నా వయస్సు 42 సం.లు. నేను 10 ఏళ్ళ వయస్సునుండే రాజకీయాలను గమనిస్తున్నాను. తమిళ తెలుగు బాషలు రెండూ వచ్చినందున తమిళనాదు,ఆంథ్ర రాజకీయాలను క్షుణ్ణంగ్గా గమనిస్తున్నాను. తమిళనాట పెరియార్ (రామస్వామి నాయకరైతే నిజాయితీగా మణియమ్మైని రెండో పెళ్ళి చేసుకున్నాడు.
ఎన్.టి.ఆర్ రూటూ అదే .అందుకే ఎన్.టి.ఆర్ అంటే నాకెంతో గౌరవం. అయితే అన్నాదురై (మాజి సి,ఎం) కి నాటి నటి భానుమతితో సంబంధముండేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేవి. ఇలా ఎన్నో విషయాలు ఈ టపాలో పెట్ట దలచాను. మీ అభిప్రాయాలు తెలుప కోరుతున్నాను
తమిళ నాట పెరియార్, అన్నాదురై కథలు చెప్పాను. అన్నాదురై సి.ఎం గా ఉన్న రోజుల్లో సి.ఎం.కేన్వాయ్ (రెండు వాహణాలే ఇది నాటి పరిస్తితి.) బానుమతిగారి ఇల్లున్న వీథిలోకి ఎంటర్ కాగానే అక్కడ కరెంట్ పోతుందట. సి.ఎం.కేన్వాయ్ అన్నాదురైని దిగ పెట్టి రిటర్న్ అవుతుందట. ఉదయం మబ్బుతో సి.ఎం ను పిక్ అప్ చేసుకునేవారేమో?
దీని గురించి విలేకరులు గుచ్చి గుచ్చి అడగగా అన్నాదురై చేసిన వ్యాఖ్య చాలా ఫేమస్. "నేనేమి సర్వ పరిత్యాగి అయిన రుషిని కాను, భానుమతి పతివ్రత సిరోన్మణీ కాదు."
తదుపరి సి.ఎం. అయిన కరుణానిధి స్వయాన కళాకారుడు. నటుడు (డ్రామాల్లో), సిని రచయిత, ఆయనకు హాస్య నటి మనోరమ, టి.ఆర్ .విజయకుమారి వంటి వారితో సంబంధాలుండేవని ప్రచారం. చెన్నై బీచ్ లో కన్నగి (గొప్ప పతివ్రత, కావ్య నాయిక) విగ్రహం పెట్టడానికి టి.ఆర్.విజయకుమారిని మోడెల్ గా ఉపయోగించారని కూడ ప్రతీతి. అఫిషియల్ గానే ఇప్పటికీ ఇద్దరు భార్యలున్నారు.
ఆతరువాత ఎం.జి.ఆర్ సి.ఎం. అయ్యారు.స్వయాన ఆయన తమిళ సిని రంగ సూపర్ స్టార్. ఏ కొత్త నటి అయినా అగ్రీమెంటుకు లోబడవలసిందే. ఆయన కనుసైగ లేనిదే భయిట వారి సినిమాల్లో నటించటానికి వీల్లేదు. ఈయన గారికిముగ్గురు భార్యలు. మొదటి 2 భార్యలు చని పోతే మూడో పర్యాయం వి.ఎన్.జానకిని చేసుకున్నారు. అప్పుడామె నటి, పైగా ఒకతని చెప్పు చేతల్లో ఉండే . ఆమె అతన్ని ఇది వరకే పెళ్ళాడిందని కూడ వదంతులు. ఏమైతేనేం జానకిని పెళ్ళాడాడు ఎం.జి;.ఆర్.
ఇదిలా ఉంటే జయలలిత (అప్పటి నటి ఇప్పటి మాజి సి.ఎం.) సినిమాల్లో వాయిదా పొయి ఇంటి పట్ల ఉంటే ఎం.జి.ఆర్ ఆమెను పార్టికి ప్రచార కార్య దర్శి చేసే. ఒక దశలో ఆవిడ గ్రూపులు కట్టి రాజకీయం చెయ్యడం మొదలు పెడితే ఎం.జి.ఆర్ ఆమెతోఎవ్వరూ సప్రదింపులు చెయ్యరాదని మౌలిక ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరిగింది.
ఆలోపే ఆయన అస్వస్థతకు గురై (కిడ్ని ఫెయిలియర్) ఆస్పత్రి పాలయ్యారు) తదుపరి ఎం.జి.ఆర్ మరణానంతరం జరిగిన సవతి పోరు అందరికి విదితమే. జయ తల్లి సంధ్య . ఆవిడ కూడ ఒక నటియే. ఆమెతో ఎం.జి.ఆర్ కు సంభంధాలున్నాయని, జయతో కూడ అలాంటిదేనని, చివరికి జయ కూతురితో కూడ ప్రయత్నిచాడని ప్రచారం. వీటిని దృవ పరచే విదంగా జయ కుముదం అనే వారపత్రికలో ఇదే కథా వస్తువుతో సీరియల్ కూడ మొదలు పెట్టారు. (ఎం.జి.ఆర్ తో మనస్పర్దలున్న దశలో- మద్యలో తెర్మ్స్ కుదరటంతో ఆ సీరియల్ సగంలో ఆగి పోయింది)
ఇదిలా ఉంటే జయ సినిమా చాన్స్ లేక ఇబ్బందులు పడుతుండి వివహాది శుభకార్యాల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్న రోజులవి. ఒక డ్యేన్స్ కార్యక్రమానికి జెయ వెళితే అక్కడికి వచ్చిన మూప్పనార్, కరుణానిధి ఆమెను తమకోసం "ప్రత్యేక" నృత్య ప్రదర్శన చెయ్యించారని కూడ ప్రతీతి. అందుకే ఆమె వారంటే విరుచుకు పడేదని కూడ చెబుతారు.
యద్యూరప్ప తన స్నేహితురాలి కొరకు పదవీ మీదికి తెచ్చుకున్న కథ మీకు తెలుసు . ఇటీవల ఆమె పదవికి రాజినామా చెయ్యగా యెడ్యూరప్ప దానిని అమోదించారు. కన్షీరాం మాయావతి భంధం ఎట్టిది ? ఎన్నికలకు పూర్వం టి.ఆర్.ఎస్ అధినేత కే.సి.ఆర్ కూడ విజయశాంతితో జత కట్టి యగ్న యాగాదుల్లో పాల్గొన్న సంగతి మీకు తెలిసిందే.ఎన్.టి.ఆర్ అయితే ముక్కు సూటి మనిషి కాబట్టి సూటిగా లక్ష్మి పార్వతిని ఏకంగా పెళ్ళే చేసుకున్నారు.
చంద్రబాబు టైపు వేరు. నేను పాకాలలో ఉండగా విన్నాను. అతను కాంగ్రెస్ పార్టిలో ఉన్న రోజుల్లో జయదేవ నాయుడనే ఎం.ఎల్.ఏ కూతురిని పెళ్ళి చేసుకుంటానని తన ఎదుగుదలకు అతని సహాయ సహకారాలను పొందారని చివరికి ఎగ్గొట్టారని. అలాగే నేటి మంత్రి ఒకత్తె తండ్రికి కూడ ఇదే హామి ఇచ్చి చివరికి ఎన్.టి.ఆర్ ఆఫరును అంగీకరించాడని బోగట్టా.
ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కమెంట్ ఫార్ములో తెలుపండి
0 comments:
Post a Comment