వై.ఎస్ కాంగ్రెస్ ,ఇందిరా,సోనియా విధేయుడని జగన్ ఆయన కడుపున చెడ పుట్టాడని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. రెడ్డి కాంగ్రెస్ ఉదంతాన్ని వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
ఇందిరమ్మ విశ్రాంతి కోసం గెస్ట్ హౌస్ వస్తే ఆమెను అడుగు పెట్తనీయక తరిమి తరిమి కొట్టిందెవరన్న విషయాన్ని మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
దిల్లీవారు సి.ఎమ్ గా కూర్చో పెట్టిన ఏ ఒక్కరిని వై.ఎస్. ఏనాడు అంగీకరించిన పాపాన పోలేదు. ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తునే వచ్చారు
రాజివ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టిని నరసింహరావు హైజాక్ చేస్తే తన రాజకీయ భవిష్యత్ కొసం సోనియాను రాజకీయానికి రా రమ్మని పిలిచినవారెవరో వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
2004 ఎన్నికలకు పూర్వం వై.ఎస్. పాదయాత్ర మొదలు పెడితే ..ఆ ప్రస్తానానికి అదిష్థానం ఎంతమెరకు మద్దత్తిచ్చిందో .. కనీశం ముగింపు సభకు సైతం అధినేత్రి హాజరయ్యారో లేదో వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
2004 ఎన్నికల్లో పార్టిని గెలిపించిన వై.ఎస్.కి మనస్పూర్తిగా మరో ఆలోచన లేకే సి.ఎమ్ చేసారా? విధి లేక.. మరో దారిలేక .. చేసారు.
ఆ మధ్యలోనే సెంట్రల్ ఇంటలిజెన్స్ చేత "సి.ఎమ్ ను మారుస్తే ఎలా ఉంటుందని సర్వే చెయ్యించిన మాట నిజమో కాదో వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
సి.ఎమ్.ను మారుస్తే రెడ్డి కాంగ్రెస్ మళ్ళీ వస్తుందని వై.ఎస్సే సి.ఎమ్ అవుతారని తేలడంతో ఆగే పీచే ముసుకున్న సంగతిని వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
ఒక్కో సారి వై.ఎస్. దిల్లీ పెద్దలను కలిసి భయిటకొచ్చినప్పుడు విలేకర్లు గుచ్చి గుచ్చి ప్రశ్నలేస్తుంటే " అది మీరు అడగ కూడదు.. నేను చెప్పకూడదని దాట వేసేవారు - ఈ మాటను వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
వై.ఎస్ మరణించాక ఆ మహానేతను అవమానించడం ఒక ఎత్తైతే ఆయన బతికున్నప్పుడే ఎన్ని విదాలా అవమాణించేవారో మచ్చుకు కొన్ని...........
వై.ఎస్ మరణించాక ఆ మహానేతను అవమానించడం ఒక ఎత్తైతే ఆయన బతికున్నప్పుడే ఎన్ని విదాలా అవమాణించేవారో మచ్చుకు కొన్ని...........
చిత్తూరు జిల్లా ప్రఖ్యాత సారా వ్యాపారి డి.కె.కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని ఉవ్విళ్ళూరితే వై.ఎస్. నిరాకరించారు. మరి డి.కెను పార్టిలోకి తెచ్చుకోవడం వై.ఎస్.ను అవమనించడం కాదా?
జయేంద్ర సరస్వతి మెడికల్ కాలేజి పేరిట ఉచితంగా భూమి కాజెయ్య జూస్తే అందుకు వై.ఎస్ అడ్డు తగిలితే వై.ఎస్. ను కాదని జయేంద్రకు భూములు కట్ట పెట్టడం వై.ఎస్.ను అవమనించడం కాదా?
ఇలా ఒకటి కాదు వేల కొలది ఉదాహరణలున్నాయి.
జయేంద్ర సరస్వతి మెడికల్ కాలేజి పేరిట ఉచితంగా భూమి కాజెయ్య జూస్తే అందుకు వై.ఎస్ అడ్డు తగిలితే వై.ఎస్. ను కాదని జయేంద్రకు భూములు కట్ట పెట్టడం వై.ఎస్.ను అవమనించడం కాదా?
ఇలా ఒకటి కాదు వేల కొలది ఉదాహరణలున్నాయి.
వై.ఎస్. మరణించాక కడప జిల్లాకు పేరు మార్చడం మినహ వీరు పొడిచిందేమి?
వై.ఎస్. మరణించిన ఎంత కాలానికి శాసన సభా పక్షం సానుభూతి ప్రకటించింది అన్న విషయాన్ని వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
వై.ఎస్. మరణించిన ఎంత కాలానికి శాసన సభా పక్షం సానుభూతి ప్రకటించింది అన్న విషయాన్ని వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
ఎకంగా గాంధి భవన్ ను కాంగ్రెస్ శాసన సభా పక్ష కార్యాలయాన్ని వేదిక చేసుకుని వై.ఎస్. పై అడ్డమైన వారు భురద చల్లుతుంటే ఆ కార్యక్రమం అదిష్ఠానం కను సైగల్లోనే జరిగిందన్న సంగతిని వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
జగన్ ఓదార్పు యాత్ర చేపడితే సామ,భేద,దాన,దండోపాయాలతో అడ్డుకో చూసారే.. ఇది వై.ఎస్.ను అవమనించడం కాదా? ఈ సంగతిని వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
ఒక జన హృదయ నేత మరణించిన షాకుతో మరణించిన వారి మరణాలను సైతం తక్కువ చేసి మాట్లాడడం వై.ఎస్.ను అవమనించడం కాదా? ఈ సంగతిని వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
పార్టి తరుపున మేమే ఓదారుస్తామని ప్రగల్పాలు పలికినవారు నెలలు గడిచినా ఇందాక ఏం పొడిచారు? ఇది వై.ఎస్.ను అవమనించడం కాదా? ఈ సంగతిని వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా?
వై.ఎస్. అవినీతి పరుడని గొంతు చించుకోవడమే కాక కోర్టుల్లో దావాలు వేసి లేఖలు వ్రాసిన వారు తమంతట తామే ఆ పని చేసారా? ఈ కార్యక్రమాలు అదిష్ఠానం అనుమతి లేకనే సాగాయా?
ఈ పని వై.ఎస్.ను అవమనించడం కాదా? ఈ సంగతిని వారు మరిచారా?. లేక మరిపించ చూస్తున్నారా? జనం ఈ డొంక తిరుగుడు మాటల్ని నమ్మే పరిస్థితిలో లేరు.
హైదరాబాదులో మాట్లాడినప్పుడు వై.ఎస్. అవినీతి పరుడు. కడప గడపకు వచ్చినప్పుడు మాత్రం దేవుడా? ఈ రాజకీయ వ్యభిచారాన్ని ప్రజలు క్షమించరు గాక క్షమించరు..
చారిత్రిక మెజారిటితో జగన్ ,విజయమ్మలు గెలవడం ఖాయం. అక్కడే క్యేంపు కొట్టి కంపు రాజకీయాలు చేస్తున్న మంత్రులు, నేతలు ఎవరి మెప్పు కొసం ఈ నీచానికి దిగచారారో ఆ అదిష్ఠానం చేతే అవమానింప పడటం తధ్యం.

బిల్లీరావు ఎవడో మర్చిపోయారా? మర్చిపోయినట్టు నటిస్తున్నారా?
ReplyDeleteలక్ష నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీ సంగతి మర్చిపోయారా? మర్చిపోయినట్టు నటిస్తున్నారా?
ఇబ్బడిముబ్బడిగా ఇంజినీరింగ్ కాలేజిలు పెట్తేసి ఆ యాజమాన్యాల నుంచీ డబ్బుల్దొబ్బేసిన సంగతి మర్చిపోయారా? మర్చిపోయినట్టు నటిస్తున్నారా?
బొఫోర్సు ముడుపులు మర్చిపోయారా? మర్చిపోయినట్టు నటిస్తున్నారా?
ఇండియాలో చదివి డాలర్లకి కక్కుర్తిపడి అమెరికాపోయి ఎవడెన్ని అన్నా అన్నీ మూసుకుని బతికేస్తున్న విషయం మర్చిపోయారా? మర్చిపోయినట్టు నటిస్తున్నారా?
ఒరే సాంబారూ,
ReplyDeleteనాడు పార్లమెంటులో తీర్మానానికి అనుకూలంగా ఓట్లు తక్కువయితే డీకే ఆదికేశవులునాయుడును, మందా జగన్నాధాన్ని వైఎస్సే కదా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత డీకేకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇప్పంచింది వైఎస్సే కదా. factsను సరిగా చూసుకుని రాయరా దద్దమ్మా.
అవునూ, జగన్ శిబిరంనుంచి బయటకొచ్చావా ఏమిటి? ఇంతకుముందు పోస్టులో సీలింగ్ ఫ్యానుకు అంత సీను లేదని రాశావు. వాడొక వెధవన్న విషయం నీకు ఇప్పటికి బోధపడిందా.