క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label సెక్స్. Show all posts
Showing posts with label సెక్స్. Show all posts

Wednesday, 3 August 2011

మిమ్మల్ని సంపన్నులు చెయ్యగల మని సీక్రెట్స్ : సెమినార్ స్పీచ్ (ఆడియో)


చావు - సెక్స్- హింస - డబ్బు : అంతా ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు చాలా తీలిగ్గా డబ్బు సంపాదించగలరు. కనీశం తాము ఎందుకు సంపాదించ లేక పోయారో - అది ఎంత మంచిదైందో తెలుసుకుని ఆనందిస్తారు.

నిజానికి డబ్బు సంపాదించే వారంతా చావు మీది భయంతో చావుకేసి పరుగులు తీసే వారే. సెక్స్ దొరక్క - తమకు దొరకనిదేమో తెలీక డబ్బు వెంట పరుగులు తీసే వారే. తిన పోతూ రుచి గురించి చెప్పడం దేనికి. ఈ నగ్న సత్యాలన్నింటిని ఆడియో ఫైలుగా మీకు వడ్డించాను.(Look at just below the header image) ఆనందించండి.

గమనిక:
ఇది వీడియోనుండి విడదీసిన ఆడియో ట్రాక్. కావున ప్రారంభంలో వై.ఎస్.ప్రమాణ స్వీకారం - కొన్ని బ్యేక్ గ్రౌండ్ మ్యూజిక్స్ వినిపిస్తాయి (శుభంగా సుప్రభాతం కూడా) ఓపిక లేని వారు Fast Forward చెయ్యండి

Saturday, 30 July 2011

చావు - సెక్స్- హింస - డబ్బు : అంతా ఒక్కటే


చావు - సెక్స్- హింస - డబ్బు : అంతా ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు చాలా తీలిగ్గా డబ్బు సంపాదించగలరు. కనీశం తాము ఎందుకు సంపాదించ లేక పోయారో - అది ఎంత మంచిదైందో తెలుసుకుని ఆనందిస్తారు. నిజానికి డబ్బు సంపాదించే వారంతా చావు మీది భయంతో చావుకేసి పరుగులు తీసే వారే. సెక్స్ దొరక్క - తాము దొరకనిదేమో తెలీక డబ్బు వెంట పరుగులు తీసే వారే. తిన పోతూ రుచి గురించి చెప్పడం దేనికి. ఈ నగ్న సత్యాలన్నింటిని ఆడియో ఫైలుగా మీకు వడ్డించాను.(Look at just below the header image) ఆనందించండి.

Friday, 4 February 2011

రాజకీయ నాయకుల శృంగారాలు

నా వయస్సు 42 సం.లు. నేను 10 ఏళ్ళ వయస్సునుండే రాజకీయాలను గమనిస్తున్నాను. తమిళ తెలుగు బాషలు రెండూ వచ్చినందున తమిళనాదు,ఆంథ్ర రాజకీయాలను క్షుణ్ణంగ్గా గమనిస్తున్నాను. తమిళనాట పెరియార్ (రామస్వామి నాయకరైతే నిజాయితీగా మణియమ్మైని రెండో పెళ్ళి చేసుకున్నాడు.

ఎన్.టి.ఆర్ రూటూ అదే .అందుకే ఎన్.టి.ఆర్ అంటే నాకెంతో గౌరవం. అయితే అన్నాదురై (మాజి సి,ఎం) కి నాటి నటి భానుమతితో సంబంధముండేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేవి. ఇలా ఎన్నో విషయాలు ఈ టపాలో పెట్ట దలచాను. మీ అభిప్రాయాలు తెలుప కోరుతున్నాను

తమిళ నాట పెరియార్, అన్నాదురై కథలు చెప్పాను. అన్నాదురై సి.ఎం గా ఉన్న రోజుల్లో సి.ఎం.కేన్వాయ్ (రెండు వాహణాలే ఇది నాటి పరిస్తితి.) బానుమతిగారి ఇల్లున్న వీథిలోకి ఎంటర్ కాగానే అక్కడ కరెంట్ పోతుందట. సి.ఎం.కేన్వాయ్ అన్నాదురైని దిగ పెట్టి రిటర్న్ అవుతుందట. ఉదయం మబ్బుతో సి.ఎం ను పిక్ అప్ చేసుకునేవారేమో?

దీని గురించి విలేకరులు గుచ్చి గుచ్చి అడగగా అన్నాదురై చేసిన వ్యాఖ్య చాలా ఫేమస్. "నేనేమి సర్వ పరిత్యాగి అయిన రుషిని కాను, భానుమతి పతివ్రత సిరోన్మణీ కాదు."

తదుపరి సి.ఎం. అయిన కరుణానిధి స్వయాన కళాకారుడు. నటుడు (డ్రామాల్లో), సిని రచయిత, ఆయనకు హాస్య నటి మనోరమ, టి.ఆర్ .విజయకుమారి వంటి వారితో సంబంధాలుండేవని ప్రచారం. చెన్నై బీచ్ లో కన్నగి (గొప్ప పతివ్రత, కావ్య నాయిక) విగ్రహం పెట్టడానికి టి.ఆర్.విజయకుమారిని మోడెల్ గా ఉపయోగించారని కూడ ప్రతీతి. అఫిషియల్ గానే ఇప్పటికీ ఇద్దరు భార్యలున్నారు.

ఆతరువాత ఎం.జి.ఆర్ సి.ఎం. అయ్యారు.స్వయాన ఆయన తమిళ సిని రంగ సూపర్ స్టార్. ఏ కొత్త నటి అయినా అగ్రీమెంటుకు లోబడవలసిందే. ఆయన కనుసైగ లేనిదే భయిట వారి సినిమాల్లో నటించటానికి వీల్లేదు. ఈయన గారికిముగ్గురు భార్యలు. మొదటి 2 భార్యలు చని పోతే మూడో పర్యాయం వి.ఎన్.జానకిని చేసుకున్నారు. అప్పుడామె నటి, పైగా ఒకతని చెప్పు చేతల్లో ఉండే . ఆమె అతన్ని ఇది వరకే పెళ్ళాడిందని కూడ వదంతులు. ఏమైతేనేం జానకిని పెళ్ళాడాడు ఎం.జి;.ఆర్.

ఇదిలా ఉంటే జయలలిత (అప్పటి నటి ఇప్పటి మాజి సి.ఎం.) సినిమాల్లో వాయిదా పొయి ఇంటి పట్ల ఉంటే ఎం.జి.ఆర్ ఆమెను పార్టికి ప్రచార కార్య దర్శి చేసే. ఒక దశలో ఆవిడ గ్రూపులు కట్టి రాజకీయం చెయ్యడం మొదలు పెడితే ఎం.జి.ఆర్ ఆమెతోఎవ్వరూ సప్రదింపులు చెయ్యరాదని మౌలిక ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరిగింది.

ఆలోపే ఆయన అస్వస్థతకు గురై (కిడ్ని ఫెయిలియర్) ఆస్పత్రి పాలయ్యారు) తదుపరి ఎం.జి.ఆర్ మరణానంతరం జరిగిన సవతి పోరు అందరికి విదితమే. జయ తల్లి సంధ్య . ఆవిడ కూడ ఒక నటియే. ఆమెతో ఎం.జి.ఆర్ కు సంభంధాలున్నాయని, జయతో కూడ అలాంటిదేనని, చివరికి జయ కూతురితో కూడ ప్రయత్నిచాడని ప్రచారం. వీటిని దృవ పరచే విదంగా జయ కుముదం అనే వారపత్రికలో ఇదే కథా వస్తువుతో సీరియల్ కూడ మొదలు పెట్టారు. (ఎం.జి.ఆర్ తో మనస్పర్దలున్న దశలో- మద్యలో తెర్మ్స్ కుదరటంతో ఆ సీరియల్ సగంలో ఆగి పోయింది)

ఇదిలా ఉంటే జయ సినిమా చాన్స్ లేక ఇబ్బందులు పడుతుండి వివహాది శుభకార్యాల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్న రోజులవి. ఒక డ్యేన్స్ కార్యక్రమానికి జెయ వెళితే అక్కడికి వచ్చిన మూప్పనార్, కరుణానిధి ఆమెను తమకోసం "ప్రత్యేక" నృత్య ప్రదర్శన చెయ్యించారని కూడ ప్రతీతి. అందుకే ఆమె వారంటే విరుచుకు పడేదని కూడ చెబుతారు.

యద్యూరప్ప తన స్నేహితురాలి కొరకు పదవీ మీదికి తెచ్చుకున్న కథ మీకు తెలుసు . ఇటీవల ఆమె పదవికి రాజినామా చెయ్యగా యెడ్యూరప్ప దానిని అమోదించారు. కన్షీరాం మాయావతి భంధం ఎట్టిది ? ఎన్నికలకు పూర్వం టి.ఆర్.ఎస్ అధినేత కే.సి.ఆర్ కూడ విజయశాంతితో జత కట్టి యగ్న యాగాదుల్లో పాల్గొన్న సంగతి మీకు తెలిసిందే.ఎన్.టి.ఆర్ అయితే ముక్కు సూటి మనిషి కాబట్టి సూటిగా లక్ష్మి పార్వతిని ఏకంగా పెళ్ళే చేసుకున్నారు.

చంద్రబాబు టైపు వేరు. నేను పాకాలలో ఉండగా విన్నాను. అతను కాంగ్రెస్ పార్టిలో ఉన్న రోజుల్లో జయదేవ నాయుడనే ఎం.ఎల్.ఏ కూతురిని పెళ్ళి చేసుకుంటానని తన ఎదుగుదలకు అతని సహాయ సహకారాలను పొందారని చివరికి ఎగ్గొట్టారని. అలాగే నేటి మంత్రి ఒకత్తె తండ్రికి కూడ ఇదే హామి ఇచ్చి చివరికి ఎన్.టి.ఆర్ ఆఫరును అంగీకరించాడని బోగట్టా.

ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కమెంట్ ఫార్ములో తెలుపండి

Tuesday, 21 December 2010

మరణం -మైథునం -దనం

ప్రజా జీవితంలో అవినీతి:

పిల్లాడు ఏడుస్తె వెంటనే వాడికి ఏదో తాయిలం పెట్టి ఏడుపు మానిపిస్తారు తల్లి తండ్రులు.అవినీతి అన్నది ఇక్కడే ప్రారరంభం అవుతుంది. వాడు ఎందుకు ఏడ్చాడు? వాడలా ఏడవడం  మంచా? చెడ్డా?కూడ ఆలోచించరు . పిల్లాడు ఊరుకుంటాడు. ఇది వివాహ సమయంలో  కాశియాత్రకు బయలు దేరే అల్లుడికి ఇచ్చే కట్న కానుకలదాకా వెళ్తుంది.

వివేకానందుడేమో నీ మనస్సుకన్నా గొప్ప వస్తువు ఈ  భూప్రపంచం మీద లేదు. ఒకవేళ ఏదైన వస్తువు గొప్పదనిపిస్తే నీ మనస్సు బలహీనంగా ఉందని అర్థం అన్నాడు. అవినీతికి ప్రప్రథమ కారణం అవినీతి పరుల మానసిక దౌర్భల్యమే.

పైగా మానవులు ఏంచేసినా వారిని ఆ చర్యలకు ప్రేరేపించింది వారిలోనే చంపే లేదా చచ్చే కోరికలే అని సైకాలజి చెబుతూంది. అవినీతికి పాల్పడే వాడికి తెలియదా తన అవినీతితో జనులు చస్తారని? అతనికి తెలియదా ఏదో రోజు తన గుట్టు రట్టైతే తాను చస్తాడని. తెలుసు అయినా ఎందుకు అవినీతికి పాల్పడతారు? చచ్చే చంపే కోరికలు.

అసలు ఈ కోరికలకు కారణం ఏది? ఈ సమస్త జీవకోటికి మూలం అమీభా.ఏక కణ జీవి .అది  భాగా  బలిసి పోవడం వలన   సెల్ కాపియింగ్ ద్వారా ఒకటి రెండై,రెండు నాలుగైంది. కాపియింగ్లో జరిగిన ఎర్రర్ కారణంగా కొత్త జీవరాశులు. కోతి. కోతినుండి మానవుడు.

అనాడు ఒకే శరీరం -ఒకే కణం -ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు ఏ సమస్యా లేదు. కాలం -దూరం-అబద్రత-కమ్యూనికేషన్ సమస్య ఏదీ లేదు. ఆ అది కణంలోని ఈ తియ్యటి స్మృతులు సెల్ కాపియింగ్ ద్వారా కణానికి కణానికి మార్పిడి అయ్యి ప్రతి మానవ మస్తిష్కంలో అట్టడుగు పొరల్లో దాగి ఉంది.

మళ్ళీ ఆ స్థితిని పొందాలంటే ఈ శరీరాన్ని త్యజించాలి. అందుకే ఈ చంపే చచ్చే కోరికలు. ఆఠవిక జీవితంలో ప్రత్యక్షంగా జరిగింది - ఆపై సెక్సులో సాధ్యమైంది- నాగరికత -సంస్కృతి పేరిట సెక్స్ ఇంచు మించు నిషేదింప పడ్డాక డబ్బుతో సాధ్యమవుతూంది.

స్థూలంగా చూస్తేనే మరణం -మైథునం (సెక్స్) -దనం ఇవన్ని వేర్వేరుగా కనిపిస్తాయి. కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఇవన్ని ఒకే విదమైన సంత్రుప్తిని మానవునికి ఇస్తాయి. అది మరేది కాదు అతనిలోని చంపే చచ్చే కోరికను సంతృప్తి పరచడం.

నిజానికి ఒక కణం రెండు కణాలుగా మారినప్పటికి రెండు నాలుగై, నాలుగు పదహారై కాపియింగ్ ఎర్రర్ కారణంగా కొత్త జీవరాశులు -కోతి -మానవుడు దాక వచ్చినప్పటికి మనమందరం ఏదో విదంగా అనుసందింప పడి ఉన్నాం.

మన శరీరాలను సెల్ ఫోన్స్ అనుకొండి. మన ఆత్మలను సిమ్ కార్డ్స్ అనుకొండి. సెల్ ఫోన్ ఏ మేక్ అయినా ,దాని లోపల ఉన్న సిమ్ ఏ నెట్వర్కు సంభంధించినదైనా వాటన్నింటిని సేటిలైట్ నుండి వచ్చే తరంగాలు అనుసందిస్తాయి.

ఇదే విదంగా మనమందరం ఏదో విదంగా,మరేదో పద్దతిలో అనుసందింప పడి యున్నాం. ఈ అనుసందానాన్ని మనం గుర్తెరగక పోవడానికి కారణం మనం గొప్పగా కొనియాడే వ్యక్తిత్వం (సెల్ఫ్) పచ్చిగా చెబితే అహం.

నిజానికి మనమందరం ఈ సృష్ఠి వలయంలో భాగస్వాములం. దీనిని ఒక మానవ హారంగా భావిస్తే ఇందులో ఏ ఒక్కరు అనుసందానాన్ని కాదనుకుని చెయ్యి ముడుచుకున్నా లింక్ గోవిందా.

ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోక విడిపోయాం అనుకోవడం -మళ్ళీ కలవాలనుకోవడం - అందుకు ఈ శరీరాలే అడ్డనుకోవడం- అందుకు కాను చంపుకోవడం -చావడం -స్థూలంగా చెయ్య లేక సెక్సుద్వారా వీర్య స్కలన సమయాన కలిగే ఆ బ్లాక్ అవుట్ అనే బుల్లి మరణం కోసం తపించడం - లేదా బోలెడన్ని స్త్ర్రీలతో సెక్సు చేసుకోవచ్చు కదా అని డబ్బు వెంట బడటం- అందుకోసం అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకోవడం ఇవన్ని మూర్ఖత్వాలేగా.

మనిషి అవినీతికి పాల్పడ కూడదంటే అందుకున్న మార్గాలివి:

* అతను ఈ సృష్ఠిలో ఏకాకి కాదని కొత్తగా సాటి జీవులతో అనుసందానం కావల్సిన పని లేదని ఇప్పటికే అనుసందించ బడి ఉన్నాడని అతనికి అనుభవమయ్యేలా చూడటం (ద్యానం)

*చంపుకొండి చావండి అని వదిలెయ్యడం

*  సెక్సు పై ఉన్న నిషేదాజ్నలను ఎత్తి వేసి వీర్య స్కలన సమయాన పొందే బుల్లి మరణాన్ని పొందేలా చూడటం. ఇది పురుషుల విషయంలో యదేచ్చగా జరిగిపోవచ్చు (వీర్య స్కలనం) కాని స్త్ర్రీల విషయంలొ ఇది సాధ్యం కావాలంటే ఆమె సైతం భావప్రాప్తి పొందాలి . అందుకు సెక్స్ ఎజుకేషన్ అత్యవసరం.( జీవుల అనుసందానం కనీశం శారీరకంగానైనా ..కొంత సమయానికైనా సాధ్యమయ్యే అవకాశం కూడ ఉంది మరి)

ఈ మూడింట ఏదో ఒకటి సాధ్యమైతే మనిషి డబ్బును కేవలం డబ్బుగా చూస్తాడు. డబ్బు గురించిన భ్రమలనుండి విముక్తుడవుతాడు. అవినీతి తనంతట తనే మటుమాయం అవుతుంది.

( వీక్ ఎండ్ పొలిటీషియన్ గారూ.. మీ కోసమే ఈటపా : ఇందాక చెప్పినవి మీకు చికాకు కలిగించి ఉండవచ్చు - కాని ఇదే అసలు సిసలైన శాస్వత పరిష్కారం. కావాలంటే మీ కోసం తదుపరి టపాలో తాత్కాలిక పరిష్కారంగా కొన్ని అంశాలను ప్రతిపాదిస్తాను)

Sunday, 24 October 2010

మీ క్యేరెక్టరును నిర్ణయించేది సెక్స్ పట్ల తొలి దాడే

మానవ మస్తిష్కంలో సెక్స్ కేంద్రానికి అతి తగ్గర్లోనే  మేథస్సు  సంభంధ కేంద్రం కూడ ఉందట. ఇస్లామ్ ప్రవక్త నబి(స-అజం) సున్తీ చేయించుకోమని సూచించింది కూడ ఈ సత్యాన్ని బేస్ చేసుకునే ఉండాలి. ఒక సరస్సులో ఒక రాయి విసిరితే అదెలా ప్రకంపణలు సృష్తించి సరస్సు అంతటా వ్యాపిస్తుందో అలా సున్తీ పని చేస్తూంది.

ప్రాణుల నుండి ప్రకృతి కాంక్షించే ప్రప్రథమ భాద్యత వ్యాప్తి చెందడమే. బలహీనుడు, మూర్ఖుడు, రోగిష్ఠి,కుష్ఠ్రు రోగి, ఎయిడ్స్ రోగిలో కూడ వీర్యోత్పత్తి కలగడానికి ఇదే కారణం. ప్రస్తుతం మానవుడు ప్రకృతినుండి విడిపడి చాలా దూరం వచ్చేసినా, తన ప్రతి చర్యతో తన పుంసత్వ నాశనానికే పాల్పడినా  ఇప్పటికీ ఎంతో కొంత పుంసత్వంతో మానవ కోటి కొనసాగటానికి ఇదే మూలం.

సైకాలజి ప్రాతిపదికన తీసుకుంటే పిల్లలు తొలూత తమ ఆసన ద్వారం పై ఎనలేని ఆసక్తి చూపుతారు. క్రమేణా వారి స్పృహ వారి జననేంద్రియం పైకి ఎగ ప్రాకుతుంది. కాని తల్లి తండ్రులు,అధ్యాపకులు, సమాజం అతనేదో పెద్ద నేరం చేసినట్టుగా విరుచుకు పడతారు.

దీంతో మూనాళ్ళ ముచ్చటగా గడిచిపోవలసిన ఆసక్తి అతని సబ్ కాన్షియస్లోకి వెళ్ళి పోతుంది. అతను తన జీవితంలో తనకు ఎదురయ్యే తొలి సమస్యను తొలిసారిగా  ఎదుర్కోవలసి వస్తుంది. అదే కామవాంచ. అతను తనలోకలిగే కామవాంచను ఎలా ఎదుర్కొంటాడో , దానికి ఎలా ఉపసమనం పొందుతాడో ఇదే అతని శేష జీవితాన్ని ప్రభావిస్తుంది.

ఉదాహరణకు అతను తన కామవాంచను ప్రశ్నించడం మొదలు పెడితే దాని ఆద్యంతాలను తెలుసుకో కలుగుతాడు. అలా కాక హస్త ప్రయోగానికి అలవాటు పడితే అతనో హిప్పోక్రెట్ గా, ఎస్కేపిస్టుగా తయారవుతాడు. ఆపోజిట్ సెక్స్ వారి పైకి అతని దృష్ఠి మళ్ళితే అతను సమస్యలను సూటిగా ఎదుర్కొనే వాడుగా తయారవుతారు.వాస్తవమైన  ప్రేమలో పడితే కామవాంచ తనంతట తనే మాయమవుతుంది.

ప్రేమన్నది కామవాంచను తీర్చుకునె యత్నంగా విన్న మీకు ఈ మాట ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. కాని ప్రేమ కామవాంచను కట్టిడి చేసి దానిని సెకండరిగా మారుస్తుంది. కాని అబ్బాయికి కలిగిన ప్రేమ కేవలం ఇన్ ఫ్యేక్చువేషనా అసలైన ప్రేమా అన్న ప్రశ్నకు సమాదానాన్ని పట్టి  ఈ రూల్ వర్తిస్తుంది.

లోతుగా ప్రేమించినవారు పలువురు  తమ  ప్రియురాలితో సహజంగా సెక్స్ చేసుకోవడానికి వెనుకాడుతున్నట్టు నాకు వెల్లడించి ఉన్నారు. ప్రేమ మనిషిలోని సున్నితమైన ఫీలింగ్స్ ను నిద్రలేపి శారీరక ఇచ్చను వెనక్కు నెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

తన కామవాంచను తీర్చుకోవడానికి అతను ఎంచుకునే మార్గమే అతని శేష జీవితాన్ని ప్రభావిస్తాయి. సెక్స్ పట్ల అతనికి కలిగే ప్రాథమిక అభిప్రాయం అతను ఎంత పెద్ద చదువులు చదివినా, సంస్కారాలు నేర్చినా మారడం లేదు.

మన సమాజంలో చాలా మంది డ్యూయల్ రోల్ చెయ్యడానికి కారణం కూడ ఇదే .మన సమాజం సెక్సును దాదాపుగా నిషేదించటంతోనే ఈ దుస్థితి.  మానవుని మనస్సు చాలా తెలివైంది.

సమాజానికి ఎదురు తిరిగే దమ్ములేని ఆ నిస్సహాయుడు కావడంతో  అతని మనస్సు సెక్సును వెనక్కు నెట్టి ( సబ్ కాన్షియస్లోకి) దానికి ప్రత్యామ్నాయంగా కొన్నింటిని ఎంపిక చేసుకుంటుంది.

అవే డబ్బు , అధికారం వంటివి. అంటే అతని మనస్సు వీటిలో ఏదో ఒకదాని ద్వారా సెక్స్ను పొందవచ్చని భావిస్తుందన్నమాట.

కాని కొందరి కేసుల్లో అనచి వేయ బడిన కామవాంచ హింసగా ఉబుకుతుంది. టీన్ ఏజర్స్ చాలా వరకు రెస్ట్ లెస్ గా, రెబల్స్ గా ఉండటానికి ఇదే కారణం.

మరి కొందరు ( అదృష్ఠ వశాస్తూ వీరు అల్ప సంఖ్యలో ఉంటారు) ఆథ్యాత్మికం వైపుగా ఆకర్షింప పడతారు. ఎల్.కె.జి చదవని వాడు డిగ్రీ చేరినట్టు తికమక పడుతుంటారు. ఆథ్యాత్మికానికి తొలి మెట్టు సెక్స్ .కామి కాని వాడు మోక్ష కామి కాలేడు అన్న సత్యాన్ని గ్రహించక ఇటు కామవాంచను మ్యేనేజ్ చెయ్యలేక అటు ఆథ్యాత్మికంగానూ ఎదగలేకుండా సతమతమవుతుంటారు.

ఏది ఏమైతేనేం సెక్స్ అన్నది మానవజీవితంలో ఎదురయ్యే జఠిల సమస్య. దానిని నిజాయితిగా,తెగింపుతో ఎదుర్కొనకపోతే సెక్స్ పట్ల వారి దృక్పథం పూర్తిగా మారిపోయి ఉత్త ఎదవలుగా తయారవుతారు. ఏదో రోజు తివారి, స్వామి నిత్యానందలా భయిటపడి అప్రతిష్ఠపాలవుతారు

Monday, 18 October 2010

ఆథ్యాత్మికం X సెక్స్

లోకం అపార్థం చేసుకుంటుందని నిజం చెప్పడం మానెయ్యడం నా వల్ల కాదు. గతంలో  భర్త చని పోగానే స్త్ర్రీని భూడిద చెయ్యద్దన్నా అపార్థం చేసుకునేరు. తదుపరి గుండు గీయించొద్దంటే అపార్థం చేసుకునేరు.

నేను సెక్స్ గురించి ప్రస్తావించటం ఎందుకంటే "కామి కాని వాడు మోక్ష కామి కాలేడు" సెక్స్ ఎల్.కె.జి అంటే ఆథ్యాత్మికం  యుకేజి వంటిది.

నా అసలైన ఉద్దేశం ప్రతి ఒక్కరిని ఆథ్యాత్మికం వైపు ఆకర్షించి వారిలో ఆథ్యాత్మికతను పెంపొందించాలన్నదే. కాని చాలా మంది ఆథ్యాత్మికమంటే  అందులో  సెక్సుకు తావు లేదని, అది  నిషేదించ బడిందని అపోహ పడి దూరంగా పారి పోతారు.

నాకు కలిగిన అనుభవం ఏమంటే బ్ర్హహ్మచర్యమన్నది ఆథ్యాత్మికతకు కావల్సిన క్వాలిఫికేషన్ కాదు. ఆథ్యాత్మికతతో లభించే డిగ్రీ వంటిది. ఆథ్యాత్మికానికి కావలసింది స్పృహతో కూడిన లోతైన ధీర్ఘకాలిక రతి.
ఇటువంటి రతి సంప్రాప్తించినప్పుడు తదుపరి కోరిక కలగడానికి మామూలు కంటే ఎక్కౌవ కాలం పడుతుంది.

సంఖ్య తగ్గుతుంది గాని కలిగే అనుభూతికేం కొదవ ఉండదు. కాని మానవులు సెక్స్ గురించిన అవగాహణ లేక ,మూడ నమ్మకాలతో,అపోహలతో, అపరాథ భావంతో ఆ సుఖాన్ని పొందక పోగా తరచూ దానికోసమే ప్రాకులాడుతూ ఆథ్యాత్మికానికి దూరమై పోతున్నారు.

అందుకే మళ్ళీ నా బ్లాగ్ నిషేదానికి గురైనా సరేనని "భావ ప్రాప్తి"కి కొన్ని మార్గాలను సూచించే ఈ టపాను పోస్ట్ చేస్తున్నాను.

భావ ప్రాప్తి వావ్ ఏం పదమండి బాబు ! రతియొక్క అసలైన భావం (మీనింగ్) ఏమిటో ప్రాప్తించటాన్నే భావ ప్రాప్తి అన్నారేమో?  నిజానికి కామోద్రేకమన్నది పంచేంద్రియాల ద్వారే కాక ప్రతి అణువు ద్వార ఆస్వాదించగల విషయం, ఎదుటివారికి పంచేటి విషయం.

రతి అంటే అదేదో రెండు మర్మాంగాలకు సంభంధించిన విషయం కానే కాదు. మరి లోతుగా వెళ్తే కుర్రాళ్ళు బోర్ ఫీల్ అవుతారేమో. సూటిగా చెబుతాను. మన దేశంలో రతిలో కర్త పురుషుడు, క్రియ ఆతనికే చెల్లుతుంది. కర్మ స్త్రీయే. (రాముడు రొట్టెలు తిన్నాడు అనే పదంలో రాముడు కర్త, రొట్టె కర్మ , తిన్నాడు క్రియ)

ఈ ఉదాహరనలో కర్మ రోట్టె  ముక్క కాబట్టి దానిని ఎలా తిన్నా దానికి ఒరిగేది ఏమీ లేదు.దానికి కలిగే బాధేదీ లేదు  కాని స్త్రీ ప్రాణమున్న మానవ పుట్టుక.

పురుషుడి కామం పాలు పొంగినట్టే నిమిషాల్లో అయిపోతుంది. పాలు పొంగినట్టు వీర్య స్కలనం జరిగిపోతుంది. తను భావప్రాప్తి చెందినట్టుగా భావిస్తాడు. కాని ఒక గొప్ప వ్యూహంతో స్త్రీకి దగ్గరై ఆమెను చూపులతో, మాటలతో,నిట్టూర్పులతో, స్పర్శతో, నాలికతో,పెదాలతో , కాళ్ళు,చేతులు , ఒకటేం కర్మ అన్ని అంగాలతో ఉడికించి ఆమె ఇక తట్టుకోలేను బాబో అని పురుషుడ్ని తన మీదికి  లాగేసుకోవాలి . అంగ ప్రవేశానికి తపించి పోవాలి. అందాక పురుషుడు వీర్య స్కలనం కానీయకుండా తగు జాగ్రత్తలు తీసుకో కగాలి.

 అంగ ప్రవేశానంతరం కూడ తొందరపడక ఆమె స్థితి గతులపై దృష్ఠి పెట్టి ఓపికతో, ఓర్పు, నేర్పులతో కదలికలు,ఆట విడుపులు ప్లాన్ చేసుకోకలిగిన   నాడు ఆమెకు కలిగే భావప్రాప్తికి ఏమాత్రం తీసిపోని ఆత్మ సంతృప్తి పురుషునికి కలుగుతుంది.

అది మాటల్లో చెప్పలేనిది. . ఇలా ప్రతి భార్య ,భర్త ఒక రాత్రి భావ ప్రాప్తి చెందితే మరో నెలదాక ఇద్దరికీ రతి పై ఆలోచన కూడ కలుగదు. అది రతిలోని మర్మం. ఎంత లోతుగా అనుభవిస్తే సంఖ్యలు తగ్గి పోతాయి.

సహజ సిద్దంగానే ఇద్దరికీ ప్రకృతి మీద,సృష్ఠి మీద ,సృష్ఠికర్త మీద భక్తి భావం చిగురిస్తుది.

Thursday, 30 September 2010

ఆథ్యాత్మికం వయా సెక్స్: 2

ఆథ్యాత్మికం వయా సెక్స్: 2
సాధారణంగా ప్రతి ఒక్కరు భావించేదేమంటే ఆథ్యాత్మికం , సెక్స్ పరస్పర వైరుధ్యము గల అంశాలని .నిజానికి ఇవి మానవుడ్ని ఉన్నత శిఖరాలకు చేర్చే , కనీశం జంతు స్థాయికి దిగజారిపోక చూసే మెట్లే. అవును మరి. మనిషి
తలచుకుంటే దేవుడు కాగలడు. లేదా జంతు స్థాయికి దిగ జారగలడు. ఈ రెండింటిని నిర్ణయించేది సెక్స్ పట్ల అతనుకున్న దృక్పథమే.

ఒక వేళ అతను సెక్స్ అంటే నేరమని, పాపమని, ఆయువును తగ్గిస్తుందని, శక్తి హీనుడుగా మారుస్తుందని , మాయలో పడవేస్తుందని ఇలా రక రకాలుగా భావించి తనలోని కామవాంచను అనగత్రొక్క చూస్తే ఏదో రోజున అతనిలో చాలా కాలంగా భంధించి ఉంచిన జంతువు సంకేళ్ళను తెంపుకుని భయిటకొచ్చి స్వైరవిహారం చేస్తుంది.

అలా కాక యాంత్రికంగా సెక్సును అనుభవిస్తూ , దానికే భానిసై పోయినా అతను జంతు మాత్రంగా మిగిలి పోతాడు. బుద్దుడు చెబుతాడు. సత్యం ఆ కోశాన లేదు, ఈ కోశానా లేదు. అది మద్యలో ఉంది. విడ మరచి చెప్పాలంటే జీవన వికాశం సెక్సులోను లేదు, బ్రహ్మచర్యంలోను లేదు.

బ్రహ్మచర్యం మనిషిని సెక్సుకు సిద్దం చేస్తుంది. లోడడ్ పిస్టల్ గా మారుస్తుంది. ట్రిగ్గర్ మీద చెయ్యి తగిలితే ప్రేలి పోతాడు. అలాగే సెక్సు బ్రహ్మచర్యానికి సిద్దం చేస్తుంది. అంటే మరో సారి సెక్సులో పాల్గొనే శక్తిని పుంజుకునేంత వరకు.

ఈ చట్రంలో తగులుకుంటే మనిషి కేవలం జంతువులాగే జీవించ వలసి వస్తుంది.  దీంతో మనిషి సెక్సు మీద చిన్న చూపు, బ్రహ్మచర్యమంటే గొప్పా అనే నిర్ణయానికొస్తాడు.   ఇటువంటి వారే సమాజాన్ని ముఖ్యంగా యువతరాన్ని తప్పు ద్రోవ పట్టించి సెక్స్ పట్ల అపరాధ భావాన్ని పెంపొందించారు. మానవశరీరం, సెక్సు  ఆథ్యాత్మికతకు అడ్డని భావించి ఎన్నో ఆంక్షలు విధించేరు.

ఓషో చెబుతారు. మానవ శరీరం అతనికి ఒక శతృవు కాదు. మితృడు కాదు.అదో పరికరం. కాని మానవ నైజం ఎట్టిదంటే ప్రతి దానిని వారు తమ నాశనం కోసమే వినియోగిస్తుంటారు. ఇది కేవలం తెలియని తనమే. ప్రేమ,దేశ భక్తి,దైవ భక్తి ఏదైనా మరి దేనినైనా తమ సర్వ నాశనానికి వినియోగించుకోవడంలో మానవులను మించిన జీవరాశులు  భూ ప్రపంచం మీద లేవు. అలానే సెక్సును సైతం తమ నాశనానికే వినియోగించేరు.  అత్యుత్సాహంతో చితికిన పడి సెక్సును దాదాపుగా నిషేదించేరు.

 నీళ్ళకు సంభందించి ఒక రూల్ ఉంది. నీటిని అదిమి దానిని పరిమానాన్ని తగ్గించలేము.దీనిని బాస్కలిన్ రూల్ అంటారు. కామవాంచ కూడ అటువంటిదే. భూమిలోనైతే విత్తనం వేస్తే/పడితే అది వృక్షమై ఫలితాన్నిస్తుంది. బొగ్గు సైతం వజ్రంగా పరిణితి చెంద కలదు. కాని మానవ మస్తిష్కంలో కామ వాంచను పాతి పెడితే అది హింసా ప్రవృత్తిగా పరిణితి చెంది భయిటపడుతుంది.

ఇక్కడ ఒక నిగూఢ రహస్యాన్ని మీకు చెబుతున్నాను. ఈ జీవరాశులన్నింటికి మూలం ఏక కణ జీవి అయిన అమీబా. అది బలిసి సెల్ కాపియింగ్ ద్వారా రెండుగా విడిపడింది.  ఈ క్రమంలో కాపియింగ్ లో తారాసపడ్డ తప్పిదాల కారణంగా కొత్త జీవ రాశులు పుట్టుకొచ్చాయి. కోతి వచ్చింది. కోతినుండి మానవుడు వచ్చాడు.

ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు కాలం,దూరం, అబధ్రత, సమాచార లోపం వంటి ఏ సమస్యా లేదు. ఈ తియ్యని స్మృత్లులు సెల్ కాపియింగ్ ద్వారా  సెల్ టు సెల్ కాపి అయ్యి  ప్రస్తుతం మానవ మస్తిష్కంలోను ఆ స్మృతులు ఉన్నాయి.

సాటి జీవరాశులతో మమేకం అయితే కాని తమలోని అబధ్రత పోదన్న తలంపు ప్రతి మానవుని మస్తిష్కపు పొరల్లోను దాగి ఉంది. అయితే ఇక్కడ చిన్న పొరభాటు జరిగి పోయింది . ఒకే ప్రాణం, ఒకే శరీరంగా ఉన్న తాము విడి పడడానికి, ఏకం కాలేక పోతుండటానికి  తమ శరీరాలే కారణం అన్న పోహ మనుషుల్లో వచ్చింది.

సైకాలజి చెప్పేదేమంటే " ప్రతి మానవుడు ఏం చేసినా ఆ చర్యకు అతనిని ప్రేరేపించేవి రెండే వాంచలు ఒకటి చంపటం, మరొకటి చావడం"

ఈ వాంచల గంగోద్రి ఏదో సైకాలజి చెప్పలేదు. దాని పని కూడా కాదది. అయితే యాధృచికంగా ఈ జిష్ఠును నేను పట్టుకో కలిగాను.  చావడం చంపడం దేనికి? శరీరాలను రాల్చుకోవడానికి ! శరీరాలను త్యజించాలనుకోవడం దేనికి?
శరీరాలు లేకుంటే  ఆత్మ స్వరూపంతో సాటి జీవ రాశులతో మమేకం  కావడం సులభతరమన్న భావం.

మాంసాహారం పై ప్రీతి, భరువు తగ్గించుకోవాలన్న ఆకాంక్ష అందుకోసం ప్రాణాల మీదికి తెచ్చుకునే దుస్సాహసం ఇవన్నింటికి కారణం కూడా చావడం, లేదా చంపడం పై ఉన్న జిలే. మరి దీనికి సెక్సుకి ఏమిటి సంబంధం అంటారా? ఉంది.

పురుషుని కోణంలో:
వీర్య స్కలనం అయ్యేంత వరకు చంపే కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చచ్చే కోరిక నెరవేరుతుంది
స్త్ర్రీ కోణంలో:
పురుషునికి వీర్య స్కలనం అయ్యేంత వరకు చచ్చే  కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చంపే  కోరిక నెరవేరుతుంది

చచ్చే చంపే కోరికలు ఒకే చోట నెరవేరడం సెక్సులోనే సుసాథ్యం కాబట్టె మానవులకు సెక్సు పట్ల ఇంత మక్కువ ఏర్పడింది.

బుల్లి మరణం:
పైగా స్త్ర్రీ పురుషులు ఇరువురు మెళకువతో, ప్రజ్నతో, నేర్పుతో, చైతన్యంతో సెక్సులో పాల్గొంటే ఇద్దరికి ఏక కాలంలో ఆర్గాజం ( భావ ప్రాప్తి) కలిగే అవకాశం ఉంటుంది. భావ ప్రాప్తి కలిగినప్పుడు కాలం తెలీని స్థితి ఏర్పడుతుంది.శరీరం, మనస్సు, భుద్ది అన్నీ స్విట్చ్ ఆఫ్ అవుతాయి. వీటికి అధనంగా తనకేదో మరో రూపం, వేవ్ లెంగ్త్ ఉందనే భావం మనిషిలో ఏర్పడుతుంది. ఈ స్థితిని ఆంగ్లంలో బ్లాక్ అవుట్ అంటారు. కాని నేను దీనిని బుల్లి మరణమనై వ్యవహరించ దలచాను.

ఈ బుల్లి మరణం యోగంలో కలిగే సమాధికి ట్రెయిలర్ వంటిది.ట్రెయిలరే చూడలేని వాడు సినిమా ఎలా చూడ గలడు. అందుకే  ఆథ్యాత్మికం వయా సెక్స్ అని పేర్కొన్నాను. సెక్సునుండి సమాధి అనేది వేరే స్కూలు. ఇది తాంత్రికానికి సంభంధించింది. ఇది సామాన్యులకు అసాధ్యం. కాని ఈ టపాలో నేను పేర్కొన్న ఆథ్యాత్మికం వయా సెక్స్ అందరికి సుసాధ్యం. దానిని ఎలా సాధ్యం చేసుకోవాలో తదుపరి టాపాల్లో వివరిస్తాను.

జీవరాశుతర తరాలుగా 

Sunday, 27 June 2010

శృంగార రస రాజ మౌళి -తుది మెరుగులతో

రతి అంటే పురుషాంగాన్ని యోణిలోకి చొప్పించటం ఊగటం వీర్యం కాస్తా స్కలనం అయ్యాక కడుక్కునో /లేక అలానేనో బోర్లా పనుకోవడమని చాలామంది భావిస్తారు.

కాని రతి అన్నది కేవలం జననేంద్రియాలకు సంభంధించింది కాదని.శరీరంలో ఒక్కొ కణానికి మాత్రమే కాక ఆత్మకు సైతం ఊరటను,ఆనందాన్ని కల్గించి , ఆ ఆనందాన్ని శాస్వతం చేసుకునే ఆసక్తిని - ఆరాటాన్ని కల్గించ గల మహత్తర అనుభవమని చాలా మందికి తెలీదు

రతి కూడ ఒక యుద్దం వంటిదే. ఎడా పెడా సైన్యాన్ని నడుపుకుంటూ కోట గుమ్మం వద్దకు చేరుకుంటే సరిపోదు చతుర్విద బలగాలుంటే సరిపోదు. దేనిని ఎప్పుడు ప్రయోగించాలో తెలియాలి.

ముందుగా సెక్స్ పట్ల తమకున్న అపోహలను పోగొట్టుకుంటే కాని మానసిక సంసిద్దత ఉంటే కాని సెక్సులో విజయం సాధించటం కష్ఠమే. అపోహలను తొలగించటం అన్నది కేవలం మీ విషయంలోనే కాదు మీ జీవిత భాగస్వామి విషయంలోను మీరే చొరవ చూపవలసి ఉంది.

సెక్సులో విజయం అంటే వీర్య స్కలనం గావించుకోవడం కాదని తన భాగస్వామి కూడ ఆర్గాజం చెందేలా చెయ్యడమని చాలామందికి తెలియక పోవడం విడ్డూరం.

శృంగార రసాన్ని పంచేంద్రియాలు ఆశ్వాదించ గలవు. అలానే ఎదుటివారి పంచేంద్రియాలు కూడ శృంగారాన్ని ఆస్వాదించేలా చూడాలి.

ముక్కు (సువాసన), కళ్ళు ( అందమైన భట్టలు కాదండి బాబూ .. సిక్స్ ప్యేక్ బాడి లేకున్నా బొజ్జా పాడు లేక , బక్క పీనుగలా లేక ఉండటం ముఖ్యం. అలానే నోట కంపు, పంట గారెలు ఉండరాదు. జుట్టుకు వేప నూనె రాయడం, పావలా ఫేస్ పౌడరు తట్ట నిండా పోసుకోవడం కాదు.

వి ( చప్పుళ్ళు, కూతలు, వాగుళ్ళు,జోకులు, రెచ్చ కొట్టే స్వీట్ నతింగ్స్) ఇలా శరీరంలోని ప్రతి కణం శృంగారాన్ని ఆశ్వాదించాలి. (హస్త ప్రయోగం చేసే వారికి క్రమేణా ఆ స్ఫూర్తి కేవలం
వారి మర్మాంగానికే పరిమితమై తక్కిన ఇంద్రియాలన్ని స్పర్శ పోకొట్టుకుంటాయి సుమా.
సెక్సులో సరసాలు/ ఫోర్ ప్లే అన్నది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

గతంలో శోభనం గదికి పెళ్ళి కూతురు పాల గ్లాసు పట్టుకెళ్తుంది. నేనైతే ఐస్ వాటర్ బాటిల్ రెకమ్మెండ్ చేస్తా ? ఎందుకో ఊహించండి .సమాదానం ఈ టపా చివరలో..

ఓకే. పంచేంద్ర్యాలను ధీటుగా తీర్చి దిద్దారు. శోభనం గదిలో ఫోర్ ప్లే పూర్తైంది. ఇక ఆవిడ రతికి సిద్దమైందో లేదో ఎలా తెలుసుకోవడం ?

అన్నట్టు ఫోర్ ప్లేలో స్త్రీ యోణిని స్పర్శించటం, క్లిటోరిస్ ను రెచ్చ గొట్టడం, గూగుల్లో వెజినా అని వెతికితే దొరుకుతుంది. భాగాలు సైతం మార్క్ చేసుంది.అందులో క్లిటోరిస్ ఏదో తెలుసుకొండి.

యోని పెదాలను నిమరడం మరవకండి. ఓపికుంటే నాలికకు సైతం పని చెప్పవచ్చు. దీనిని వాత్సాయనుడు సురపానము చేయుట అంటాడు . అంటే ఐస్ క్రీంలా కాదు. ఐస్ క్రీం లోని ముంతమామిడి పప్పును పెకలించటానికి కొన నాలికతో ఎలా ప్రయత్నిస్తారో ఆ రేంజి చాలు.

ఇంతకీ ఆవిడ సెక్సుకు సిద్దమైంది లేనిది తెలుసుకోవడం ఎలా అంటే ఆమె యోణిలోకి చూపుడు వ్రేలు పోనిచ్చి తడి ఉందా లేదా చూసుకోవడమే. అది లేకుంటే ఆవిడ సిద్దం కాలేదని అర్థం . అలానే మీరు అంగ ప్రవేశం కానిస్తే మంట, నొప్పి తప్ప ఇంకే సుఖం కలగదు.

ఓకే. ఆవిడ సిద్దమే ఇప్పుడు అంగ ప్రవేశం ఎలా చెయ్యాలి. నిజానికి యోణి ద్వారములోని మొదటి 3 అంగుళాల్లో తప్పించి inner భాగాల్లో స్పర్శ కూడ ఉండదు. సూక్ష్మమంతా ఉన్నది క్లిటోరిస్ లోనే .

పరుపు పై నగ్నంగా పడి ఉన్న ఆమె పిరుదుల క్రింద ఒక సుమారు పాటి దిండు పెట్టినా మంచిదే . (బిగినర్సుకు ఇది తప్పని సరి) ఆవిడ తొడ నడుమ చేరి మీ మర్మాంగంయొక్క కొన భాగంతో యోణి పెదాల పై మెల్లగా రాపిడి చెయ్యాలి. అలానే పై భాగాన ఉన్న క్లిటోరిస్ సంగతి మరవకండి.

దానిని వ్రేలుతో రెచ్చ కొడుతూ అంగం కొన భాగం తో రాపిడి చేస్తూ ఎటువంటి తెన్షన్ లేక ( వీర్యం జారి పోతుందేమోనన్న) చెయ్యాలి. ఒక వేళ ఆ ప్రమాదం ఉంటే బాత్ రూం లోకి వెళ్ళి మీ ఆవిడ పాలగ్లాసుకు బదులుగా తెచ్చిన ఐస్ వాటరుతో మీ అంగాన్ని తడపండి.

మళ్ళీ అది బ్యేక్ టు ది పెవిలియన్ వస్తుంది. మరో పావు గంటైనా వీర్యాన్ని నిగ్రహించ కలుగుతారు. కొందరు మైదా పిండి బస్తా పడినట్టుగా పడిపోతారు స్త్రీ మీద.

అది అనవసరం. (మరీ పవర్ కట్ సమయంలో అయితే చికాకే కలుగుతుంది) ఇలా మీకు ఎలా తోస్తే అలా చెయ్యాలి. అయితే అంగం పూర్తిగా లోనికి పోకూడదు. స్పీడ్ ఉండ కూడదు.

ఒక కదలికకు మరో కదలికకు గ్యాప్ ఉండాలి. మీరలా చేస్తుంటే ఆవిడ రెచ్చి పోయి మీ నడుం పట్టి లాగేసుకుంటుంది . లేదా తన నడుమును ముందుకు తోస్తుంది. అంగం పూర్తిగా యోణిలోకి వెళ్ళేలా చేస్తుంది.

ఇంత దూరం వచ్చినా స్పీడైతే పనికి రాదు. ఆమె ఎంతటి పతివ్రత అయినా సరే , ఎంతటి విద్యా వంతురాలైనా సరే , ఎంతటి ఉత్తమ కులస్తురాలైనా సరే ఆమె నోట భండ భూతులు భయిట పడాలి. కనీశం "హు.. స్పీడు పెంచండి" అనాలి.

అప్పుడు అసలైన స్ట్రోక్స్ ఇవ్వాలి. పరిస్థితి చెయ్యి దాటి పోయేట్టుంటే ( స్కలనం జరిగి పోయేలా ఉంటే) మళ్ళీ బాత్ రూమ్ వెళ్ళి ఐస్ వాటర్ వాడండి.