క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Sexology. Show all posts
Showing posts with label Sexology. Show all posts

Thursday, 14 October 2010

మన శరీరంలో లేదా బూతు ?


 మన శరీరంలో లేదా బూతు ? మన మనస్సుల్లో లేదా బూతు. నేనైతే challenge చేస్తున్నా..

మీరు తరచూ ఇంటర్ నెట్ కి వెళ్ళేవారైతే రన్ లో కెళ్ళి రీసంట్ అని కొట్టి ఎంటర్ చెయ్యండి. మీకు ముందు ఉన్నవారు ఏ ఫైల్స్ ఓపెన్ చేసారో తెలుస్తుంది. ఈ సంస్థ సృష్ఠికి మూలం సెక్స్. అసలు ఈ భూమి పై ఇంత అభివృద్ది జరగడానికి కారణం సెక్స్. రోడ్లెందుకేసారు ? ఇళ్ళెందుకు కట్టారు కూర్చుని భజనలు చేసుకునేందుకా .
ఈ భూ ప్రపంచం పై ఏ కార్యక్రమం జరిగినా దాని వెనుకున్న ప్రేరణలు రెండే ఒకటి చావడం రెండు చంపడం. ఈ రెండు పనులు సెక్సులో సుసాధ్యం. ఎవరికి ఏ హాని జరగ కుండా ఆ చంపే,చచ్చే కోరికలు అర గంటలో నెరవేరి పోతాయి. మానవుడు ఎటువంటి సైకో కాంప్లెక్స్లకు గురి కాకుండా రక్షించ పడతాడు. అసలు మనిషిలో ఉన్న పవర్ ఒకటే అది సెక్స్ పవర్. దానిని ప్రకృతి ఇచ్చింది సంతానాభివృద్ది కోసం. సంతానం పెరిగితే జనాభా పెరుగుతుంది. ఆహార కొరత ఏర్పడుతుంది ఎట్సెట్రా ఎట్సెట్రా. మరి అందుకే క్యేండోం కనుగొన్నారుగా. రోగాలు రావు . గర్భ ధారణా జరగదు. ఇంకెందుకు ఈ గగ్గోలు.
ఇంకెన్నాళ్ళకీ హిప్పాక్రసి. అనగ త్రొక్కపడిన సెక్స్ కోరికలతో పదవులు,డబ్బు, భూముల వెనుక పరుగులు తీస్తూ హింసకు పాలపడుతూ.. షిట్. సినిమాలో హీరోయిన్ పైట జారితే సెన్సార్ అధికార్లు కట్ కట్ అనే వారు. ఈ రోజు ఇంటర్నెట్లో ఎటువంటి శ్రమా లేక పచ్చి భూతు ఫిలింస్ చూస్తున్నారు. ఎవరు ? 11 నుండి 60 సం.ల వయస్కులుదాక. అలాంటి చూడ కుండా చెయ్యగలరా? చూసాక వారు ఊరికే ఉంటారా ? వారిని చట్టం కనిపెడుతూనే ఉండడం సాధ్యమేనా ?

Sunday, 3 October 2010

ప్రేమ! ప్రేమ! ప్రేమ!

ముందు మాట:
మానవ జీవితంలోఎన్నోసమస్యలు ఉన్నాయి.ఉంటాయి.ఇక పై కూడా   ఉంటాయి.వీటిని మనం విడి విడిగా చూస్తే ప్రతి సమస్య వేర్వేరుగా కనిపిస్తుంది. సమస్యలను వేర్వేరుగా  చూసి  అర్థం చేసుకోలేం. పరిష్కరించ లేం. ఒక వేళ పరిష్కరించ కలిగితే ఆ ఒక్క పరిష్కారంలోనుండి  లక్షలాది సమస్యలు పుట్టుకొస్తాయి.

మూలాల్లోకి వెళ్ళి వెతికితే కాని అసలైన సమస్య ఏమిటో అర్థం కాదు. మనుషులను సతమతం చేసే ప్రధాన సమస్యలు మరణం -  ప్రేమ - సెక్స్ - డబ్బు - అధికారం. మిగిలిన సమస్యలన్ని  ఈ సమస్యల సైడ్ ఎఫెక్ట్ గా వచ్చే చిన్న చిన్న సమస్యలే.

హమ్మయ్యా! శత కోటి సమస్యలను నాలుగు  హెడ్డింగ్స్  క్రిందకు తెచ్చేసాం. పోనీ ఇంకో మాట చెప్పనా? ఈ నాలుగు సమస్యలు  కూడా ఒకే సమస్య యొక్క సైడ్ ఎఫెక్టే . అదేమంటే ప్రకృతికి దూరంగా ఉండటం, ప్రకృతిలో తనో విడదీయలేని అంతర్భాగమన్న సంగతి మరిచి పోయి తనను వేరుగా చూడడం.

మనిషిని వేదించే నాలుగు ప్రధాన సమస్యల్లో మొట్ట మొదటిదిగా మరణాన్ని పేర్కొన్నాను. కాని
మనుషులు స్థూలంగా ఏమి చేసినా దాని వెనుక్కున్న ప్రేరణ రెండే ఒకటి చంపటం రెండు చావడమని సైకాలజి  చెబుతూంది.

ఇదెక్కటి పంచాయితిరా బాబు అని విసుక్కోకండి. సమాదానం తదుపరి పంక్తిలోనే ఉంది సుమండి!

చంపటం,చావడం అనే మాటను  మీలాగే నేను  సైతం తొలూత నిరాకరించాను. ప్రతి ప్రాణి ప్రతి క్షణం  సర్వైవల్ కోసం తపిస్తుంటే ఇదేంటి చిత్రంగా అనుకునే వాడ్ని. కాని కాలక్రమంలో నా అనుభవాలు ఈ సత్యాన్ని అంగీకరించేలా చేసాయి. నూరు రూపాయలకు వారానికి పది రూపాయలు వడ్డీ వసూలు చేసే మని లెండర్స్ ఉన్నారు. వారు తమ వద్ద అప్పు తీసుకుంటున్న వారికి అప్పు ఇచ్చినట్టా చంపినట్టా? ఈ వడ్డీకి అప్పు చేసేవారూ ఉన్నారు. వారు అప్పు తీసుకున్నట్టా తమర్ని తాము చంపుకున్నట్టా?

జీవరాశుల్లో కేవలం ఈ చచ్చే చంపే కోరికలు మాత్రమే ఉన్నాయని చెప్పటం నా ఉద్దేశం కాదు. సర్వైవల్ instinct కూడ ఉంటుంది. ఒకే ఎలక్ట్ర్రాణిక్ పరికరంలో ఆన్ ఆఫ్ ఫెసిలిటి ఉన్నట్టే జీవరాశుల్లోను తమ ప్రాణాలను కాపాడుకోవాలన్న తపన ఉన్నట్టే ప్రాణాలు పోగొట్టుకోవాలన్న తపన కూడ ఉంటుంది. ఇది ఓకే.
మరి ఈ చచ్చే ,చంపే కోరికలు ఎందుకు పుట్టాయి. వీటి మూలం ఏది అని చాలా కాలం నాకర్థం కాలేదు.
ఇప్పుడు నేను చెప్పబోయే ( ఇది వరకే ఒక టపాలో ఈ విషయాన్ని ప్రస్తావించాననుకుంటా) విషయాన్ని సైకాలజి సరి కదా బాపలు ఆకాశానికి ఎత్తేసే పురాణాలు,వేదాల్లో సైతం లేదు. ఇది తనై నాకు స్ఫురించింది. ఇందుకు వీలు కల్పించిన నా సాధన మర్మాలను మరో టపాలోవివరిస్తా.

 ఈ జీవరాశులన్నింటికి మూలం ఏక కణ జీవి అయిన అమీబా. అది బలిసి సెల్ కాపియింగ్ ద్వారా రెండుగా విడిపడింది.  ఈ క్రమంలో కాపియింగ్ లో తారాసపడ్డ తప్పిదాల కారణంగా కొత్త జీవ రాశులు పుట్టుకొచ్చాయి. కోతి వచ్చింది. కోతినుండి మానవుడు వచ్చాడు.

ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు కాలం,దూరం, అబధ్రత, సమాచార లోపం వంటి ఏ సమస్యా లేదు. ఈ తియ్యని స్మృత్లులు సెల్ కాపియింగ్ ద్వారా  సెల్ టు సెల్ కాపి అయ్యి  ప్రస్తుతం మానవ మస్తిష్కంలోను ఆ స్మృతులు ఉన్నాయి.

సాటి జీవరాశులతో మమేకం అయితే కాని పునరేకీకరణ జరిగితే కాని తమలోని అబధ్రత పోదన్న తలంపు ప్రతి మానవుని మస్తిష్కపు పొరల్లోను దాగి ఉంది.  ఇది మంచిదే. ప్రకృతిపరమైనదే.

అయితే ఇక్కడ చిన్న పొరభాటు జరిగి పోయింది . ఒకే ప్రాణం, ఒకే శరీరంగా ఉన్న తాము విడి పడడానికి, ఏకం కాలేక పోతుండటానికి  తమ శరీరాలే కారణం అన్న అపోహ మనుషుల్లో వచ్చింది.  ఈ శరీరాలనుత్యజిస్తే సాటి ప్రాణులతో ఏకం కావచ్చనే సబ్ కాన్షియల్ తపన  మానవులను పై తెలిపిన చంపే చచ్చే కోరికల వైపుగా నెట్తింది.

జరుగుతున్న హత్యలు,ఆత్మ హత్యలను వార్తా పత్రికల్లో చదువుకుని .. షిట్.. ఇంత చిన్న విషయానికి హత్యా? షిట్.. ఇంత చిన్న విషయానికి ఆత్మ  హత్యా అని ఎన్నో సార్లు ఆశ్చర్య పోయి ఉంటారు. అక్కడ కారణం అన్నది ఉత్తుత్తిదే. కేవలం ఒక సాకు మాత్రమే.

మనిషిలోని ప్రప్రథమ కోరికలు రెండే ఒకటి చంపటం రెండు చావడం.ఏ పని చేసినా ఇందులో ఏ ఒక్కటో నెరవేరాల్సిందే లేకుంటే ఆ పనే చెయ్యడు.

ఎన్నికల్లో గెలిచాక నియోజక వర్గ ప్రజలను పట్టించుకోకుంటే తదుపరి ఎన్నికల్లో తనను వారు రాజకీయంగా చంపుతారని ఎమ్.ఎల్.ఏ అభ్యర్దికి తెలియదా?

కేవలం ఒక చీర,మద్యం బాటిలు, ఐదొందలు తీసుకుని వాటిని ఇచ్చిన వానికి ఓటిస్తున్నామే అతను తమల్ని చంపుకు తింటాడని ఓటర్లకు తెలియదా?

మరి ఎందుకు ఇవి ఒకేలా జరిగి పోతున్నాయి. చచ్చే,చంపే  కోరికలే వారిని ప్రేరేపిస్తున్నాయి. అందుకే వారిలా వ్యవహరిస్తున్నారు.

సూటిగా ఎదుటి వారిని  చంపే దమ్ము,సత్తా,ధైర్యం ఉన్నవారు ఒక్క సారిగా చంపేస్తారు. సూటిగా తమల్ని తాము చంపుకునే దమ్ము,సత్తా,ధైర్యం ఉన్నవారు ఒక్క సారిగా ఆత్మ హత్య చేసుకుంటారు.

దమ్ము,సత్తా,ధైర్యం లేని వారు ఏం చెయ్యాలి? ఒకటి వాయిదాల్లో చంపుకోవాలి, వాయిదాల్లో చావాలి.( దీనినే మెజారిటి ఆఫ్ ది పీపుల్ చేస్తున్నారు)  లేదా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి. అదేమిటి ప్రత్యామ్నాయం?తన  ప్రాణాల మీదికి తెచ్చుకోవడం లేదా  ప్రజల ప్రాణాల మీదికి తేవడం.
చావుతో చెలగాటం ఆడటం.

ఇదెలా సాధ్యమండి బాబూ ఎవరన్నా కావాలని తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారా అని  తొందర పడకండి. వస్తున్నా..

బోపాల్ లీకు మీ అందరికి తెలిసిందే. అదెంతటి ప్రమాదకరమో పాలకులు తెలియదా? మరెందుకు అనుమతించారు. ( ఇంకా ఇంకా అణు విద్యుత్ మీద ఆధారపడాలంటూ లెక్చర్లు వేరే  దంచేస్తున్నారు. నిర్వాహకులకు తెలియదా? మరెందుకు నెలకొల్పారు. మరెందుకు అంత అజాగ్రత్తగా ఉన్నారు?

ప్రప్రథమ కోరికలు వారిని ప్రేరేపించాయంతే. సాధారణ జ్వరం,తలనెప్పి వచ్చినా పావలా అర్ద రూపాయి మాత్రలు మింగుతున్నారు, పవర్ ఫుల్ యాంటి బయాటిక్స్ వాడుతున్నారు. వారికి తెలియదా దీంతో తమ వ్యాధినిరోధక వ్యవస్థే కుప్ప కూలి పోతుందని?

త్రాగి డ్రైవ్ చేస్తున్నారు. నిద్ర మాని  డ్రైవ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ లో మాత్లాడుతూ  డ్రైవ్ చేస్తున్నారు, హై స్పీడులో  డ్రైవ్ చేస్తున్నారు. వారి తెలియదా? చస్తామని?

చంపటంతో ఏకం కావడం ఎమిటి ?ఇందుకు ఆధారమేదని మీరు అడగొచ్చు. మాంసాహారులు ఉన్నారు. చలి ప్రదేశంలో, పైరు పచ్చలు కరువైన ప్రదేశాల్లో బతికేవారు మాంసాహారులైతే దానిని పర్యావరణ ప్రభావం అనుకోవచ్చు. మరి అన్నీ సవ్యంగా ఉన్నప్పటికి మాంసాహారులుగా ఎందుకు కొనసాగుతున్నారు?

తాము తినే కోళ్ళు,మెకలు, గొడ్డులను చంపిన తృప్తితో పాటుగా వాటి మాంసాలను తమ మాంసంతో కలుపుకుంతున్న ఆత్మ సంతృపితితోనే మాంసాహారులు కొనసాగుతున్నారు. నిజానికి మాంసం ఇచ్చే ప్రోటీన్లను ఎ మాత్రం కొవ్వు పథార్థాల్లేకుండా సేఫ్ గా పొందే ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. పప్పు దాన్యాల్లోను ప్రోటీనే ఉంది. మరెందుకు వారు పప్పు దినుసులు వాడరు?

వీలైనంత కాలం జంతువులను చంపాలి , వాటి మాంసాన్ని తమ మాంసంతో ఏకం చేసుకోవాలి. తద్వారా జీవరాశుల సంఖ్యను భారిగా తగ్గించాలి. అప్పుడు అభద్రతా భావం పోతుందని ఒక అపోహ.
ఇటువంటి ఆలోచన తమ మస్తిష్కపు పొరల్లో దాగి ఉన్నాయన్న సంగతి కూడ తెలీదు పాపం.

సరే సెక్సుకి ఈ ప్రప్రథమ కోరికలకి ఏమిటి సంభంధమని మీరడగొచ్చు. చెబుతా..

పురుషుని కోణంలో:
వీర్య స్కలనం అయ్యేంత వరకు చంపే కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చచ్చే కోరిక నెరవేరుతుంది
స్త్ర్రీ కోణంలో:
పురుషునికి వీర్య స్కలనం అయ్యేంత వరకు చచ్చే  కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చంపే  కోరిక నెరవేరుతుంది

చచ్చే చంపే కోరికలు ఒకే చోట నెరవేరడం సెక్సులోనే సుసాథ్యం కాబట్టె మానవులకు సెక్సు పట్ల ఇంత మక్కువ ఏర్పడింది.

బుల్లి మరణం:
పైగా పురుషునికి వీర్య స్కలనం జరిగినప్పుడు శరీరంతో ఉన్న కనెక్టివిటి ఒక్క క్షణం పాటు కట్ అయి పూతుంది.   ఈ స్థితిని ఆంగ్లంలో బ్లాక్ అవుట్ అంటారు. కాని నేను దీనిని బుల్లి మరణమనై వ్యవహరించ దలచాను. ( ఓషో పరిబాష ఇది)

చావడానికి ధైర్యం చాలని వారు సెక్సులో పాల్గొని బుల్లి మరణాన్ని పొందుతారు. పాము విషాన్ని సైతం తక్కువ మోతాదులో తీసుకుంటే కిక్ ఏర్పడుతుందట. అటువంటిదే ఇదీను.  ఇక్కడ స్త్ర్రీ గురించి నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే స్త్ర్రీకి వీర్య స్కలనం జరగదు. కాని భావప్రాప్తి కలిగినప్పుడు ఆమెకూ ఈ బుల్లిమరణం సుసాథ్యమే కాని స్త్ర్రీలలో అతి తక్కువ మంది మాత్రమే భావప్రాప్తి పొందుతారు. మరి బుల్లి మరణానికి సైతం అవకాశం లేని రతి పై
 స్త్ర్రీకి ఎందుకు ఆసక్తి?

ఆమె గర్భవతి అయ్యే అవకాశం ఉన్నందున.. ఒకే శరీరంలో మరో పాణాన్ని అంటే రెండు ప్రాణాలు ఒకే శరీరంలో కలిగి ఉంటే వింత అనుభూతి కోసం భావ ప్రాప్తికి తావు లేని రతిని సైతం  స్త్ర్రీ  సహిస్తుంది. కనీశం నవమాసాల వరకైనా మరో ప్రాణాన్ని తనలో కలుపుకొని సంపూర్ణ ఏకీకరణలో ఒక్క అడుగు ముందుకేసిన ఆత్మ సంతృప్తి స్త్ర్రీకి కలుగుతుంది. అందుకే రతికి అంగీకరిస్తుంది.

ప్రేమ పేమ పేమ అని టైటిల్ పెట్టి ఇందాకా ప్రేమ ఊసే లేదని అలిగిపోకండి. సెక్సుకు డబ్బెలా ప్రత్యామ్నాయం అయ్యిందో మరో సందర్భంలో వివరిస్తా. ఇప్పుడు ప్రేమ కథకొద్దాం. ప్రేమతో రతి సంభవం. అదే ప్రేమ పై మానవావనికున్న ఆసక్తికి కీలక కారణం.

అందుకే తిండికి టికానా లేని వాడు, ప్లాట్ ఫారం ఎదవ, తలలో బుర్రలేని వాడు,అసలు తలే లేని వాడు ఇలా ఒకరు కాదు  ఇద్దరు కాదు ప్రతి పనికిమాలిన వాడు సైతం ప్రేమించి తీరుతాడు. తానెందుకు ప్రేమిస్తున్నాడో కూడ తెలీదు పాపం. ఒకే శరీరం,ఒకే ప్రాణంగా ( అమీబా)  నిశ్చింతగా ఉన్న స్థితిని మళ్ళీ పొందాలంటే అతను సాటి జీవరాశుల్తో కలవాలి. మానసిక ఆరోగ్యంతో ఉన్న పురుషునికి  పురుషుని పై ఆకర్షణ కలగదు ( ప్రకృతి)  దీంతో అతను స్త్ర్రీని ప్రేమిస్తాడు. కనీశం శారీరికంగానన్నా కలవ వచ్చని ఆ కలయక  కొన్ని నిమిషాల పాటే అయినా వీర్య స్కలన సమయాన బుల్లి మరణం అతనికి సంభవిస్తుంది. పునరేకీకరణకు అడ్డంగా ఉన్న శరీరం గురించిన స్పృహ కొన్ని సెకండ్ల పాటన్నా అతనికి లేకుండా పోతుందిగా.

పైగా జీవ రాశులకు ప్రకృతి ఇచ్చిన అజెండా ఒకటే అది సంతతిని పెంచడం. అందుకే అందుకే తిండికి టికానా లేని వాడు, ప్లాట్ ఫారం ఎదవ, తలలో బుర్రలేని వాడు,అసలు తలే లేని వాడు ఇలా ఒకరు కాదు  ఇద్దరు కాదు ప్రతి పనికిమాలిన వానికి వీర్యోత్పత్తి కలుగుతుంది. మరణ సందర్భంలో కూడ కొందరికి వీర్య స్కలనం జరుగుతుంది. ఎయిడ్స్ రోగులకు, మేంగో రైస్డ్ , వికలాంగుడు,పిచ్చివానికి సైతం  వీర్యోత్పత్తి కలుగుతుంది అంటే దీనిని అర్థం చేసుకోవచ్చు.ప్రకృతి జీవరాశుల వద్దనుండి ఎదురు చూసే ఒకే ప్రక్రియ సంతానోత్పత్తి, సంతతి అభివృద్ది మాత్రమే.

రతి,సంతానోత్పత్తే ద్యేయమనుకుంటే పెళ్ళి చేసుకోవచ్చుగా? మరి ఈ ప్రేమా దోమా ఎందుకు?  మానవుడు ఈ భూమ్మీదకు వచ్చినప్పుడు స్వచ్చమైన ఆత్మతో వస్తాడు. కాని దానిని క్రమేణా సమాజం చొప్పించే ఈగో కప్పేస్తుంది. కాలక్రమంలో తన సహజ స్వరూపాన్ని పూర్తిగా మరిచి పోయి సమాజం చొప్పించిన ఈగోనే తానై పోతాడు.

ఇది కృత్రిమంగా చొరబడింది కాబట్టి ఇది మోయలేని భారంగా తయారవుతుందు. ఈ ఈగో తొలిగితే కాని అతని ఆత్మ సౌందర్యం దర్శనమివ్వదు.  ప్రేమలో ఇగో పూర్తిగా కరిగి పోతుంది. ఒకరికొకరు నువ్వు లేనిదే  నేను బ్రతక లేను అని చెప్పుకున్నప్పుడు ఇద్దరికి ఈగో బెడద కాసింత తగ్గుతుంది. విజమైన ప్రేమలో ఇది పూర్తిగా తుడిచి పెట్టుకు పోతుంది. ఈగో తొలగగానే ఆత్మ దర్శనమిస్తుంది.

అందుకే ప్రేమిస్తున్నారు. కాని  కొన్నాళ్ళకే ప్రేమ మెటాష్ అయి పోతుంది ఎందుకంటే కేవలం ఈగోనే తానని బతికిన వాడు ఈగో లేనిదే తనను చచ్చిన శవంగా ఫీలవుతాడు. మళ్ళీ ఈగో తెలత్తి ప్రేమ నాశనం అవుతుంది.

పెళ్ళి చేసుకుంటే ఈగో పెరిగి విశ్వరూపం దాలుస్తుంది. అందుకే పెళ్ళీళ్ళన్ని పెటాకులై పోతున్నాయి.
భూప్రపంచంలో జనాభాలో దాదాపు సెరి సగం ఆడవాళ్ళే ఉండగా  తాను ప్రేమిస్తున్న ఒక్క  వ్యక్తినే తాను ప్రేమించటానికి కారణం ఏమిటో ఏ పింజారి ఎదవకీ తెలీదు. ( నేను ప్రేమించిన వయస్సులో నాకూ తెలీదు - ప్రస్తుతం నా వయస్సు 43)
ఈ ప్రశ్నకు జవాబును తదుపరి టపాలో చూద్దాం

(సశేషం)

Friday, 1 October 2010

కిర్యేటివిటికి మూలం సెక్స్

నమస్తే అన్నయ్యా!
జీవితంలో మారనిది మార్పు ఒక్కటే. మనలను మనమే మార్చుకుంటె అది ఓ రతిలా జరిగి పోతుంది. మార్పును వ్యతిరేకిస్తే అదో రేప్ అయ్యి నరక యాతన పెట్టిస్తుంది. మస్తిష్కంలో Knowledge Centre ప్రక్కనే  sex center ఏడ్చింది. ఇక్కడ ఏర్పడే ప్రకంపణలు అక్కడ, అక్కడ ఏర్పడే ప్రకంపణలు ఇక్కడ ప్రభావాన్ని చూపుతాయట.

సల్ ( స-అజం) వారు సున్తీ చేసుకోమన్నది కేవలం అక్కడ మలినాలు చేర కూడదని, కొన భాగం రాపిడికి గురై వీర్య స్కలనం ఆలశ్యం కావాలని ,తద్వారా స్త్ర్రీకి భావప్రాప్తి కలగాలని మాత్రం  కాదు.

మస్తిష్కంలో Knowledge Centre ప్రక్కనే  sex center ఏడ్చింది కాబట్టి. ఇక్కడ ఏర్పడే ప్రకంపణలు అక్కడ, అక్కడ ఏర్పడే ప్రకంపణలు ఇక్కడ ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి sex center సెంటర్లో ప్రకంపణలు సృష్ఠించాలి కాబట్టి అప్పుడే Knowledge Centre యాక్టివేట్ అవుతుంది కాబట్టి సున్తీ చేసుకోమని చెప్పి ఉంటారు.

మార్పును స్వాగతించటం, మనసా వాచా ఖర్మేణా అందుకు సిద్దం కావడమే ఆరోగ్యవంతమైన మనస్సుకు చిహ్నం.

తమిళ బ్లాగ్లోకంలో నా విజయానికి ఎన్నో కారణాలున్నా కీలకమైన కారణం నేను గత 17 నెలలుగా కేవలం వ్యవహారిక బాషను మాత్రమే వాడటమే.  అదే పంథాలో ఇక తెలుగులో సైతం  టపాలు వ్రాయాలని నిర్ణయించాను. బేసికల్ గా నేను అరవ కాబట్టి తెలుగు ఎన్.టి.ఆర్ సినిమాల్లోనుండే నేర్చాను కాబట్టి ( పొడవాటి డయలాగులు)  నా బాష చాలా  గ్రాంథికంగా  ఏడ్చింది. ఇది ఇప్పటి కాన్వెంట్ కుర్రాళ్ళకి అర్థమై చావకుంటే నా ప్రయత్నమంతా వృధా అయిపోతుందిగా. అందుకే జంపు జిలానిలా వ్యవహారికంలో అడుగు పెట్టాను.

ఒకతను నా వ్రాతల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని ఎత్తి చూపారు. నిజమే అవి ఇలా కొనసాగటానికి కారణం నా సర్కిల్ లోని తెలుగువారికి తెలుగు సరిగ్గా రాక పోవడమే.  నిజంగానే ఎవ్వరూ ఈ తప్పులు ఎత్తి చూపలేదు.  అదేం పెంటో గాని మనిషి తాను కలిగి ఉన్నవాటి విలువను మాత్రం అస్సల్ గుర్తించడు. తెలుగు వారు తెలుగును పట్టించుకోకపోవడాన్ని ఇలా ప్రస్తావిస్తున్నాను.

తెలుగులోని పావలా  సినిమా పాటకు సైతం నలబై పేజీల బాష్యం నేను వ్రాయగలను. కాని తెలుగు వారికి తమ సాహితీ సంపదపై అవగాహణే లేదు. తెలుగు వారనే కాదు సాధారణంగా అందరు  మనుషుల్లోను టేస్ట్ అన్నది కొరబడి పోతూంది.

ఈ టీవిలు వచ్చాక స్వంతంగా ఏదీ చెయ్యలేని స్థితికి వచ్చేసారు. ఎవరో చేస్తుంటే చూసి తరించటం మినహా వీరై స్వతా:గా చించేదేమి ఉండదు.

క్యేల్కులేటర్స్ వచ్చాయి. లెక్కలు కట్టే కెపాసిటి పోయే. కంప్యూటర్లు వచాయి.  తప్పుల్లేకుండా టైప్ చేసే కెపాసిటి పోయే. ఇంటర్ నెట్ వచ్చే స్వంతంగా అన్వేషించి వెలికి తీసే ఓపిక పోయే. కేవలం ఐదారు తరగతుల పిల్లలు సైతం తమ స్కూలు వారు నిర్వహించే వ్యాస రచన పోటీలకు ఇంటర్ నెట్ నుండి సమాచారం  సేఖరించే స్థితికొచ్చేసేరు.

ఎక్కడికి పోతున్నామో నాకైతే అర్థం కావటం లేదు (ఒకప్పుడు అధికార మదంతో విర్ర వీగుతూ, తన పాలనలో అన్ని సవ్యంగా జరుగుతున్నాయని చెప్పుకున్న   చంద్ర బాబు నోట సైతం ఈ మాట అడుగడుగున వస్తూంది.అంటే పరిస్థితి ఎంతగా దిగ జారిందో అర్థం చేసుకోవచ్చు.

మస్తిష్కంలో రైట్ ,లెఫ్ట్ విభాగాలున్నాయట. మాతృ భాష, దేశ భక్తి,సాహితీ అభిరుచి,క్రియేతివిటి,సెంటిమెంట్శ్ వంటి వాటికి ఒక భాగం, కెమిస్ట్ర్ర్రి , లెక్కలు,కుట్రలు,స్వార్థం వంటి వాటికి మరో భాగం కేంద్రాలుగా ఉంటాయి. మాతృ భష మీద అభిమానం కొరబడుతూంది అంటే మానవుల్లో  దేశ భక్తి,సాహితీ అభిరుచి,క్రియేతివిటి,సెంటిమెంట్శ్ కూడ తగ్గి పోతాయి.

మానవునిలో క్రియేటివిటిని పుట్టించేది మాతృభాష ఒక్కటే. ఇందుకు కారణం తల్లి. తల్లి ప్రేమ,ఆమెతో కలిగిన తొలి స్పర్శ. మగ శిశువుకు తల్లి ఆలనా పాలనా వరంగా మారి అతనిలో మాతృ భాష,మాతృ భూమి పట్ల శ్రద్దా భక్తుల్ మొలకెత్తుత్తాయి. దాంతో ఒకింత వరకైనా అతను  మాతృ భాష పై అభిమానం, దేశ భక్తి,సాహితీ అభిరుచి,
క్రియేతివిటి ,సెంటిమెంట్శ్ కలిగి ఉంటాడు. ( పరిసరాలు అనుకూలిస్తే ఇవి విజృంభిస్తాయి) అన్ని విధాల భలవంతుడవుతాడు.

కాని ఆడ శిశువుకు తండ్రి స్పర్శ, ఆలనా పాలనా కాస్త అలశ్యంగానే లభిస్తాయి.అందుకే స్త్ర్రీ భలహీనురాలై స్వార్థం,లెక్కల్లో గురిగా ఉంటుంది.

ఆవు ఈనిన వెంటనే దూడను నాకడం మొదలు పెడుతుంది. అది పని లేకా కాదు, తోచకా కాదు. అలా నాకితేనే దూడ మస్తిష్కానికి  దూడయిక్క sexula parts కున్న కనెక్శన్స్ యాక్టివేట్ అవుతాయి. ఆడా శిశువు ఎన్నో కారణాల చేత నిరాధరణకు గురవుతుంది. అందుకే ఈ దుస్థితి.

క్రియేటివిటికి మూలం సెక్స్ పవర్. ఆపోజిట్ సెక్స్ అయిన తల్లి స్పర్శతో మగ శిశువులోని కనెక్టివిటి చక్కకా యాక్టివేట్  అవుతుంది. అందుకే మగవాడు సదా   కామవాంచ కలిగిన వాడై సెక్సుకు ఉవ్విళ్ళూరుతుంటాడు. అందుకే కళారంగంలో స్త్ర్రీలు పెద్దగా రాణించలేక పోతున్నారు.

 సెక్స్ పవర్ విపరీతంగా ఉండి సెక్సులో సైతం అది పూర్తిగా ఎగ్జాస్ట్ కాకుండా ఉండే వారే క్రియేటివ్ గా ఉండ గలరు. లేకుంటే ఒకరిద్దరు పిల్లలను సృష్ఠించటంతో సంతృప్తి చెంది ఊరకుండి పోతారు.

సైకాలజిలో పిల్లలు బాల్యంలో తొలూత తమ ఆసన ద్వారం పై అత్యధిక ఆసక్తి చూపుతారని,క్రమేనా వారి ప్రజ్న ( ఇది ఖచ్చితంగా తప్పే కాని ఈ బారహాలో అసలైన జ్న కి ఇచ్చిన ఫింగరింగ్ మరీ కష్ఠతరం)  తమ జననేంద్రియం పైకి మళ్ళుతుందని అంటారు.

అలా మళ్ళితే అతని/ఆమె ప్రజ్న అవలీలగా తన జననేంద్రియం పై కేంద్రీకృతమవుతుంది.  ఇక్కడికి ఆగిపోతే వారు హస్త ప్రయోగానికే పరిమితమవుతారు. ఆపోజిట్ సెక్స్ వారి జననేంద్రియం పైకి వారి ఆలోచనలు మళ్ళాలి. అసలైన రతి గురించిన ఊహలు వారిలో పుట్తుకు రావాలి. అదే సృజణాత్మకతకు నాంది.

లేకుంటే వారి ప్రజ్న ఆసనం పై స్థిరపడిపోతే హోమోలుగా మారతారు. లేదా తిండి పోతులుగా, నోటి దూల గలవారిగా తయారయి పోతారు.

సృజణాత్మకతకు నాంది స్త్ర్రీ ( పురుషుల కోణంలో) సృజణాత్మకతకు నాంది పురుషుడు ( స్త్ర్రీల కోణంలో) .ఇది ప్రకృతియొక్క తీరు తెన్ను. దీనిని కాదని స్త్ర్రీలు స్త్ర్రీలపై,పురుషులు పురుషుల పై మోజు పెంచుకుంటే లెస్బియన్స్ గా లేదా హోమోలుగా తయారవుతారు. ఆపోజిట్ సెక్స్ పై ఆకర్షణ లేని వారు,అసహ్యం పెంచుకున్న వారు హస్త ప్రయోగానికి భానిసలవుతారు. వారిలో ఏమాత్రం సృజణాత్మకత ,క్రియేటివిటి మొలకెత్తదు.

ప్రకృతి పథంలో నడుస్తే అదెంతకెంత దయా మయియో, దానికి విరుద్దంగా నడుస్తే అంతకంత మాయగా మారి ముప్పు తిప్పలు పెట్టిస్తుంది.

జననేంద్రియం పై ఆసక్తి, కామవాంచ అన్నది మనో వికాశానికి ప్రతీక. అది ఒక ఎదుగుదల. దానిని నంగి నంగి క్రమశిక్షణలు,పురాణాలు, మూడ నమ్మకాలతో తొక్కేస్తే  మనిషి రక రకాలైన కాంప్లెక్సులకు గురవుతాడు. ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ లేక  క్రియేటివిటి పూర్తిగా లోపించి మానసికంగా సర్వ నాశనమవుతాడు.

మానవుడు అటు దైవత్వానికి, ఇటు మృగత్వానికి మద్యలో ఉన్నాడు . మనిషి  మృగత్వానికి దిగ జారి పోకుండా ఉండాలన్నా, దైవత్వానికి ఎదగాలన్నా అతనిలో సెక్స్ పవర్ ఉబుకుతుండాలి.దాని పట్ల ఎటువంటి అపరాధ భావం ఉండ కూడదు.

తమలో ఉన్నది ఒకే పవర్ అది సెక్స్ పవర్ అని. అదే క్రియేటివిటిగా దర్శనమిస్తుందని,క్రియేటివిటి వెనుకున్నది సెక్స్ పవరేనని అర్థం చేసుకోవాలి. సెక్సు పట్ల అపోహలు,అపరాధ భావాలు లేకుండా ఉంటేనే సెక్స్ పవర్ ఉబుకుతుంది.లేకుంటే మస్తిష్కప్ పొరల్లో దాక్కుని హింసా ప్రవృత్తిగా,డబ్బు అధికారాల పట్ల వాంచగా భయిటపడుతుంది. మనిషిని మృగత్వానికి దగ్గ్గర చేస్తుంది.

క్రియేటివిటి లేని జీవితం  నరకం కన్నా ఘోరమైంది. 

Monday, 9 August 2010

చెప్ప కూడని జోకులు 3

మన ఎంకటేశుకి పెళ్ళైన కొత్తలొ జరిగిన సంఘఠణ ఇది. మద్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చాడు. ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. నేరుగా బెడ్ రూమ్ లోకి ప్రవేశించాడు. భార్య  దుప్పటి కప్పుకుని పడుకుంది. ఎంకటేశు మెల్లగా దుప్పటి లాగాడు. లోపల ఆవిడ నగ్నంగా ఉంది. వళ్ళంతా చెమట. ఆమె శరీరం కంపిస్తూంది. ఎమైందో ఏమో పాపమంటూ టేబ్లెట్లు వెతకడం కోసం అల్మారా తలుపులు తీసాడు. అల్మారా  లోపల ఎదురింటి ఏడుకొండలు ఈక పీకేసిన కోడి పుంజులా నిలబడ్డాడు. ఎంకటేశుకు మండింది. " నీ ఎంకమ్మా . నా భార్యకు ఒంట్లో  సీర్యియస్ గా ఉందని  నేను టెన్షన్ తో  చస్తుంటే నువ్వేం చేస్తున్నావురా  గాడిదలా పోరా నీ కొంపకు" అంటూ చెంప చళ్ళుమనిపించాడు

* * *
నలుగురు స్నేహితుల నడుమ "ఫలానా" విషయంలో  ప్రియురాలిని అరిపించటం గురించి చర్చ జరుగుతూంది. ఒక్కొక్కడు అప్దిహేను నిమిషాలు అరిపించానని, అరగంటని, గంటని చెబుతుంటే మన ఎంకటేశు వారం రోజులు అరిపించాను అన్నాడు. స్నేహితులు బిత్తర పోయి "ఎలారా?" అడిగారు. అప్పుడు ఎంకటేశు చెప్పాడు

"ఏమీ లేదు "అంతా" పూర్తయ్యాక ఆవిడ హ్యేండ్ బ్యాగునుండి  ఐదొందల  రూపాయి తీసుకున్నానంతే"

* * *

ఒక కుర్రాడికి ఉన్నట్టుంది అంగమంతా నీలి రంగుకు మారిపోయింది. డాక్టర్ వద్దకు వెళ్ళాడు. ఆయిన మందు మాకులు వ్రాసిచ్చి వాడమన్నాడు. ఇతనూ వాడాడు. తగ్గక పోగా వృష్ణాలు కూడ నీలిగా మారిపోయాయి.  ఏదో ఇన్ఫెక్శన్ అయినట్టుందని అంగం,వృష్ఠాలు అన్ని కోసి పారేసాడు డాక్టరు.

మళ్ళీ వచ్చాడు కుర్రాడు. "నా తొడలూ నీలి రంగుకు మారి   ఉన్నాయి సార్"

డాక్టరుకు అప్పుడు స్పార్క్ అయ్యింది " గాడిద కొడకా నీ ఈ బ్లూ జీన్స్ ప్యేంటు కొని తొడుక్కున్నప్పటినుండి విప్పి ఉతకనే లేదా?"

* * *

Sunday, 27 June 2010

శృంగార రస రాజ మౌళి -తుది మెరుగులతో

రతి అంటే పురుషాంగాన్ని యోణిలోకి చొప్పించటం ఊగటం వీర్యం కాస్తా స్కలనం అయ్యాక కడుక్కునో /లేక అలానేనో బోర్లా పనుకోవడమని చాలామంది భావిస్తారు.

కాని రతి అన్నది కేవలం జననేంద్రియాలకు సంభంధించింది కాదని.శరీరంలో ఒక్కొ కణానికి మాత్రమే కాక ఆత్మకు సైతం ఊరటను,ఆనందాన్ని కల్గించి , ఆ ఆనందాన్ని శాస్వతం చేసుకునే ఆసక్తిని - ఆరాటాన్ని కల్గించ గల మహత్తర అనుభవమని చాలా మందికి తెలీదు

రతి కూడ ఒక యుద్దం వంటిదే. ఎడా పెడా సైన్యాన్ని నడుపుకుంటూ కోట గుమ్మం వద్దకు చేరుకుంటే సరిపోదు చతుర్విద బలగాలుంటే సరిపోదు. దేనిని ఎప్పుడు ప్రయోగించాలో తెలియాలి.

ముందుగా సెక్స్ పట్ల తమకున్న అపోహలను పోగొట్టుకుంటే కాని మానసిక సంసిద్దత ఉంటే కాని సెక్సులో విజయం సాధించటం కష్ఠమే. అపోహలను తొలగించటం అన్నది కేవలం మీ విషయంలోనే కాదు మీ జీవిత భాగస్వామి విషయంలోను మీరే చొరవ చూపవలసి ఉంది.

సెక్సులో విజయం అంటే వీర్య స్కలనం గావించుకోవడం కాదని తన భాగస్వామి కూడ ఆర్గాజం చెందేలా చెయ్యడమని చాలామందికి తెలియక పోవడం విడ్డూరం.

శృంగార రసాన్ని పంచేంద్రియాలు ఆశ్వాదించ గలవు. అలానే ఎదుటివారి పంచేంద్రియాలు కూడ శృంగారాన్ని ఆస్వాదించేలా చూడాలి.

ముక్కు (సువాసన), కళ్ళు ( అందమైన భట్టలు కాదండి బాబూ .. సిక్స్ ప్యేక్ బాడి లేకున్నా బొజ్జా పాడు లేక , బక్క పీనుగలా లేక ఉండటం ముఖ్యం. అలానే నోట కంపు, పంట గారెలు ఉండరాదు. జుట్టుకు వేప నూనె రాయడం, పావలా ఫేస్ పౌడరు తట్ట నిండా పోసుకోవడం కాదు.

వి ( చప్పుళ్ళు, కూతలు, వాగుళ్ళు,జోకులు, రెచ్చ కొట్టే స్వీట్ నతింగ్స్) ఇలా శరీరంలోని ప్రతి కణం శృంగారాన్ని ఆశ్వాదించాలి. (హస్త ప్రయోగం చేసే వారికి క్రమేణా ఆ స్ఫూర్తి కేవలం
వారి మర్మాంగానికే పరిమితమై తక్కిన ఇంద్రియాలన్ని స్పర్శ పోకొట్టుకుంటాయి సుమా.
సెక్సులో సరసాలు/ ఫోర్ ప్లే అన్నది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

గతంలో శోభనం గదికి పెళ్ళి కూతురు పాల గ్లాసు పట్టుకెళ్తుంది. నేనైతే ఐస్ వాటర్ బాటిల్ రెకమ్మెండ్ చేస్తా ? ఎందుకో ఊహించండి .సమాదానం ఈ టపా చివరలో..

ఓకే. పంచేంద్ర్యాలను ధీటుగా తీర్చి దిద్దారు. శోభనం గదిలో ఫోర్ ప్లే పూర్తైంది. ఇక ఆవిడ రతికి సిద్దమైందో లేదో ఎలా తెలుసుకోవడం ?

అన్నట్టు ఫోర్ ప్లేలో స్త్రీ యోణిని స్పర్శించటం, క్లిటోరిస్ ను రెచ్చ గొట్టడం, గూగుల్లో వెజినా అని వెతికితే దొరుకుతుంది. భాగాలు సైతం మార్క్ చేసుంది.అందులో క్లిటోరిస్ ఏదో తెలుసుకొండి.

యోని పెదాలను నిమరడం మరవకండి. ఓపికుంటే నాలికకు సైతం పని చెప్పవచ్చు. దీనిని వాత్సాయనుడు సురపానము చేయుట అంటాడు . అంటే ఐస్ క్రీంలా కాదు. ఐస్ క్రీం లోని ముంతమామిడి పప్పును పెకలించటానికి కొన నాలికతో ఎలా ప్రయత్నిస్తారో ఆ రేంజి చాలు.

ఇంతకీ ఆవిడ సెక్సుకు సిద్దమైంది లేనిది తెలుసుకోవడం ఎలా అంటే ఆమె యోణిలోకి చూపుడు వ్రేలు పోనిచ్చి తడి ఉందా లేదా చూసుకోవడమే. అది లేకుంటే ఆవిడ సిద్దం కాలేదని అర్థం . అలానే మీరు అంగ ప్రవేశం కానిస్తే మంట, నొప్పి తప్ప ఇంకే సుఖం కలగదు.

ఓకే. ఆవిడ సిద్దమే ఇప్పుడు అంగ ప్రవేశం ఎలా చెయ్యాలి. నిజానికి యోణి ద్వారములోని మొదటి 3 అంగుళాల్లో తప్పించి inner భాగాల్లో స్పర్శ కూడ ఉండదు. సూక్ష్మమంతా ఉన్నది క్లిటోరిస్ లోనే .

పరుపు పై నగ్నంగా పడి ఉన్న ఆమె పిరుదుల క్రింద ఒక సుమారు పాటి దిండు పెట్టినా మంచిదే . (బిగినర్సుకు ఇది తప్పని సరి) ఆవిడ తొడ నడుమ చేరి మీ మర్మాంగంయొక్క కొన భాగంతో యోణి పెదాల పై మెల్లగా రాపిడి చెయ్యాలి. అలానే పై భాగాన ఉన్న క్లిటోరిస్ సంగతి మరవకండి.

దానిని వ్రేలుతో రెచ్చ కొడుతూ అంగం కొన భాగం తో రాపిడి చేస్తూ ఎటువంటి తెన్షన్ లేక ( వీర్యం జారి పోతుందేమోనన్న) చెయ్యాలి. ఒక వేళ ఆ ప్రమాదం ఉంటే బాత్ రూం లోకి వెళ్ళి మీ ఆవిడ పాలగ్లాసుకు బదులుగా తెచ్చిన ఐస్ వాటరుతో మీ అంగాన్ని తడపండి.

మళ్ళీ అది బ్యేక్ టు ది పెవిలియన్ వస్తుంది. మరో పావు గంటైనా వీర్యాన్ని నిగ్రహించ కలుగుతారు. కొందరు మైదా పిండి బస్తా పడినట్టుగా పడిపోతారు స్త్రీ మీద.

అది అనవసరం. (మరీ పవర్ కట్ సమయంలో అయితే చికాకే కలుగుతుంది) ఇలా మీకు ఎలా తోస్తే అలా చెయ్యాలి. అయితే అంగం పూర్తిగా లోనికి పోకూడదు. స్పీడ్ ఉండ కూడదు.

ఒక కదలికకు మరో కదలికకు గ్యాప్ ఉండాలి. మీరలా చేస్తుంటే ఆవిడ రెచ్చి పోయి మీ నడుం పట్టి లాగేసుకుంటుంది . లేదా తన నడుమును ముందుకు తోస్తుంది. అంగం పూర్తిగా యోణిలోకి వెళ్ళేలా చేస్తుంది.

ఇంత దూరం వచ్చినా స్పీడైతే పనికి రాదు. ఆమె ఎంతటి పతివ్రత అయినా సరే , ఎంతటి విద్యా వంతురాలైనా సరే , ఎంతటి ఉత్తమ కులస్తురాలైనా సరే ఆమె నోట భండ భూతులు భయిట పడాలి. కనీశం "హు.. స్పీడు పెంచండి" అనాలి.

అప్పుడు అసలైన స్ట్రోక్స్ ఇవ్వాలి. పరిస్థితి చెయ్యి దాటి పోయేట్టుంటే ( స్కలనం జరిగి పోయేలా ఉంటే) మళ్ళీ బాత్ రూమ్ వెళ్ళి ఐస్ వాటర్ వాడండి.


Wednesday, 5 May 2010

మని సీక్రెట్స్ డి.వి.డి ప్రస్తుతం 100% ఉచితం

మని సీక్రెట్స్ డి.వి.డి ప్రస్తుతం 100% ఉచితం అవును బాసు!
మా సి.కె. జన్మ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన పై డివిడిని కొనుక్కో గల స్థోమత గలవారంతా కొనేసారు. తక్కిన వారికి అది లేదో ఏమోనన్న మానవతా దౄక్పథంతో దానిని చక్కగా కంప్రెస్ చేసి మొబైల్ ఫోన్లో సైతం డవున్లోడ్ చేసుకునే విదంగా మార్చి క్రింది యు. ఆర్.ఎల్ లో ఉంచాను.
డవున్ లోడ్ చేసుకొండి . పండుగ చేసుకొండి
Money secrets Part 1
http://www.archive.org/details/MoneySecretsByMurugeshan1
Money secrets  Part 2
http://www.archive.org/details/MoneySecrets2
Money secrets Part 3
http://www.archive.org/details/MoneySecretsPart3

Sunday, 25 April 2010

ఏ జీవరాశుల్లోను లేని దురాచారం మానవుల్లో

అమ్మా అమ్మోరు తల్లి !

ఈ జగన్నాటకానికి నువ్వే కథ, స్క్ర్రీన్ ప్లే  దర్శకత్వం వహిస్తున్నావు కాబట్టి
నీకు వీరి కథ ఎలా ముగుస్తుందో తెలుసనుకుంటా..
నేనైతే ఒకింతవరకు ఊహించి తెలుసుకుని
వీరిలో ఎలాగన్నా కాస్త జాగరూకత కల్గించాలని
అరిచి గీ పెడుతూ వీరి దృష్ఠిలో పిచ్చి వాడ్ని అవుతున్నా
వీరేమో భవిష్య జ్నానం లేక
కేవలం అజ్నానంతో జ్నానుల్లా బిల్డప్ ఇస్తున్నారు
నేనేమో భవిష్య జ్నానంతో వీరిని మేలుకొలప చూసి
వీరి దృష్ఠిలో అజ్నానిగా మిగులుతున్నా.

ఏమిటో ఈ ట్విస్టు. ?
బళా నీ టేస్టు !

అమ్మా !
నువ్వేదో ఇందిరా గాంథి అంతటి చండ శాసనురాలివని
వీరందరిని కంటికి కనబడని సూత్రాలతో ఆడిస్తున్నావని
సూత్రీకరించుకున్నారు.

కాని సర్వ స్వతంత్రమయివైన నువ్వు  మమ్ము భానిసలుగా చూస్తావంటే
ఎలా నమ్మనే?

కేవలం లైంగికావసరాలార్థం పెళ్ళీళ్ళు చేసుకుంటున్నారు.
అదీ ఎప్పుడు?
 పురుషుల్లోని పుంసత్వం నశించాక
స్త్ర్రీలలో మెనోఫస్ మొదలయ్యాక

కుల మతాల బేధాలను దాటి మనుష్యులను ఏకం చెయ్యగల బంధం
స్త్ర్రీ పురుషుల సంబంధం..
ఆ బంధానికీ కుల మతాలతో సంబంధం  పెడుతున్నారే..

రిక్త హస్తంతో ఈ భువి పై కొచ్చి
రిక్త హతముతోనే వెళ్ళవలసిన వీరు
ఇక్కడి వనరులన్నింటిని
మూట కట్టి తమ వారసులకు కట్ట పెట్టాలని కంకణం కట్టుకుని
గోరీలు కడుతున్నారే భావితరాల ఉనికికి సైతం

నాడు ఏక కణ జీవితో మొదలైన జీవరాశుల ప్రస్తానం
చూస్తే అర్థమవుతుంది వీరి వింత ప్రవర్తనల సినేరియో

ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా ఉన్న రోజులు
కాలం,దూరం,అబధ్రత,ఆపద లేని అచంచల స్థితి
దాని గురించిన తియ్యటి స్మృతులు
సెల్ కాపియింగ్ ద్వారా ప్రాణానికి ప్రాణానికి
శరీరానికి శరీరానికి బదిలీ అయ్యాయి

మళ్ళీ ఏకం కావాలన్న ప్రేరణను కల్పింఛాయి.
పునరేకీకరణకు ఈ శరీరాలే అడ్డమన్న భ్రమతో
శరీరాలను రాల్చుకోవడానికి
చావడం  చంపడం.. అనే రెండు మార్గాలనే
ఎన్నుకున్నారు.

ధైర్యం చాలని వారు చావడం,చంపడం చేతగాని వారు
సెక్సును ఎన్నుకున్నారు.

సెక్సు అందుభాటులోలేని వారు సంపాదనను ఎన్నుకున్నారు
ఒకే శరీరం, ఒకే ప్రాణంగా ఉన్న స్థితిని పోగొట్టుకున్నామనుకోవడం
కేవలం తమ భ్రమని అర్థం చేసుకోలేక పోయారు.

అసంఖ్యాక సెల్ ఫోన్ తయారీ కర్మాగారాలున్నా, ఒక కర్మాగారం
 ఎన్ని మోడల్స్ తయారు చేసినా, ఎన్ని నెట్ వర్కులున్నా
అన్నీ అన్నీ పరస్పరం విలీనమైయుండగా లేనిది

జీవరాశులు ఎలా విడి పోతాయి. ముఖ్యంగా సూక్మ బుద్దిగల మానవుడు
ఎలా విడిపోతాడు.

కలవాలని ఆరాటం. అందుకే ఈ జీవన పోరాటం.
సెక్సును కూడ ఇందుకో మార్గంగా ఎన్నుకున్నాడు మానవుడు
శరీరాల నడుమే అఘాధం శరీరం గురించిన  ప్రజ్న పోతే
ఈ సువిశాల సృష్ఠితో అనుసందానం సుసాధ్యమైది.
పురుషునికి వీర్య స్కలన సమయాన ఎదురయ్యే బ్లాక్ అవుట్
ఓ బుల్లి మరణంలా

శరీరం గురించిన ప్రజ్నను ఒక్క క్షణమన్నా మరిపించి
ప్రకృతితో కరచాలనం చేయించింది .ఆ కాలాతీత స్థితిలో
అహం అంతరించి పోగా శరీరం గురించిన ప్రజ్న అదృశ్యం కాగా
మానవుడు రతి    పై ఆసక్తి పెంచుకున్నాడు..

దురదృష్ఠవంతురాలైన స్త్ర్ర్రీకి ఈ అవకాశం కూడ కరవైంది.
భావ ప్రాప్తి అన్నది కేవలం బంపర్ లాటరి అయ్యింది.
అందుకే ఆమె విలీనానికి మరో మార్గం ఎన్నుకుంది
అదే గర్భం దాల్చడం.

ఒకే శరీరంలో మరో ప్రాణాన్ని విలీనం చేసుకో గలగడం
ఈ ప్రకృతితో విలీనమైనంత సంతృప్తిని ఆమెకు కలిగించింది.
ఈ ఒక్క కారణం చేతే స్త్ర్రీ చేతగాని మొగుడ్ని సైతం భరిస్తూంది.

స్త్ర్రీ భావప్రాప్తి కొరకు పట్టు పట్టే స్థాయికొస్తే ఇక్కడి వివాహ వ్యవస్థే కుప్ప కూలి పోతుంది.

అప్పటికే స్థిర వాసం కారణంగా ఆస్తి ఏర్పడింది.
తన ఆస్తి తన వారసునికే లభించాలన్న
ఆతృత ఏర్పడింది.

స్త్రీ) యోణిని బంధించలేని చేతగాని
పురుష ప్రపంచం ఆమెనే  బంధించింది.
స్త్రీ) భానిసైంది కాబట్టి ఆమె ఎప్పటికైనా తిరిగపడే ప్రమాదం ఉంది కాబట్టి
పురుషులు ఆమెతో సహజీవనం చెయ్యలేక పోయారు.

పైగా రతిలో తాను భలహీణుడని తెలిసాక,
మరీ ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్ అతన్ని వేదించడం మొదలు పెట్టింది.
ఈ దుస్తింతి రతికి ప్రయ్తామ్నాయం వెతికే పరిస్థిని తెచ్చి పెట్టింది
అదే సంపాదన, హింస, పదవి, పేరు ప్రఖ్యాతల పై కాంక్ష
ఈ చిక్కు ముడి మరీ జటిలమై

ఈ రోజు  ఏ అవివాహిత  పురుషుడైనా స్త్ర్రిని అనుమానంగానే చూడకలుతున్నాడు
ఎక్కడ ఈవ్ టీజింగ్ కేసు పెట్టిస్తుందోనని
మరి ఏ వివాహిత పురుషుడైనా భార్యను  అనుమానంగానే చూడకలుతున్నాడు
ఎక్కడ గృహ హింసా చట్టం క్రింద కేసు పెట్టిస్తుందోనని

ప్రకృతిలో ఏ జీవరాశుల్లోను లేని దురాచారం మానవుల్లో ఉంది
అదేమంటే పర లింగం వారినుండి  సెక్సుకన్నా అదనంగా మరేదో ఆశించటం.

మదపుటేనుగంటి మగతనం ఉప్పొంగుతూ కామంతో దహించి పోతున్న
ఏ పురుషుడన్నా స్త్ర్రీ వద్ద కట్నం ఆశించగలడా కేవలం రతి తప్పా?

ఆరోగ్యవంత శరీరం ఉండి, పండించుకోగల వయస్సు ఒయ్యారం ఉండి
ఏ స్త్ర్రీయన్నా పురుషుని వద్ద 54 ఇంచిల కలర్ టివి అడుగుతుందా దరిద్రంగా?

ఏమైందే వీరికి  ఎటు వెళ్ళి పోతున్నారే ప్రకృతి నుండి దూరంగా దూరంగా
మరీ ఘోరంగా

పుట్టుకతో వృద్దులై కట్నాలు, 54 ఇంచీల కలర్ టివిలతో వైవాహిక జీవితాలను ముడి పెట్టుకుని ఎటు పోతున్నారే ?

స్త్ర్రీలో మాతృత్వం పట్ల తపన లేదు ,  మాతృత్వం  లేనే లేదు.
పురుషుల్లో పుంసత్వం లేనే లేదు.
వీరెలా విలీనమవుతారు ప్రకృతితో
వీరెలా అనుసంథానమవుతారు ఇతర జీవరాశులతో
అందుకే చంపుతున్నారు,చచ్చి పోతున్నారు

వీరికెలా రుజువు చెయ్యను మీరందరు ఇప్పటికే ఏకమై ఉన్నారని
ఈ అనుసంథానాన్ని మీకు కనిపించకుండా చేసేది మీ అహమేనని

విర్కెలా వివరించను పునరేకీకరణకు మీ శరీరాలు అడ్డం కావని,
అందుకోసం చంపడం,చావడం వృధా అని

వీరికెలా విశదీకరించను శరీరాలను రాల్చుకున్నంత మాత్రాన
విలీనం కాలేరని...........

ఓం శక్తి

Thursday, 25 March 2010

తమిళ బ్లాగ్లోకంలో మోస్ట్ పాపులరైన నా సీరియల్-2

ముఖేష్ తండ్రికి ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళుండేవారు.తమ్ముళ్ళ  ఉద్యోగాలు,తమ్ముళ్ళు,చెల్లెళ్ళ పెళ్ళీళ్ళు అన్ని చేసాడు. మనిషి నిజాయితీ పరుడు కాబట్టి జిల్లా నుండి జిల్లాలకే  బదిలీ అవుతుండేవాడు. భార్య ఏమో ఆ నాటి ఎస్.ఎస్.ఎల్.సి . గ్రామ పెద్ద కూతురు. టీచర్ ఉధ్యోగం వదులుకుని మరి పెళ్ళి చేసుకుని. కుచేలుని భార్యలా పిల్లలతో సతమతమౌతుండేది. కాని ముఖేష్ తండ్రి మాత్రం భార్యను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. సరే తన సర్వీసు  చివరిభాగంలో స్వంత ఊరుకు బదిలి అయ్యి వచ్చాడు. కాని దురదృష్ఠ వసాస్తూ ముఖేష్ తల్లికి రొమ్ము పై  ట్యూమర్ రావడం అది క్యేన్సర్ అని తేలడం కొన్ని నెలలకే ఆమె చని పోవడం కూడ జరిగింది.

తన ఫ్రెండ్ + బస్సు ఓనరు ద్వారా మాయ మంచితనం తెలుసుకున్న ముఖేష్ తండ్రి" ఆ అమ్మాయి ! ఎందుకురా అలా ఒంటరిగా  గది తీసుకుని ఉండటం ? మన ఇంట్లో ఓ గది ఇద్దాం. ఇక్కడే ఉండమను అంటాడు.

మాయ రాకతో ఆ ఇంట మళ్ళి చిరునవ్వులు వెల్లి విరుస్తాయి.ముకేష్ తండ్రి గతంలో ఒక అమెచ్యూర్ ఫోటో గ్రాఫర్ అని తెలిసి ప్రోత్సహించి స్టుడియో పెట్టిస్తుంది. కాని తగిన ప్రచారం లేక పోవడంతో బిజినస్ కాస్త డల్ గానే ఉంటుంది. అప్పుడు కేవలం యాడ్స్ తొనే ఒక పత్రిక నడిపితే ఎలా ఉంటుందని సలహా ఇస్తుంది.

ఫ్రీ పేపరుగా యాడ్స్ ఫోర్ట్ నైట్లొ రిలీజై సక్సె అవుతుంది.స్వామి కార్యంతో స్వయం కార్యం కూడ పూర్తైనట్టు స్టుడియోకి మంచి ప్రచారం ఏర్పడి బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఇంతలో ముకేష్,మాయ పని చేసే బస్ ఓనరు బస్సులు అమ్మేస్తున్నానని చెబుతాడు. నీకెలాగో ఫీల్డ్ బాగా తెలిసి పోయింది. మీ నాన్నతో మాట్లాడి నువ్వే రన్ చెయ్యి అని చెబుతాడు.

ముకేష్ తండ్రి ఇదివరకే తమ ఇల్లు కొన దలచిన కనకరాజులుకు ఓకె చెబుతాడు. అతను అంతకు పూర్వం మాట్లాడుకున్నట్లే దుర్గా కలనిలో ఒక ఇల్లు రెజిస్టర్ చెయ్యించి క్యేష్ గా ఏడు లక్షలు ఇస్తాడు.

ముకేష్ తో పుట్టినవారు ముగ్గురు. ఇతను మూడో అతను.

Friday, 19 March 2010

తమిళ బ్లాగ్లోకంలో మోస్ట్ పాపులరైన నా సీరియల్

నా తెలుగు బ్లాగు ఫెయిలియర్ ఆయిందన్న అక్కసుతో చెబుతాననుకోకండి. తమిళ బ్లాగ్లోకం చాలా చైతన్య వంతంగా ఉంది. ముప్పై ఆరు అగ్రగేటర్శ్ ఉన్నారు. ఎటువంటి ఆంక్షలు లేవు. సీనియర్ ,జూనియర్ అనే తేడాల్లేవు. ప్రతి ఒక్కరు ఎంతో స్వేచ్చగా తమ భావాలను వెలి బుచ్చుతున్నారు. ఇదివరకే చెప్పినట్టు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో లక్ష హిట్స్ సాధించానంటే చూసుకొండి. తమిలిష్ డాట్ కామ్ అనే సైట్ పాఠకుల ఓట్ల ప్రాతిపదికన ప్రతి రోజు ఒక పాపులర్ పోస్టును ఎంపిక చేసి మొదటి పేజిలో ఉంచి గౌరవిస్తూంది. నేను గత నెల మొదలు పెట్టిన నీకు 22 నాకు 32 సీరియల్ ఇప్పటికి చాలా సార్లు పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆ సీరియల్ కథా వస్తువేమిటో తెలుగు బ్లాగ్లోకానికి చేరవెయ్యాలని ఈటపా వ్రాస్తున్నాను.

కథ 1987లో ప్రారంభం అవుతుంది. ముఖేష్ వయస్సు 22. డిగ్రీ చదువులు పూర్తి చేసుకుని గాలికి తిరుగుతుంటాడు. అతని తండ్రి నిజాయితీ గల రిటైర్డ్ ప్రభుత్వ ఉధ్యోగి. తన ఫ్రెండు ఒకతను టూర్స్ అండ్ ట్రావల్స్ పెట్టుంటే అతనికి చెప్పి ముఖేష్ ను ఉధ్యోగంలో పెడతాడు. మనవాడు యంగ్ అండ్ ఎనర్జటిక్ కాబట్టి అతనికున్న రెండు టూర్ బస్సులు టైట్ షెడ్యూల్తో తిరిగేలా చేస్తాడు. అవుట్ డోర్ పనిలో చూపే ఆసక్తి క్లెరికల్ పనుల్లో చూపక పోవడంతో మనోడికి సాయంగా మాయా అనే 32 ఏళ్ళ యువతిని అప్పాయింట్ చేస్తాడు. ఇతని చురుకుదానం ఆమెకు, ఆమె మెచ్యూరిటి ఇతనికి నచ్చి ఒకరికొకరు దగ్గరవుతారు.

మాయకు నలుగురు అక్కలు. తండ్రి భూస్వామి. ఆ నలుగురికి పెళ్ళి చేసేసాడు. ఈవిడకు పెళ్ళి చెయ్యలేక అందుక్కావల్సిన సొమ్ము మాయ పేరిట ఫిక్సెడ్ గా వేసి ఉంచాడు. మాయను రెండో పెళ్ళాంగా చేసుకుంటే ఆ డబ్బులు కొట్టెయ్యొచ్చని ఇంటి అల్లుళ్ళు ఎత్తులేస్తే చికాకు కలిగి టౌన్ భాట పట్టింది మాయ.

ఇదిలా ఉంటే ఒక ఆదివారం మాయను కలవాలనిపించి ఆమె రూమ్ వెతుక్కుంటూ వెళ్తాడు ముఖేష్. తలుపులు బార్లా తెరిచి ఉండగా ఆమె ప్రక్కనే పురుగుల మందు. నోట నురుగు. నానా తంటాలు పడి ఆమెను రక్షిస్తాడు. భాగా కోలుకున్నాక ఎందుకా పని చేసావని చెంప చెళ్ళుమనిపిస్తాడు. అప్పుడామె తన ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది.

మా ఊరి ప్రెసిడెంటు గారి అబ్బాయి నరేష్. అతను కాలేజి రోజుల్లో నుంచి మాయను ప్రేమిస్తున్నాడు. మాయకు ఇంటరస్ట్ లేక పోయినా మాయకొచ్చె సంబంధాలన్ని చెడకొట్టే వాడు.మాయకు చికాకేసి పోని నన్నునువ్వన్నా చేసుకో అంటుంది. నా చెల్లెలు పెళ్ళి కావాలి.కాగానే చేసుకుంటానంటాడు. మాయ టౌన్ భాట పట్టడంతో కమ్యూనికేషన్స్ లేవు.

అతను మాయవద్దకు వచ్చాడు. చెల్లికి పెళ్ళికి కుదిరిందని కట్నం డబ్బులు సర్దడానికి తిరుగుతున్నానని చెప్పాడుట. మాయ " ఆ డబ్బు నేనిస్తా నన్నొదిలేయ్ అంటూ పోస్ట్ డేటడ్ చెక్కిచ్చింది.అతను" నీకంత తల తిక్కా ! నువ్వు నన్నుంచుకున్నావని నా మీద మోజుతో ఈ చెక్కిచ్చావని ఊళ్ళోకెళ్ళి చెబుతా ఈ జన్మలో నీకు పెళ్ళి కాకుండా చేస్తా "అని వెళ్ళి పోయాడట, దీంతో మనస్సు విరిగి ప్రురుగుల మందు తీసుకుంది మాయ.

ముఖేష్ టవున్లో చిన్న సైజు డానైన బాబు రెడ్డి సాయంతో పల్లెలో కెళ్ళి నరేష్ మీద దవుర్జన్యం చేస్తాడు. గ్రామస్తులు చెట్టుక్కట్టి కొడ్తారు. అప్పుడు బాబు రెడ్డి సన్నిహితుడొకరొచ్చి విడిపిస్తారు, చెక్కు వాపసు ఇప్పిస్తారు.

తన కోసం ముఖేష్ పడ్డ పాట్లకు మాయ కరిగి పోతుంది. కాస్త చనువుగా ఉండడం ప్రారంభిస్తుంది. చిన్న తమ్మునిలా, ఎదిగిన బిడ్దలా చూస్తుంది. ఇతగాడేమో ఇతనికి అలానే అనిపించినా పైకి తుంటరి మాటలు చెబుతుంటాడు.

ఇంతలో టూర్స్ అండ్ ట్రావల్స్ ఓనరు భార్యకు గర్భాశయ క్యేన్సరు వచ్చి మద్రాసు అపోలో వెళ్ళాల్సి వస్తుంది. ఓనరుకు తన తాలుకు భంధువులతో వ్యవహారాలుండటంతో మాయను సాయం చెయ్యమని కోరతాడు. ఇద్దరు ఓనరు భార్యతో మద్రాసు చేరుకుంటారు. మాయ అక్కడే ఉండి అన్ని సేవలు అందిస్తుంది. గర్భాశయం తొలగింపుతో గండం గట్టెక్కిన ఓనరు భార్య మాయ గురించి తన భర్తతో ఆకాశానికి పొగిడి చెబుతుంది. ఈ మాటలు ఓనరు ద్వారా ముఖేష్ తండ్రికి చేరుతుంది.

అతను భాగా కష్ఠపడి పైకొచ్చినవాడు. తండ్రి సోమరిగా,వితండవాదిగా ఉంటే తల్లి చేత పోషించ బడినవాడు. తనకి నలుగురు మగ పిల్లలే. (ముఖేష్ మూడో అతను). ఇటీవలే భార్యను పోగొట్టుకున్నవాడు.

(సశేషం)