క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday, 30 July 2011

చావు - సెక్స్- హింస - డబ్బు : అంతా ఒక్కటే


చావు - సెక్స్- హింస - డబ్బు : అంతా ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు చాలా తీలిగ్గా డబ్బు సంపాదించగలరు. కనీశం తాము ఎందుకు సంపాదించ లేక పోయారో - అది ఎంత మంచిదైందో తెలుసుకుని ఆనందిస్తారు. నిజానికి డబ్బు సంపాదించే వారంతా చావు మీది భయంతో చావుకేసి పరుగులు తీసే వారే. సెక్స్ దొరక్క - తాము దొరకనిదేమో తెలీక డబ్బు వెంట పరుగులు తీసే వారే. తిన పోతూ రుచి గురించి చెప్పడం దేనికి. ఈ నగ్న సత్యాలన్నింటిని ఆడియో ఫైలుగా మీకు వడ్డించాను.(Look at just below the header image) ఆనందించండి.

0 comments:

Post a Comment