్టి సెక్స్. ఇది చట్ట బద్దంగా+దర్మ బద్దంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఉధ్యోగవకాశం ఉండాలి (నదుల అనుసందానార్థం ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేస్తే ఇది సాధ్యమే) అప్పుడే వివాహం ద్వారా
చట్ట బద్దంగా+దర్మ బద్దంగా ప్రతి ఒక్కరు సెక్సును పొంద కలుగుతారు.
కాని నేటి స్థితి గతులను బట్టి చూస్తే ఇది అసంభవం. ( ఒక ఎన్.టి.ఆర్ లేదా వై.ఎస్. ఆర్ లాంటి మొండి ఘటం మళ్ళి పుట్టాలి) మరేం చెయ్యాలి?
అందుకే నేను వ్యభిచారానికి చట్ట బద్దతను ప్రతిపాదిస్తున్నాను. నేనైతే చాలంజ్ చేసి చెబుతున్నాను .ఈ ఒక్క అంశం అమలైతే చాలు . . మన దేశంలోని అవినీతి నూటికి 99.9% తగ్గి పోతుంది. ఆ తరువాత సైతం అవినీతికి పాల్పడే వారు వారు మానసిక రోగులుగా ఉంటారు.వారిని పిచ్చాసుపత్రికి తరలిస్తే సరిపోతుంది.
క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Showing posts with label మరణం. Show all posts
Showing posts with label మరణం. Show all posts
Wednesday, 22 December 2010
Tuesday, 21 December 2010
మరణం -మైథునం -దనం
ప్రజా జీవితంలో అవినీతి:
పిల్లాడు ఏడుస్తె వెంటనే వాడికి ఏదో తాయిలం పెట్టి ఏడుపు మానిపిస్తారు తల్లి తండ్రులు.అవినీతి అన్నది ఇక్కడే ప్రారరంభం అవుతుంది. వాడు ఎందుకు ఏడ్చాడు? వాడలా ఏడవడం మంచా? చెడ్డా?కూడ ఆలోచించరు . పిల్లాడు ఊరుకుంటాడు. ఇది వివాహ సమయంలో కాశియాత్రకు బయలు దేరే అల్లుడికి ఇచ్చే కట్న కానుకలదాకా వెళ్తుంది.
వివేకానందుడేమో నీ మనస్సుకన్నా గొప్ప వస్తువు ఈ భూప్రపంచం మీద లేదు. ఒకవేళ ఏదైన వస్తువు గొప్పదనిపిస్తే నీ మనస్సు బలహీనంగా ఉందని అర్థం అన్నాడు. అవినీతికి ప్రప్రథమ కారణం అవినీతి పరుల మానసిక దౌర్భల్యమే.
పైగా మానవులు ఏంచేసినా వారిని ఆ చర్యలకు ప్రేరేపించింది వారిలోనే చంపే లేదా చచ్చే కోరికలే అని సైకాలజి చెబుతూంది. అవినీతికి పాల్పడే వాడికి తెలియదా తన అవినీతితో జనులు చస్తారని? అతనికి తెలియదా ఏదో రోజు తన గుట్టు రట్టైతే తాను చస్తాడని. తెలుసు అయినా ఎందుకు అవినీతికి పాల్పడతారు? చచ్చే చంపే కోరికలు.
అసలు ఈ కోరికలకు కారణం ఏది? ఈ సమస్త జీవకోటికి మూలం అమీభా.ఏక కణ జీవి .అది భాగా బలిసి పోవడం వలన సెల్ కాపియింగ్ ద్వారా ఒకటి రెండై,రెండు నాలుగైంది. కాపియింగ్లో జరిగిన ఎర్రర్ కారణంగా కొత్త జీవరాశులు. కోతి. కోతినుండి మానవుడు.
అనాడు ఒకే శరీరం -ఒకే కణం -ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు ఏ సమస్యా లేదు. కాలం -దూరం-అబద్రత-కమ్యూనికేషన్ సమస్య ఏదీ లేదు. ఆ అది కణంలోని ఈ తియ్యటి స్మృతులు సెల్ కాపియింగ్ ద్వారా కణానికి కణానికి మార్పిడి అయ్యి ప్రతి మానవ మస్తిష్కంలో అట్టడుగు పొరల్లో దాగి ఉంది.
మళ్ళీ ఆ స్థితిని పొందాలంటే ఈ శరీరాన్ని త్యజించాలి. అందుకే ఈ చంపే చచ్చే కోరికలు. ఆఠవిక జీవితంలో ప్రత్యక్షంగా జరిగింది - ఆపై సెక్సులో సాధ్యమైంది- నాగరికత -సంస్కృతి పేరిట సెక్స్ ఇంచు మించు నిషేదింప పడ్డాక డబ్బుతో సాధ్యమవుతూంది.
స్థూలంగా చూస్తేనే మరణం -మైథునం (సెక్స్) -దనం ఇవన్ని వేర్వేరుగా కనిపిస్తాయి. కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఇవన్ని ఒకే విదమైన సంత్రుప్తిని మానవునికి ఇస్తాయి. అది మరేది కాదు అతనిలోని చంపే చచ్చే కోరికను సంతృప్తి పరచడం.
నిజానికి ఒక కణం రెండు కణాలుగా మారినప్పటికి రెండు నాలుగై, నాలుగు పదహారై కాపియింగ్ ఎర్రర్ కారణంగా కొత్త జీవరాశులు -కోతి -మానవుడు దాక వచ్చినప్పటికి మనమందరం ఏదో విదంగా అనుసందింప పడి ఉన్నాం.
మన శరీరాలను సెల్ ఫోన్స్ అనుకొండి. మన ఆత్మలను సిమ్ కార్డ్స్ అనుకొండి. సెల్ ఫోన్ ఏ మేక్ అయినా ,దాని లోపల ఉన్న సిమ్ ఏ నెట్వర్కు సంభంధించినదైనా వాటన్నింటిని సేటిలైట్ నుండి వచ్చే తరంగాలు అనుసందిస్తాయి.
ఇదే విదంగా మనమందరం ఏదో విదంగా,మరేదో పద్దతిలో అనుసందింప పడి యున్నాం. ఈ అనుసందానాన్ని మనం గుర్తెరగక పోవడానికి కారణం మనం గొప్పగా కొనియాడే వ్యక్తిత్వం (సెల్ఫ్) పచ్చిగా చెబితే అహం.
నిజానికి మనమందరం ఈ సృష్ఠి వలయంలో భాగస్వాములం. దీనిని ఒక మానవ హారంగా భావిస్తే ఇందులో ఏ ఒక్కరు అనుసందానాన్ని కాదనుకుని చెయ్యి ముడుచుకున్నా లింక్ గోవిందా.
ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోక విడిపోయాం అనుకోవడం -మళ్ళీ కలవాలనుకోవడం - అందుకు ఈ శరీరాలే అడ్డనుకోవడం- అందుకు కాను చంపుకోవడం -చావడం -స్థూలంగా చెయ్య లేక సెక్సుద్వారా వీర్య స్కలన సమయాన కలిగే ఆ బ్లాక్ అవుట్ అనే బుల్లి మరణం కోసం తపించడం - లేదా బోలెడన్ని స్త్ర్రీలతో సెక్సు చేసుకోవచ్చు కదా అని డబ్బు వెంట బడటం- అందుకోసం అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకోవడం ఇవన్ని మూర్ఖత్వాలేగా.
మనిషి అవినీతికి పాల్పడ కూడదంటే అందుకున్న మార్గాలివి:
* అతను ఈ సృష్ఠిలో ఏకాకి కాదని కొత్తగా సాటి జీవులతో అనుసందానం కావల్సిన పని లేదని ఇప్పటికే అనుసందించ బడి ఉన్నాడని అతనికి అనుభవమయ్యేలా చూడటం (ద్యానం)
*చంపుకొండి చావండి అని వదిలెయ్యడం
* సెక్సు పై ఉన్న నిషేదాజ్నలను ఎత్తి వేసి వీర్య స్కలన సమయాన పొందే బుల్లి మరణాన్ని పొందేలా చూడటం. ఇది పురుషుల విషయంలో యదేచ్చగా జరిగిపోవచ్చు (వీర్య స్కలనం) కాని స్త్ర్రీల విషయంలొ ఇది సాధ్యం కావాలంటే ఆమె సైతం భావప్రాప్తి పొందాలి . అందుకు సెక్స్ ఎజుకేషన్ అత్యవసరం.( జీవుల అనుసందానం కనీశం శారీరకంగానైనా ..కొంత సమయానికైనా సాధ్యమయ్యే అవకాశం కూడ ఉంది మరి)
ఈ మూడింట ఏదో ఒకటి సాధ్యమైతే మనిషి డబ్బును కేవలం డబ్బుగా చూస్తాడు. డబ్బు గురించిన భ్రమలనుండి విముక్తుడవుతాడు. అవినీతి తనంతట తనే మటుమాయం అవుతుంది.
( వీక్ ఎండ్ పొలిటీషియన్ గారూ.. మీ కోసమే ఈటపా : ఇందాక చెప్పినవి మీకు చికాకు కలిగించి ఉండవచ్చు - కాని ఇదే అసలు సిసలైన శాస్వత పరిష్కారం. కావాలంటే మీ కోసం తదుపరి టపాలో తాత్కాలిక పరిష్కారంగా కొన్ని అంశాలను ప్రతిపాదిస్తాను)

Subscribe to:
Posts (Atom)