క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Tuesday, 12 November 2013

Super Adult Jokes in Telugu

1.మన వెంకటేశు మద్యాహ్నం భోజనానికి వచ్చాడు. తన వద్ద ఉన్న కీ తో తలుపు తీసేసుకుని లోనికి రావడం అతనికలవాటు. తలుపు తీసుకుని లోపలికి వచ్చిన అతనికి అతని భార్య ఒంటి మీద నూలు పోగు లేక నగ్నంగా కనబడింది. ఆమె వళ్ళంత చెమట. వెంకటేశు షాక్ అయిపోయాడు. వెంటనే డాక్టరుకు ఫోన్ చెయ్య చూసాడు. అప్పుడు అతని 5 సం.ల పిల్ల్వాడు " డాడి డాడి.. బీరో వెనెక పక్కింటి అంకుల్ ఉన్నాడు" అన్నాడు వెంకటేశుకు చిర్రెత్తింది.
బీరో వెనక్కెళ్ళి అరిచాడు
" నా భార్య ఆరోగ్యానికి ఏమైందేమోనని నేను బాధ పడుతుంటే నీకేంట్రా పని ఇక్కడ మరీ బొచ్చు ఊడ కొట్టిన కోడిలా ఇడియట్ గెట్ అవుట్"
2.ఒక పల్లె. అక్కడ ఒక సేవా తత్పరుడైన డాక్టరు. ఒకావిడ పాపం గర్భవతి అయ్యి జెనరల్ చెక్ అప్ కోసం వచ్చింది. ఇక సంభాష్ణ

డా: ఏంటమ్మా గత సంవత్సరమే చెప్పాను. నీకు ఇప్పటికి ఇది మోడో డెలివరి. ఇంకో సారి ఇలా రాకూడదన్నానా
ఆమె: అవును సారు కాని
డా: ఏం లాభం లేదు నువ్వెళ్ళి నీ భర్తను రమ్మను ఆయనతో మాట్లాడతా
ఆమె: మీరు ఈ విషయమై మాట్లాడాలనుకుంటే మా పక్కింటి ఆయనతోనే మాట్లాడాలి సారు
3.ఒక కాలేజి హాస్టల్ . ఆదివారం కావడంతో ఫ్రెండ్స్ అంతా హస్త ప్రయోగంతో ఎవరు ఎంత దూరానికి తమ వీర్యాన్ని పంపుతారని పోటి పెట్టుకున్నారు. అందరు చేసారు కూడ. ఒకతనిది మాత్రం వీర్యమే కనబడక పోయింది. ఇదేమి ఖర్మా అని వెతుకుతుంటే అదే కాంపవుండులో కాపురముంటున్న వార్డన్ గార్డెన్లో కూర్చుని పేపర్ చదువుతుండి ఉన్నట్టుండి భార్యను అరిచాడు " ఎమోయ్ తొందరగా నీళ్ళు తీసుకురా ఏ పాడు కాకో రెట్టేసినట్టుంది
4.మన వెంకటేశు విమానంలో ప్రయాణిస్తుండగా విమానం హఠాత్తుగా ఎడారిలో కూలి పోయింది. అందరు స్పృష్ తప్పి పడి ఉంటే మనవాడు బిస్కట్లు పాడు సేకరించుకుని నడక ప్రారంభించాడు. ( మన వెంకటేశ్ గాడి సైకాలజి ఏమంటే ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదు, ఎవడు ఎట్టా పోతే నాకేంటి, కడుపు నిండా తినాలా, చేన్స్ దొరికితే ఆ పని కూడ చేసెయ్యాలంతే
అతను ఎడారిలో కాలి నడకన వెళ్తుంటే చీకటి పడింది. చలి ఎక్కువైంది. అతనికి ఇక్కడ ఒక అమ్మాయి ఉండి దానితో రతి చేసుకుంటే ఎంత బాగుండేదో అనే ఆలోచన వచ్చింది. అంగ స్థంభన కూడ జరిగి పోయింది. ఆ సమయానికి అక్కడ ఒక ఒంటే మాత్రం ఉండే. ఇతనికి దానితో రతి చేసైనా జిల తీరుచ్కోవలనిపించి దాని పక్కకు వెళ్ళాడు. అది లేచి నిలబడింది. అయినా కామోద్రేకం తట్టుకోలేక నిలబడి ఉన్న ఒంటేను అందుకోవడానికి ఇసౌకను బాగా కుమ్మరించాడు. ఇతను ఇశుక మిట్ట పై లేచి నిలబడటం ఒంటే ముందుకు జరిగి పోవడం ఇలా జరుగుంటే అమరలోకంలోని ఇంద్రునికి మనవాడి పట్టుదల చూసి ముచ్చటేసి రంబను అతని వద్దకు పంపాడు. రంబ వయ్యారంగా వచ్చి " మానవుడా ! నీకేంకావాలో కోరుకో అంది"

మనవాడు ఆ ఒంటే ముందుకు జరిగి పోకుండా పట్టుకో అన్నాడు
5.మన ఎంకటేశు మలేషియా వెళ్ళాడు. అక్కడి లైవ్ షోల గురించి ఇదివరకే విన్నవాడు కాబట్టి అక్కడికి వెళ్ళారు. కౌంటర్లో అతను పది వేల రూ. అవుతుందన్నాడు. మనోడికి జిల ఎక్కువే గాని డబ్బు విషయంలో చాలా పీనాసి. అతని వాలకం చూసిన కౌంటర్లో అతను చూస్తే పదివేలయ్యా, మరి నువ్వు చేసేట్లుంటే ఎదురు మేమే ఒక బాదాం పాలిస్తామన్నాడు. మన ఎంకటేశు ఒప్పేసుకుని లోపలికి వెళ్ళాడు.
ఒక సారి అయింది, రెండో సారీ అయ్యింది . ఇక మనోడికి పిస్టన్ పని చెయ్యడం లేదు. సగంలో వెళ్ళేందుకు వీల్లేదని బాగా పిండేసి పంపేరు. పైగా రూం గోడల నిండా హోల్స్. హోల్స్ కి అవతల జనాలు. గుర్రపు పందెంలో కమాన కమాన్ అన్నట్టుగా వెక్కిరింపులొకటి. దీంతో బాగా విసిగి పోయాడు మన ఎంకటేశు.

మరసటి రోజు డబ్బు పోతే పోయే పీడా. చేయడం కన్న చూడటమే మజా అనుకుని పది వేలు కట్టి వెళ్ళాడు. గది గొడలకి ఉన్న హోల్స్ ద్వారా మనోడిలానే ఎందరో చూస్తున్నారు. కమాన్ కమాన్ అంటూ కామెంట్రిలు వేరు. మనోడి సైతం శ్రుతి కలిపాడు.

ప్రక్కనే ఉన్న సాటి ప్రేక్షకుడు " ఈ రోజు షో ఏమి బాగా లేదు. నిన్న ఒకతను వచ్చాడు. అతని ముందు కుక్కలు సైతం నిలబడలేవన్నాడు." మనోడి మొఖం మీద కార్చేసినంత పనైంది

Friday, 14 January 2011

నా రచనలు మీలో కొందరికెందుకింత చికాకనిపిస్తాయంటే!

నాకే తెలీకుండా నేను నిజాలు వ్రాసేస్తున్నాను. అవి మీకు తెలియనివని కావు. తెలిసినా వాటి స్థానంలో కొన్ని అందమైన అబద్దాలను సర్దేసుకుని హాయిగా బ్రతికేస్తున్నారు. నేను మీరు నమ్మడానికి,అంగీకరించడానికి(మరీ బాహుటంగా) సిద్ద్దంగాలేని కొన్ని విషయాలను ప్రస్తావించేస్తున్నాను.

కొందరు మహిళలు వారి వయస్సు 40 దాటేస్తున్నా చిన్న పిల్లల్లా నంగి నంగిగా,ముద్దు ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అదే కోవకు చెందినవారికి నా మాటలు పుండు మీద కారం చల్లినట్టు పని చేస్తున్నాయి.

నాకు ఈ ప్రపంచంతో/దేశంతో/రాష్ఠ్ర్రంతో  పెద్దగా పని లేదు. నేను ఏదీ ఆశించడం లేదు. నాకు ఉధ్యోగం వద్దు, బ్యాంక్ రుణం వద్దు,అగ్రెడెషన్ వద్దు,ప్రభుత్వం వారు విలేకరులకిచ్చే ఇంటి పట్టాలు వద్దు, నేను బ్రెడ్ హంటర్ గా ఉండగా పేదవాడన్న్న హోదాలో  ఎం.ఆర్.ఓ ఇచ్చిన పట్టాను సైతం క్యేన్సల్ చెయ్యించుకున్నాను. ప్రజలతో కూడ నాకు పని లేదు. వీరి ఆలోచనలు, మాటలు,చేతలు అన్నింటికి నేను వ్యతిరేకమే. పైగా నా అసంతృపితిని ముక్కు సూటిగా చెప్పేస్తుంటాను కూడా.

నేను ఇప్పట్లో (ఐదు -పది సం.ల దాక ఎన్నికల్లో పోటి చేసే ఉద్దేశం కూడ లేదు. మీరు ఇది అహం అనుకోకుంటే ఇంకో మాట కూడ చెప్పగలను. ప్రజలకే నాతో పనుంది, నాక్కావల్సిన యాభై నూరు రూపాయలు నిజాయితిగా,చట్టబద్దంగా మరే మార్గంలోనన్నా సంపాదించుకునే సత్తా,దమ్ము నాకున్నాయి. నాకు చాలా పనులు తెలుసు. (వాటి వివరాలు చెబితే మరీ చికాకు పడతారు -ఎందుకూ కొరగాని వారు).అయితే నా జ్యోతిషం,నా మేథస్సు నా ఒక్కనివద్దే లభిస్తాయి. అంటే నాదే పై చెయ్యి.

నేను కాస్త మనస్సు చంపుకుంటే, నిజాలు మాట్లాడటం మానేస్తే ఇంకా ఎక్కువగానే సంపాదించగలను. నేను సెక్స్ గురించి,దాని ఆవశ్యకత గురించి వ్రాయకున్నా నాకొచ్చిన నష్ఠమేమి లేదు. పైగా ఇంకాస్త గుడ్ విల్ పెరిగి,ఇంకో పది మంది జ్యోతిష సలహా కోసం నన్ను సంప్రదిస్తారు. ఇంకా పది రాళ్ళు ఎక్కువే సంపాదించుకో కలుగుతా.

అయినా చిర్రెత్తించే కథనాలు,టపాలు ఎందుకు వ్రాస్తున్నానా అని ఆలోచిస్తుంటే నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి.

కేవలం  నా వ్యక్తిగత అభివృద్దికైతే నాకిన్ని విషయాల పై అవగాహణ ఉండాల్సిన అవసరమే లేదు. కేవలం నేనొక్కడ్ని సుఖ పడాలంటే నేను చెయ్యవలసిందీ ఏమీ లేదు. మరి ఎందుకీ ఏడుపు అని మీరడగవచ్చు.

నెనీ స్థాయికి రావడానికి నాకెన్నో ట్రీట్మెంట్స్ అవసరమాయే. నేనూ మీలో చాలా మందిలాగే ఉన్నా. కాని నేటి నాలా నేను మారడానికి చాలా కాలం పట్టింది.కారణం ఏ ఎదవా పూర్తి నిజాలు వ్రాసి ఉంచలే. నాకు దొరికినవన్ని అందమైన అబద్దాలే, ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలే.

వాస్కోడకామా, కొలంబస్ల వలే ఎటువంటి రూట్ మ్యేప్ లేకనే ప్రయాణం చేసా.. నా ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చుకున్నా. మరి నా పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న కరుణే నన్నిలా చేదు నిజాలను ఏకరవు పెట్టిస్తూంది.

పది మంది మన్నెనలు కోరి చేసే రచనలు పాఠకుని అహాన్ని సంతృప్తి పరుస్తాయి. మరి నేను కేవలం వీరి పట్ల కరుణ కొద్ది వ్రాస్తున్నా. నాకు వీరి మన్నెనలు అవసరం లేదు. నాలుగు ముక్కలు అలా వ్రాసుంటే మరెందరికో ఉపయోగపడేవిగా అన్న ఆలోచన నా 80వ ఏట కలిగిందనుకొండి. నేనేం చెయ్యగలను? ఏమీ చెయ్యలేను. గిల్టితో మధనపడటం మిన:

అందుకే అనుక్కున్న విషయాలు,అనుకున్న రీతిలో చెప్పేస్తున్నా. ఈ రోజు మీలో చాలా మంది కూడ నన్నో ఎదవక్రింద చూడవచ్చు. కాని ఇంటర్ నెట్ +  గూగుల్ పుణ్యమా అంటూ నా ఈ రచనలు చిరంజీవత్వం పొంది బతికే ఉంటాయి. కొన్నాళ్ళకే అబద్దాల పై చికాకు కలిగి నిజాలను నిర్భ్హయంగా ఎదుర్కొనే దమ్ము,దైర్యం కలిగి నా రచనలకోసం వెతికే వారి సంఖ్య పెద్దదై ఉంటుంది.

కాబట్టే వ్రాస్తున్నా ..జస్ట్ సాటి మనుషుల మీద ప్రేమతో ,కరుణతో - రేపు నన్ను గిల్టి బాధించకూడదన్న ఏకైక కారణంతో వ్రాస్తున్నా.

Thursday, 7 October 2010

యండమూరి నా పై పోలీసు కమీష్నరుకు ఫిర్యాదు చేస్తానన్నాడు

యండమూరి అంటే ప్రముఖ రచయిత వీరేంద్ర నాథ్ గురించే ఈ టపా. నేను తమిళునిగా ఉన్నప్పటికి  ప్రస్తుతం సిని రంగంలో   కథా రచయితగా స్థిరపడ్డ (?) జనార్థన మహర్షి ద్వారా వీరేంద్రనాథ రచనలు నాకు పరిచయమే ( 1987) అప్పట్లో జనార్థన మహర్షి వీరేంద్ర నాథ్ గారికి వీరాభిమాని. తన పేరును కందమూరి జనార్థన్ గా పెట్టుకుని రచనలు కూడ చేసేవాడు. అప్ప్పట్లో నేను నడిపిన చిన్ని పత్రికలో "ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్పా?" శీర్షికతో ఒక సీరియల్ కూడ మొదలు పెట్టాడు.

నేను ఎన్.టి.ఆర్ అభిమానిని. ( చాలంజ్ రాముడు పీరియడ్) ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి పోయిన తరువాత చిరంజీవి అభిమానిగా మారాను (కాస్త  అప్డేషన్ ఉండాలిగా). వీరేంద్ర నాథ్ రచనలు సినిమాలుగా రావడం. అందులో చిరంజీవి హీరో కావడంచేత అతని రచనలపై ఆసక్తి పెరిగింది.అప్పటికే  తెలుగు వ్రాయడం,చదవడం కాస్త సుళువైన పని అయ్యుండటం చేత డైరక్ట్ నవల్స్ చదవడం ప్రారంభించాను.

అంతకు పూర్వం సుశీలా కనకదుర్గా అనే ఆవిడ వీరు రచనలను తమిళంలోకి అనువదించేది. (సీరియళ్ళుగా కూడ విడుదలై వీరు రచనలు సంచలనమే సృష్ఠించాయి)

"యండమూరి నా  పై పోలీసు  కమీష్నరుకు ఫిర్యాదు చేస్తానన్నాడు" అని టైటిల్ పెట్టి ఇదేం సోదిరా నాయనా అని విసుక్కోకండి. వయస్సు మీద పడుతుంటే పాయింటుకు రావడానికి పది నిమిషాలవుతుంది.

ఈ ఫ్లాష్ బ్యాక్స్ అంతా చెప్పటం అంత పెద్ద వ్యక్తి ఎంత చిల్లరగా ప్రవర్తించాడో నొక్కి చెప్పడానికే. సుశీల  కనకదుర్గ ( ఆవిడ అవువాదంలో వాడిన భాష చూస్తే బ్రామిన్ అనే అనిపిస్తూంది) తన తెలివితేటలు ఉపయోగించి వీరుకున్న మార్కెట్ వేల్యూని డబ్బు చేసుకుంది.అదెలా అంటే ఇతర రచయతల రచనలను వీరు రచనలని పబ్లిషర్సును నమ్మించి వాటిని అనువదించి మూలం: వీరు అనువాదం: సు.క.దుర్గా అని ప్రచురింప చేసింది.

నిజానికప్పుడు నాకు తెలుగు నవలా ప్రపంచం గురించి ఏమాత్రం తెలీదు.అయినా కొన్ని అనువాదాలు చదివినప్పుడు నా sixth sence చెప్పింది. ఇది వీరు రచన కాదేమో? వెంటనే నా తెలుగు మిత్రులను కలిసి వెరిఫై చేసాను. నిజం భయిట పడింది.వెంటనే వీరుగారికి ఉత్తరాముఖంగా జరుగుతున్న మోసాన్ని సవివరంగా తెలియ చేసాను. కాని నో రెస్పాన్స్.

కొన్నాళ్ళకే యుద్దన్నపూడి సులోచనారాణి గారు వీరుకు లాయర్ నోటీస్ ఇచ్చిన మాట మీ అందరికి విదితమే. ఒక దశలో వీరు రచనలను మనమే అనువాదం చేస్తే ఎలా ఉంటుందనిపించి వీరు గారిని కాంటాక్ట్ చేసాను.వెంటనే అనుమతించారు.కాని అప్పట్లో నాకున్న పరిమిత ఆర్థిక వనరుల వలాన పబ్లిషర్సును పట్టుకోలేక పోయాను.

ఇదిలా ఉంటే నాకు ఇంటర్ నెట్ పరిచయమైన కొద్ది రోజులకే వీరు గారి మెయిల్ అడ్రస్ నాకు దొరికింది. భారత దేశంయొక్క సర్వ సమస్యలను సమూలంగా పరిష్క్తరించటం కోసం నేనో పథకం రూపొందించియున్నాను దీని పై చాలా వ్యవహారం నడిచింది.

ఆ వివరాలను తెలుసుకోవాలన్న కుతూహలం కలిగితే ఇక్కడ నొక్కండి.

 ఆ పథకం యొక్క సారం, దాని ప్రచారం,అమలు కొరకు నేను చేసిన ప్రయత్నాలను వీరు గారికి మెయిల్ ద్వారా పంపాను.

పంపాను అనడానికన్నా పంప కోరాను అనొచ్చు. ( ఇంటర్ నెట్ సెంటర్ వారిని) వారు పంపేరు. కొంత కాలానికి  గౄప్ మెయిల్స్ పంపే విద్య అబ్బింది. నేను గైకొన్న ప్రచారంలో భాగంగా అందరికి మెయిల్స్ పంపేవాడ్ని. గుంపులో గోవిందా అని వీరుగారికి కూడ నా మెయిల్స్ వెళ్ళేది.

నా పథకం పై స్పందించ వలసింది పోయి మరో సారి మెయిల్ పంపితే పోలీస్ కమీష్నరుకు ఫిర్యాదు చేస్తానని మెయిల్ పంపాడు వీరేంథ్రనాథ్. నాకు తల కొట్టేసినట్టైంది. వెంటనే బ్రవుజింగ్లో ఆరి తేరిన వారిని సంప్రదించాను. వారు ఏమన్నారంటే " పిచ్చి..నా ...నీ మెయిల్ అతనికి అనవసరం అనుకుంటే దానిని స్పమ్ గా మార్క్ చేస్తే చాలు అది స్పమ్ ఫోల్డర్లో పడుంటుంది. మాకు రోజుకి వేల కొలది ఇటువంటి మెయిల్స్ వస్తుంటాయి. దీనికి కమీష్నరుకి ఏమిటి సంభందమన్నారు" ఇంకా లోతుగా చర్చించి  వెంటనే ఆయనగారి మెయిల్ ఐడిని నా అడ్రస్ లిస్టునుండి తొలగించేసాను.

 కమీష్నరుకి స్పమ్ మెయిల్కి ఏమిటండి సంబంధం? మీకంత సరదాగా ఉంటే ఇవ్వండి  అంటూ చివరిగా ఒక మెయిల్ పంపాను.

పంచ్:
తదుపరి దశలో ఆయనగారు గౌ. సంపాదకీయం వహించే సైకాలజి టుడే మేగజిన్లో నా రచనలూ వెలుబడ్డాయి. ఆయనగారిని పిలిపించి సెమినారు జరిపే పాజిటివ్ థింకర్స్ క్లబ్ వారు నా చేతా ఒక సెమినార్ నిర్వహించేరు. పాపం! వీరేంథ్ర నాథ్ గారికి ఈ క్షణం దాకా తెలీదు s_murugesan_67 అన్నా చిత్తూరు మురుగేశన్ అన్నా ఒకరేనని మీరు చెప్పకండేం!

Saturday, 10 July 2010

చెప్ప కూడని జోకు

టొని 5 సం.ల వయస్సులో ప్రక్కింటి పింకి(వయసు:3) స్కర్ట్ పైకెత్తి ఆడుకుంటుంటే టోని వాళ్ళ అమ్మ చెప్పింది. ఒరేయి అలా ఆట్లాడకురా..అమ్మాయలకు అక్కడ పల్లు ఉంటుంది కొరికేస్తుంది.
ఈ మాట టోని మనస్సులో ఉండి పోయింది. అతను మరే అమ్మాయితోను అలా ఆడుకోలేదు. వాడికి పెళ్ళి వయస్సు వచ్చింది. పెళ్ళి జరిగింది. ఫర్స్ట్ నైట్లో పాపం ఫోర్ ప్లే కే పరిమితమయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని పింకి తన తల్లికి (టోనికి అత్తమ్మ)చెప్పింది. వెంటనే ఆమె కోడి రామక్రుష్ణ డైరక్షన్లోలాగా వేడి వేడి చాపలపులుసు పెట్టించి వడ్డించింది. టోని ఒక పట్టు పట్టాడు. నిజంగానే ఆ చేపల పులుసులోని కారం,ఉప్పు,పులుపు అతన్ని ఏదేదో చేసింది.
పనిమనిషికి చెప్పాడు. మంచం పెరట్లో వెయ్యమని. ఆ రాత్రి భోజనం అయ్యాక చేపల ముళ్ళను పనిమనిషి పెరట్లో పోసుంది. అది గుర్తులేక దానిమీదే దారాల మంచాన్ని వేసిందామె.
టోని మంచి ఊపు మీదున్నాడు. తల్లి మాటలు గాలిలో కల్సి పోయాయి. అసలు పని చెయ్యటాని ఉపక్రమించాడు.అది కాస్త గురితప్పి దారాల మంచం సందునుండి క్రిందికి వెళ్ళిపోయింది. అక్కడున్న చేపల ముళ్ళను తినిపోదామని వచ్చిన పిల్లి ఒకటి ఇక్కడ చచ్చిన చేప ముళ్ళను తింటుంటే ఇదేదో పెద్ద చేప క్రిందకు వస్తుందే అని భావించి టోని అంగాన్ని కొరికేసింది. అంతే టోని లభో దిభో అంటూ వెళ్ళి పోయాడు.
ఈ సంగతి కూడ పింకి తన తల్లికి చెప్పింది. ఆమె (టోనికి అత్తమ్మ) ఇక చేసేదేమి లేక అల్లుడు మీద రంగంలో దిగింది. అతన్ని ఉడికించింది. “అంతా”జరిగిపోయింది. ఆ తరువాత పింకి తల్లి టోనికి దైర్యం నూరి పోసింది.”అంతే అల్లుడు ..పల్లు లేదు పాడు లేదు..ఇక నా కూతురుతో అదేదో శుభంగా కానివ్వు”అంది. అప్పుడు టోని చాలా తెలివితో అన్నాడు”అత్తమ్మా నీకు వయస్సు ముదిరింది కాబట్టి “అక్కడి”పల్లు ఊడిపోయాయేమో? ” అన్నాడు
గమనిక: వ్యభిచారానికి చట్టబదత కల్పిస్తే కాని అందుకు వ్యతిరేకంగా వాదించే వారి కథ టోనిలాగే ముగుస్తుందని భలంగా నొక్కి చెప్పడానికి ఈ జోకు పోస్ట్ చేసా..

Thursday, 24 December 2009